DR Yuva Sena

DR Yuva Sena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DR Yuva Sena, Political organisation, Mahbubabad.

15/10/2025

ఇనుగుర్తి గ్రామస్తులారా! తరలి రండి..✊
మన కన్నతల్లి లాంటి మన ఊరి బడిని బాగు చేసుకుందాం..

తేది: 16-10-2025, గురువారం నాడు మన ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక సమావేశం..💐👍

బడిబాగు కోసం..గ్రామ విద్యాభివృద్ధికి కమిటీ నిర్మాణం చేయబోతున్నాం..

బడి బాగు కోసం..గ్రామస్తులు..గ్రామ శ్రేయోభిలాషుల నుండి విరాళాల సేకరణ

"ఇంటికి వంద - బడికి చందా" పేరుతో.. గ్రామస్థుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం, విరాళాల సేకరణ

ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో మౌళిక వసతులను మెరుగుపర్చుకుందాం.. 💐🙏👏

రండి.. మీ వంతు సహాయం అందించండి. 🙏

ఇనుగుర్తి గ్రామ సర్పంచ్, ప్రజా నాయకుడు.. శ్రీ దార్ల రాంమూర్తి - శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులకు "వివాహ వార్షికోత్సవ శుభాకా...
16/05/2023

ఇనుగుర్తి గ్రామ సర్పంచ్, ప్రజా నాయకుడు.. శ్రీ దార్ల రాంమూర్తి - శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులకు "వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు"..💐

మీరు ఇలాంటి "పెళ్ళిరోజు" వేడుకలు మరెన్నో సంతోషంగా జరపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

- DR Yuva Sena ✊

*నిరాడంబరానికి దక్కిన అసలైన గౌరవం.. ప్రజాసేవకునికి దక్కిన సిసలైన పురస్కారం*✊✍️🔥🙏*రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక "దళితరత్...
16/04/2023

*నిరాడంబరానికి దక్కిన అసలైన గౌరవం.. ప్రజాసేవకునికి దక్కిన సిసలైన పురస్కారం*✊✍️🔥🙏

*రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక "దళితరత్న అవార్డు" అందుకున్న ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి*🔥💪✊

*- హైద్రాబాద్ రవీంద్రభారతి స్టేడియంలో అంబేద్కర్ 132 వ జయంతి ఉత్సవాలలో అవార్డును స్వీకరించిన సర్పంచ్ రాంమూర్తి*

*- నిజాయితీగా, భాద్యతతో, నిబద్దతతో పనిచేస్తే అవార్డులు వాటంతటవే వస్తాయి*

*- అంబేద్కర్ స్ఫూర్తితో సమాజసేవలో మరింత ముందుకెళ్ళాలి*

*- సర్పంచ్ రాంమూర్తికి శుభాకాంక్షలు తెలియజేసి, అభినందించిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర*

ఉత్తమ గ్రామ పంచాయితీగా ఇనుగుర్తి ఎంపికపై "అంబేద్కర్ యువజన సంఘం" హర్షం- ఇనుగుర్తి గ్రామ సర్పంచ్, కార్యదర్శి ని సన్మానించి...
11/04/2023

ఉత్తమ గ్రామ పంచాయితీగా ఇనుగుర్తి ఎంపికపై "అంబేద్కర్ యువజన సంఘం" హర్షం

- ఇనుగుర్తి గ్రామ సర్పంచ్, కార్యదర్శి ని సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అద్యక్షుడు కామ సంజీవరావు

- దళిత సర్పంచ్ దార్ల రాంమూర్తి ఆద్వర్యంలో ఇనుగుర్తి గ్రామం ఎంతో అభివృద్ది చెందింది

- ఇంకా ఎన్నో అవార్డులు సాదించి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకోవాలి

- అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అద్యక్షుడు కామ సంజీవరావు

కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇటీవల జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా "దీన్ దయాల్ ఉపాద్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్" పేరుతో అవార్డులను ప్రకటించగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో ఇనుగుర్తి గ్రామ పంచాయితీ ఎంపిక కావడం పట్ల అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు అన్నారు. ఈ క్రమంలో ఇనుగుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవరావు సమావేశంలో భాగంగా గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి, కార్యదర్శి ఆలేటి శ్రీను లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కామ సంజీవరావు మాట్లాడుతూ..ఇనుగుర్తి గ్రామం సర్పంచ్ రాంమూర్తి ఆద్వర్యంలో ఘణనీయ అబివృద్ది చెందుతుందని, దళిత సర్పంచ్ పాలనలో అవార్డు రావడం గొప్ప విషయమని, ఇంతటితో కాకుండా రాష్ట్ర స్థాయిలో గొప్ప అవార్డులు, అభినందనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. గ్రామంలో దళితులంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలను సమానంగా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దార్ల రాంమూర్తి, కార్యదర్శి ఆలేటి శ్రీను, పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు బేతమల్ల చంద్రయ్య, పింగిళి శ్రీనివాస్, మాలోత్ మంగ్యా నాయక్, గుజ్జునూరి లక్ష్మయ్య, పప్పుల వెంకన్న (108), గుజ్జునూరి బాబురావు, చిన్నాల కట్టయ్య, జాటోత్ హరిచంద్, ఎం.డీ అమీర్, గోపందాస్ కృష్ణ, కావటి నర్సయ్య, పోతులూరి వెంకటేశ్వర్లు, మందుల కృష్ణమూర్తి, పప్పుల వెంకన్న (టీచర్), మోటమారి యాకసాయిలు, గుజ్జునూరి వెంకన్న, బొబ్బిలి మల్లారెడ్డి, సత్తూరి యాదగిరి, బోల్ల కొమురయ్య, నాగెల్లిె రమేష్, పల్లె వెంకన్న, ఎలమద్రి ప్రభాకర్, ఎర్రం విజయ్ కుమార్, నాగెల్లి సుధీర్, మాంకాలి సలీమ్, గోపందాసు శ్రీరామ్, బూర రాఘవరాజు, వల్లందాసు రవి, కాలేరు శ్రీను, మాలోత్ చిన్న మంగ్యా, కౌటం దివాకర్, నాగెల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.

Happy Birthday Sarpanch Garu!Many More Happy Returns of the Day..
09/08/2022

Happy Birthday Sarpanch Garu!

Many More Happy Returns of the Day..

రాజ్య సభ సభ్యులు (ఎంపీ) శ్రీ వద్దిరాజు రవిచంద్ర - విజయలక్ష్మి ఆదర్శ దంపతులకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు💐🎂🥳🎊🥧 - మీ..దార్ల ర...
21/06/2022

రాజ్య సభ సభ్యులు (ఎంపీ) శ్రీ వద్దిరాజు రవిచంద్ర - విజయలక్ష్మి ఆదర్శ దంపతులకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు💐🎂🥳🎊🥧

- మీ..దార్ల రాంమూర్తి సర్పంచ్, ఇనుగుర్తి

ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ గారి తనయుడు, విద్యావంతుడు, నిగర్వి, స్నేహశీలి, యువ నాయకుడు, సోదరుడు.. దార్ల భాస్కర్ గారికి హృదయప...
02/05/2022

ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ గారి తనయుడు, విద్యావంతుడు, నిగర్వి, స్నేహశీలి, యువ నాయకుడు, సోదరుడు.. దార్ల భాస్కర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 💐🎂🍰

మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

- DR Yuva Sena ✊

స్వరాష్ట్రం కోసం పుట్టిన ఈ జెండారాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన ఈ జెండా...!తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం, మన ఈ గులాబీ జె...
27/04/2022

స్వరాష్ట్రం కోసం పుట్టిన ఈ జెండా
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన ఈ జెండా...!
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం, మన ఈ గులాబీ జెండా..!!

తెలంగాణ ప్రజలకు, తెరాస నాయకులకు, అభిమానుల, కార్యకర్తలకు, "తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు"💐





- Team DR Yuva Sena ✊

ప్రజానాయకుడు, ఇనుగుర్తి గ్రామ సర్పంచ్, మా అభిమాన లీడర్ శ్రీ దార్ల రాంమూర్తి గారికి హృదయపూర్వక "జన్మదిన శుభాకాంక్షలు" 🪴💐🎂...
09/08/2021

ప్రజానాయకుడు, ఇనుగుర్తి గ్రామ సర్పంచ్, మా అభిమాన లీడర్ శ్రీ దార్ల రాంమూర్తి గారికి హృదయపూర్వక "జన్మదిన శుభాకాంక్షలు" 🪴💐🎂🍰

మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

- D R Yuvasena ✊

ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ శ్రీ దార్ల రాంమూర్తి - భాగ్యలక్ష్మి దంపతులకు "వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు"..💐మీరు ఇలాంటి "పె...
17/05/2021

ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ శ్రీ దార్ల రాంమూర్తి - భాగ్యలక్ష్మి దంపతులకు "వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు"..💐

మీరు ఇలాంటి "పెళ్ళిరోజు" వేడుకలు మరెన్నో సంతోషంగా జరపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

- DR Yuva Sena ✊

ఇనుగుర్తి గ్రామంలో..పలు వీధులలో సీసీ రోడ్లు నిర్మాణ పనులను ప్రారంభం చేస్తున్న గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి గారు..కార్యక...
16/03/2021

ఇనుగుర్తి గ్రామంలో..పలు వీధులలో సీసీ రోడ్లు నిర్మాణ పనులను ప్రారంభం చేస్తున్న గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి గారు..కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు.

- DR Yuva Sena ✊

వివిధ పత్రికలలో..కవరేజ్
16/03/2021

వివిధ పత్రికలలో..కవరేజ్

Address

Mahbubabad
506112

Website

Alerts

Be the first to know and let us send you an email when DR Yuva Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share