Raghunath Verabelli

Raghunath Verabelli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raghunath Verabelli, Road No 29, Hitech City, Mancherial.

BJP Telangana State Vice President
Mancherial Assembly BJP MLA Contestant - 2018 & 2023


Raghunath is a visionary and a challenge-driven political leader from Mancherial (Telangana).

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ షిర్కే లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన అవిర్భావ ది...
02/06/2026

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ షిర్కే లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన అవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారితో కలిసి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం నూతనంగా పార్టీలో చేరిన మహిళలకు మరియు యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించాను.
BJP Telangana

02/06/2026

Press Meet at BJP District Office Mancherial

02/06/2026
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో బీజేప...
02/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారితో కలిసి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరన చేయడం జరిగింది.

02/06/2026

మంచిర్యాల కార్పొరేషన్ నస్పూర్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
02/06/2026

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

లక్షట్టిపేట మున్సిపాలిటీ మోదెల బీజేపీ బూత్ అధ్యక్షులు పస్పునూటి వెంకటేష్ గారి తండ్రి గారు, తిమ్మాపూర్ గ్రామానికి బీజేపీ ...
01/06/2026

లక్షట్టిపేట మున్సిపాలిటీ మోదెల బీజేపీ బూత్ అధ్యక్షులు పస్పునూటి వెంకటేష్ గారి తండ్రి గారు, తిమ్మాపూర్ గ్రామానికి బీజేపీ కార్యకర్తలు లింగంపల్లి అజయ్ మరియు లింగంపల్లి వినీత్ ఇటీవల మరణించడంతో ఈరోజు వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించాను.

ఈరోజు లక్షట్టిపేట పట్టణం వైశ్య భవన్ లో బీజేపీ సీనియర్ నాయకులు గుండా ప్రభాకర్ గారు రచించిన “నా కలం! కదిలిందిలా” పుస్తక ఆవ...
01/06/2026

ఈరోజు లక్షట్టిపేట పట్టణం వైశ్య భవన్ లో బీజేపీ సీనియర్ నాయకులు గుండా ప్రభాకర్ గారు రచించిన “నా కలం! కదిలిందిలా” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

Address

Road No 29, Hitech City
Mancherial
504208

Website

https://www.instagram.com/raghunath_verabelli?igsh=em

Alerts

Be the first to know and let us send you an email when Raghunath Verabelli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raghunath Verabelli:

Share