24/07/2026
తెలుగు నేలలు, కర్ణాటక మధ్య అనుసంధానానికి మరో కీలక అడుగు! 🚆
బళ్లారి–గుంతకల్ 3వ, 4వ రైల్వే లైన్లకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం.
🔹 రైళ్ల రద్దీ తగ్గుతుంది
🔹 సరుకు రవాణాకు కొత్త వేగం
🔹 ప్రయాణికులకు సులభమైన ప్రయాణం
🔹 పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం
మౌలిక సదుపాయాల కల్పనలో ఇదొక గొప్ప ముందడుగు! 🙌