Pathamolgara

Pathamolgara Dear Pathamolgara people we have started this page to publish all village details.You are we

pathamolgara shiva swamulu  #ఓం-నమః-శివాయ
11/02/2016

pathamolgara shiva swamulu
#ఓం-నమః-శివాయ

నదీస్నానం అనగానే గుర్తుకువచ్చేదికార్తీకమాసం. సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానేకార్తీక మాసంలో, భూమి న...
25/11/2015

నదీస్నానం అనగానే గుర్తుకువచ్చేదికార్తీకమాసం. సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానేకార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. ఆ మాసాన్ని ఆధ్యత్మిక భావనలు పెంపొందించుకోవడంతో పాటుగా, చలితో కృంగిపోయే శరీరాన్ని దృఢపర్చుకునే విధంగా నియమాలను రూపొందించారు పెద్దలు. కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేవమన్న సూత్రాన్ని పాటించడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ అసలు బాధంతా స్నానంతోనే ఉంటుంది. వేణ్నీళ్లతో స్నానం చేయవచ్చు కానీ…. శరీరం తన సహజస్థితి నుంచి దూరమవుతుంది. బాహ్య వాతావరణానికి అనుగుణంగా తనని తాను మల్చుకునే అవకాశాన్ని దానికి దూరం చేసినవారవుతాము.ఇక నిలువ ఉంచిన నీరైతే చల్లబడిపోయి ఉంటుంది. భూగర్భం నుంచి లభించే నీరు మాత్రం శరీరాన్ని వెచ్చగా, సేద తీర్చేలా, ఉదయం వేళ బద్ధకాన్ని వదిలించేలా ఉంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానాలకి కూడా కొన్ని కారణాలు కనిపించకపోవు. మన దేశంలో కురిసే వర్షాలలో మూడొంతులకు పైగా నైరుతి రుతుపవనాల వల్లే ఏర్పడతాయి. వీటి ప్రభావం అక్టోబరు తొలినాటి వరకూ… అంటే సుమారుగా ఆశ్వయుజమాసం వరకూ ఉంటుంది. వరద నీటితో పోటెత్తిన నదులన్నీ కార్తీక మాసానికి తమ ఉధృతిని తగ్గించుకుంటాయి. నదులతో పాటుగా కొట్టుకువచ్చిన చెత్తాచెదారం అంతా అడుగుభాగానికి చేరుకుని, పైన ఉండే నీరు కాస్తా తేటగా మారుతుంది. నదీ స్నానం చేయడానికి ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది. రాళ్లనీ, వృక్షాలనీ రాసుకుంటూ సాగే నదులు, ఆయా ఖనిజాలనీ, మూలికలనీ తమలో కలుపుకుని సాగిపోతాయి. అంటే నదీజలాలలో ఉండే ఔషధీగుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయన్నమాట! ఇక జ్యోతిష శాస్త్ర రీత్యా నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ మాసానికి `కౌముది మాసం` అని కూడా పేరు. అలాంటి చంద్ర కిరణాలతో, ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనాదిగా మన పెద్దలు నదులకు గొప్ప స్థానాన్ని అందించారు. వాటిని దేవతలుగా భావించి కొలిచారు. ఇంటిలో స్నానం చేసినా సరే… ఆ నీటిని ` గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు` అన్న మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించేవారు. గంగ, యమున, సరస్వతి వంటి పుణ్యనదులన్నీ కూడా తాను స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం. అలాంటిది సాక్షాత్తూ ఆయా నదీజలాలలోనే స్నానంమాచరించే సందర్భం వస్తే వదులుకోరు కదా! ఆ సందర్భమే కార్తీక మాసం!!! ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకుని సంకల్పం చెప్పుకుని, పితృదేవతలను తల్చుకుని, దానధర్మాలు చేసి, దీపాన్ని వెలిగించి, భగవంతుడిని కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయవచ్చని ప్రోత్సహిస్తుంటారు పెద్దలు...

మన తెలంగాణ, మన భోనాలు మన యాస, మన భాష మన కట్టు, మన బొట్టు. మన మందరం సల్లంగుండాలే సుఖంగుండాలే...
19/11/2015

మన తెలంగాణ, మన భోనాలు మన యాస, మన భాష మన కట్టు, మన బొట్టు. మన మందరం సల్లంగుండాలే సుఖంగుండాలే...

శమి షమియథె పాపం .. శమి శత్రు వినాశనం .. అర్జునస్య ధనుర్ధారి .. రామస్య ప్రియదర్శిసి ...
18/11/2015

శమి షమియథె పాపం ..
శమి శత్రు వినాశనం ..
అర్జునస్య ధనుర్ధారి ..
రామస్య ప్రియదర్శిసి ...

17/11/2015

Dear people we have started this page to publish all village details around the world. You are to provide more information(text, photos, videos) about Pathamolgara.

17/11/2015

The latitude 16.74 and longitude 77.98 are the geocoordinate of the Pathamolgara.

17/11/2015


Badepalle 17 KM near
Mahbubnagar17 KM near
Nagarkurnool33 KM near
Wanaparthy35 KM near

Bhoothpur7 KM near
Ghanpur8 KM near
Thimmajipeta14 KM near
Mahbubnagar16 KM near

Rajiv Gandhi International Airport86 KM near
Sholapur Airport282 KM near
Latur Airport291 KM near
Vijayawada Airport325 KM near

Kurnool102 KM near
Hyderabad105 KM near
Mantralayam116 KM near
Srisailam118 KM near
Nagarjunsagar149 KM near

Mahbubnagar15 KM near
Rangareddi79 KM near
Raichur101 KM near
Kurnool102 KM near

Diviti Palli Rail Way Station12 KM near
Yenugonda Rail Way Station15 KM near
Jadcherla Rail Way Station16 KM near
Mahbub Nagar To Rail Way Station16 KM near

18/06/2014

Colleges near Pathamolgara
Govt.junior College
Address :bhoothpur
Vardhaman Engineering College
Address : Nanajipur Village Very Nearby Gudur
Vijwala Junior College
Address : Near Telangana Chaurasta
Vijwala Junior College Mahabubnagar
Address : Near Telangana Chaurasta
Vikas Jr. And Degree College - Atmakur- 509131
Address : P J P Comp,station Road,atmakur
Schools near Pathamolgara
Kgbv Bhoothpur
Address : bhoothpur , bhoothpur , mahbubnagar ,
Andhra Pradesh . PIN- 509382 , Post - Bhutpur
Zphs Pothamalgara
Address : pothamalgara , bhoothpur , mahbubnagar ,
Andhra Pradesh . PIN- 509382 , Post - Bhutpur
Zphs Kothamolgara
Address : kothamolgara , bhoothpur , mahbubnagar ,
Andhra Pradesh . PIN- 509382 , Post - Bhutpur
Zphs Tadparthy
Address : tadparthy , bhoothpur , mahbubnagar ,
Andhra Pradesh . PIN- 509301 , Post - Stn.
Jadcherla

18/06/2014

HOW TO REACH Pathamolgara
By Road
Mahbubnagar is the Nearest Town to Pathamolgara.
Mahbubnagar is 16 km from Pathamolgara. Road
connectivity is there from Mahbubnagar to
Pathamolgara.
By Rail
There is no railway station near to Pathamolgara in
less than 10 km. How ever there are railway Stations
from Near By town Mahbubnagar. are the railway
Stations near to Mahbubnagar. You can reach from
Mahbubnagar to Pathamolgara by road after . How
ever Hyderabad Decan Rail Way Station is major
railway station 105 KM near to Pathamolgara
By Bus
Ganpur APSRTC Bus Station , Mahabubnagar APSRTC
Bus Station , Solipur APSRTC Bus Station are the
nearby by Bus Stations to Pathamolgara .APSRTC
runs Number of busses from major cities to here.
Pincodes near Pathamolgara
509382 ( Bhutpur ) , 509380 ( Musapet ) , 509001
( Mahabubnagar )

18/06/2014

Demographics of Pathamolgara
Telugu is the Local Language here. Total population of
Pathamolgara is 1134 .Males are 553 and Females are
581 living in 246 Houses. Total area of Pathamolgara
is 751 hectares.

18/06/2014

About Pathamolgara...
Pathamolgara is a Village in Bhoothpur Mandal in
Mahbubnagar District of Telangana State,
India. It belongs to south Telangana region . Pathamolgara Village will be part of Telangana
State. It is located 16 KM towards South from
District head quarters Mahabubnagar. 7 KM from
Bhoothpur. 109 KM from State capital Hyderabad
Kothamolgara ( 2 KM ) , Maddigatla ( 3 KM ) ,
Thirumalaipally ( 3 KM ) , Pothulamadugu ( 6 KM ) ,
Polkampally ( 6 KM ) are the nearby Villages to
Pathamolgara. Pathamolgara is surrounded by Ghanpur
Mandal towards South , Thimmajipeta Mandal towards
East , Mahbubnagar Mandal towards North ,
Jadcherla Mandal towards North .
Badepalle , Mahbubnagar , Nagarkurnool , Wanaparthy
are the nearby Cities to Pathamolgara.

09/06/2014

good evng pathamolgara....

Address

PATHAMOLGARA
Mahbubnagar
509382

Website

Alerts

Be the first to know and let us send you an email when Pathamolgara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share