07/08/2026
AdminPost
గిరిజన గ్రామాలు... అడవి తల్లి బాటలు
*ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
*అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
*అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
*విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
*పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
*మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
*అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
*వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
*డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
Deputy CMO, Andhra Pradesh
Press Information Bureau India I&PR AP PIB in Andhra Pradesh