BJP Mancherial District

BJP Mancherial District BJP Mancherial District Official Page

14/09/2025

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారి కృషితో మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు హాల్టింగ్.. Raghunath Verabelli

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ దండేపల్లి మండలం ఆధ్వర్య...
25/08/2025

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ దండేపల్లి మండలం ఆధ్వర్యంలో MRO కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి గారు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి కేవలం కొందరికి మాత్రమే రుణ మాఫీ రైతులను మోసం చేసిందని రఘునాథ్ గారు అన్నారు. మహిళలకు నెలకు 2500, కౌలు రైతులకు ఏడాదికి 12,500 రూపాయలు , కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి అనేక హామీలు ఇచ్చి పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందిని అదే విధంగా స్థానికంగా ఉన్న సాగు నీరు సమస్య పరిష్కరించాలని మరియు ఉన్నత విద్యకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని అన్నారు.
Raghunath Verabelli
BJP Telangana



25/08/2025
20/08/2023

Address

Hitech City
Mancherial
504208

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Mancherial District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Mancherial District:

Share