Mallikarjun Nehatha Perugu - ARJUN

Mallikarjun Nehatha Perugu  - ARJUN Poorest Of The Poor Should Be Served First

తిమ్మపూర్ శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయము లో అభిషేకము మరియు హోమము పూజ కార్యక్రమము
08/04/2025

తిమ్మపూర్ శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయము లో అభిషేకము మరియు హోమము పూజ కార్యక్రమము

నా మీద నమ్మకంతో గతంలో కమిటీ కోసం చేసిన సేవలను గుర్తించి నాకు మరిన్ని భాధ్యతలు భుజానవేస్తూ  #తెలంగాణ_గల్ఫ్_కార్మికుల_సంక్...
10/03/2025

నా మీద నమ్మకంతో గతంలో కమిటీ కోసం చేసిన సేవలను గుర్తించి నాకు మరిన్ని భాధ్యతలు భుజానవేస్తూ #తెలంగాణ_గల్ఫ్_కార్మికుల_సంక్షేమ_సమితి #రాష్ట్ర_ఉపాధ్యక్షులు పదవిని ఇచ్చిన TGWWC వ్యవస్థాపకులు కల్లెడ భూమన్న గారికి మరియు కోర్ కమిటీ మిత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నాకిచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను.

Thank You So Much For Your Love And Effection Love You Guys
23/11/2024

Thank You So Much For Your Love And Effection Love You Guys

Wish You Happy Ugadi
09/04/2024

Wish You Happy Ugadi

22/01/2024

మీకు మీ కుటుంబ సభ్యులందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
15/01/2024

మీకు మీ కుటుంబ సభ్యులందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
01/01/2024

మీకు మీ కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Happy Wedding Anniversary My Best ❤️
04/11/2023

Happy Wedding Anniversary My Best ❤️

డాక్టర్ సీటు సాధించిన గల్ఫ్ కార్మికులు  #పూదరి_లచ్చన్న_రాజమణి దంపతుల కుమార్తె చిరంజీవి  #మధులత కు గణసన్మానం చేసిన  ్ఫ్_స...
26/08/2023

డాక్టర్ సీటు సాధించిన గల్ఫ్ కార్మికులు #పూదరి_లచ్చన్న_రాజమణి దంపతుల కుమార్తె చిరంజీవి #మధులత కు గణసన్మానం చేసిన ్ఫ్_సంగం

మా గల్ఫ్ సమస్యలు CM KCR గారికి KTR గారికి తెలియజేసి పరిస్కారం అయ్యేలా చూడాలని ఖానాపూర్ తెరాస నాయకులు శ్రీ భూక్య జాన్సన్ ...
15/07/2023

మా గల్ఫ్ సమస్యలు CM KCR గారికి KTR గారికి తెలియజేసి పరిస్కారం అయ్యేలా చూడాలని ఖానాపూర్ తెరాస నాయకులు శ్రీ భూక్య జాన్సన్ నాయక్ గారికి వినతిపత్రం

 #ముందస్తు_అరెస్ట్_ను_కందిస్తున్నాముమంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్...
09/06/2023

#ముందస్తు_అరెస్ట్_ను_కందిస్తున్నాము

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ KCR గారు వస్తున్నారు అని గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు మరిచిన రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 7గంటలకు పోలీసులచే ఇంటికి వచ్చి ముందస్తు అర్రస్ట్ చేపించడం సరికాదు. 2014సంలో ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ అవి నెరవేర్చకపోతే కచ్చితంగా అధికారంలో ఎ పార్టీ ఉన్న ప్రశ్నించడం జరుగుతుంది

జన్నారం  మండల ,గల్ఫ్ (మృత దేహం )తో (MRO) కార్యాలయం ముందు...ధర్నాలో పాల్గొన్న  #తెలంగాణ_గల్ఫ్_కార్మికుల_సంక్షేమ_సమితి_రాష...
25/05/2023

జన్నారం మండల ,గల్ఫ్ (మృత దేహం )తో (MRO) కార్యాలయం ముందు...ధర్నాలో పాల్గొన్న #తెలంగాణ_గల్ఫ్_కార్మికుల_సంక్షేమ_సమితి_రాష్ట్ర_ప్రధానకార్యదర్శి #పెరుగు_మల్లికార్జున్ గారు కవ్వల్ గ్రామం జన్నారం మండలం మంచిర్యల జిల్లాకు చెందిన అంబటి అనంతయ్య( 52) ఒమన్ లో మృత్యువాత పడి ఈనెల మే 18 న మరణించడం జరిగింది. అట్టి మృతదేహం నేడు మండల కేంద్రానికి రాగా, గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ...ధర్నా చేస్తున్న గల్ఫ్ జేఏసి నాయకులు

Address

Mancherial
504208

Telephone

+971559874634

Website

Alerts

Be the first to know and let us send you an email when Mallikarjun Nehatha Perugu - ARJUN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mallikarjun Nehatha Perugu - ARJUN:

Share

Category