JanaSena Party Mandapeta

JanaSena Party Mandapeta Here's The Official page of JanaSena Party Mandapeta Constituency, Founded By Mr.Vegulla LeelaKrishna

01/02/2026

అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ధిక్కరించి, వాళ్లు ఎస్పీలు కాదు అంటూ రాజ్యాంగ విరుద్ధంగా ఆనాడు కోర్టును ఆశ్రయించిన దరిద్రుడు నువ్వు.

ముఖ్యమంత్రి గారి గురించి అర్థం లేకుండా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అరచే నీ మాటలకు ఎలాంటి విలువ లేదు.

నీ లాంటి వాళ్ల ప్రోత్సాహంతోనే పంచ్ ప్రభాకర్ లాంటి వారి చేత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గార్లపై భూతుల పదజాలంతో కూడిన అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. నువ్వు చేస్తున్న తప్పుడు రాజకీయాలు అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు.

మీ దొంగ నాటకాలు ఎవరికి తెలియవు తోట త్రిమూర్తులు గారూ... జయిన సత్తిరాజు, గంగుమల్ల కాసుబాబు అనే ఇద్దరూ మీ ప్రధాన అనుచరులు ...
30/10/2025

మీ దొంగ నాటకాలు ఎవరికి తెలియవు తోట త్రిమూర్తులు గారూ... జయిన సత్తిరాజు, గంగుమల్ల కాసుబాబు అనే ఇద్దరూ మీ ప్రధాన అనుచరులు కాదా? ప్రశాంతంగా ఉండే అమలాపురంలో హత్యా రాజాకీయాలు పరిచయం చేసింది మీరు కాదా?

ఇదే జయన సత్తిరాజుతో మీకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, ఆప్తుడు అయిన మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ కోసం ఒక ఎస్సీ కుర్రాడిని అతికిరాతకంగా చంపించలేదా? ఆ చంపిన వాళ్ళలో జానీ అనే వ్యక్తి మీ ప్రధాన అనుచరుడు అయిన జయిన సత్తిరాజు కి శిష్యుడు కాదా? అమాయక దళితులకు శిరోముండనం చేయించిన కేసులో ఎన్నో ఏళ్ళు పాపం మూటగట్టుకున్న చరిత్ర మీది?

మీకు ఎదురు తిరిగితే ఒకపక్క దళితులని చంపిస్తారు, మరొకపక్క మీ సొంత సామాజికవర్గం కాపులని కూడా నిర్ధాక్షిణ్యంగా మట్టుబెట్టడమే కాకుండా వారి ఆస్తులని కాజేసి కోట్లకి పడగలెత్తారు. అయినా మీకు ఎవరైనా ఎదురొస్తే మీ వాళ్ళతో ఎలా అడ్డు తొలగించుకుంటారో తెలియనిది ఎవ్వరికి? ఇప్పటికైనా హత్యారాజకీయాలు మానండి లేదంటే సొంత జాతి మనుషులే మిమ్మల్ని తన్ని తరుముతారు.

ఇకపోతే చిన్న సందేహం తోట త్రిమూర్తులు గారూ... మొన్న కందుకూరు మర్డర్ లో మీరు వెళ్లి బాధితులకి అండగా ఉండి, దోషులని శిక్షించాలి అని డిమాండ్ చేసారు! ఇపుడు అమలాపురంలో మీ సొంత సామాజిక వర్గం మనుషులే మీ వర్గం వాడిని తిట్టారని మీ వల్లే మర్డర్ చేసారు... మరి ఇపుడు మీ స్టాండ్ ఏంటి? మీరు ఎవరికీ సపోర్ట్ చేస్తారు? కందుకూరులో లాగానే అమలాపురం వెళ్లి దోషులని శిక్షించాలని డిమాండ్ చేయగలరా?

05/09/2025

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరియు వారి అనుచరులు మింగేసిన కొండలు గురించి వైసీపీ నాయకుడు వంగ శ్రీను మాటల్లో...... 😂

Thota Thrimurthulu

06/06/2025
29/05/2025

ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం. మన ప్రియతమ నాయకులు, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ గౌ౹౹ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ గారు "ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్" (APSIDC) గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకకు మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

తేదీ: జూన్ 02, 2025 సోమవారం, ఉదయం 9:00 గంటలకు

వేదిక: ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ మరియు రైతు శిక్షణ కేంద్రం, విజయవాడ.


23/04/2025

18/03/2025

Thota Thrimurthulu 😂

09/03/2025

Address

Mandapeta
533308

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Party Mandapeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JanaSena Party Mandapeta:

Share