Pawan Swaero

Pawan Swaero Excellent

తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ గారు COVID-19 నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.కనీసం మీరైనా గాంధీ హాస్పిటల్ లో ...
23/04/2021

తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ గారు COVID-19 నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

కనీసం మీరైనా గాంధీ హాస్పిటల్ లో చేరి అక్కడ చికిత్సపొందుతున్న COVID-19 రోగులకు మనోధైర్యాన్ని, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షానే ఉంటుందనే నమ్మకం కలిగించాలని కోరుతున్నాను...

02/02/2021

పీవీ నర్సింహారావు మొదలు పెట్టిన ప్రయివేయిటికరణ

నరేంద్ర మోడీ తో దేశం లోని మొత్తం ప్రభుత్వ రంగం వాష్ అవుట్ అయ్యేట్లు ఉంది..

30/01/2021

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఎనబర్ల రాజు ఒక కూలీ బిడ్డ.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో చదువుకొని ఈరోజు ఎంతోమంది ఉన్నతమైన వాళ్ల పిల్లలు చదివే అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ లో చదవడం ఎంతో గొప్ప విషయం.

ఈ విషయాన్ని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కులాల కార్యదర్శి గారి మాటల్లో విందాం.



ప్రతి పేద బిడ్డ చూడాల్సిన వారికి ఈ వీడియో ఎంతో ఆదర్శంగా ఉంటుంది అని నా అభిప్రాయం.

👉 " #కోల్పోయిన_హక్కులను వాటిని హరించిన వారిని అభ్యర్తించడం వల్లకానీ, యాచించడం వల్లకానీ తిరిగి పొందలేరు.  #నిరంతర_పోరాటావ...
29/01/2021

👉 " #కోల్పోయిన_హక్కులను వాటిని హరించిన వారిని అభ్యర్తించడం వల్లకానీ, యాచించడం వల్లకానీ తిరిగి పొందలేరు. #నిరంతర_పోరాటావల్ల మాత్రమే పొందగలరు.

#మేకలనే_బలి_ఇస్తారు కాని సింహాలను బలి ఇవ్వరు ' అనే సత్యాన్ని మీరు గుర్తించాలి."

( బాబాసాహెబ్.లైఫ్. మిషన్ : పేజి - 82 )

Address

Mahbubnagar
509001

Telephone

+919959994192

Website

Alerts

Be the first to know and let us send you an email when Pawan Swaero posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pawan Swaero:

Share

Category