R. Bhaskar channel

R. Bhaskar channel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from R. Bhaskar channel, Political Party, rajoli, Mahbubnagar.

16/08/2025

జై ధర్మ సమాజ్ పార్టీ

25/07/2025

గల్ఫ్ కార్మిక కుటుంబాన్ని పరామర్శించిన డా విశారదన్ మహారాజ్ గారు..

BC SC ST - JAC & ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డా. విశారదన్ మహారాజ్ 1 లక్ష కిలోమీటర్ల "మా భూమి రథయాత్రలో" భాగంగా (24_07_2025)... 102 వ రోజు
తెలంగాణా రాష్ట్రంలో ఉపాధి లేక దుబాయ్ వెళ్ళి రోడ్డు ప్రమాదంలో మరణించిన బొగడమీది సంతోష్(గంగపుత్ర) కుటుంబాన్ని డా. విశారదన్ మహారాజ్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియపరచారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐదు లక్షల పరిహారం ఆ కుటుంబానికి అందజేయాలని, సౌకర్యవంతమైన ఇల్లు కల్పించి, పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్యని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ _ జేఏసీ ఆ కుటుంబానికి అండగా ఉంటుదాని భరోసా కల్పించారు.

22/07/2025

ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకునికి Sorry చెప్తున్నా
రేంజర్ల రాజేష్

23/05/2025

ఈ దేశపు జెండా జోలికి వస్తే ఇక్కడ పుట్టిన కోడి కూడా ఊరుకోదు... తిరగబడుతుంది....🇮🇳🇮🇳🇮🇳

12/05/2025

జై ధర్మ సమాజ్ జై ధర్మ సమాజ్ పార్టీ

28/04/2025

జై ధర్మ సమాజ్

Address

Rajoli
Mahbubnagar
509126

Website

Alerts

Be the first to know and let us send you an email when R. Bhaskar channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share