AP Agriculture

AP Agriculture This page for the department of Agriculture has been create mainly to provide Agricultural activities
(1)

ఈ రోజు వ్యవసాయ సంచాలకులు శ్రీ డా మనజీర్ జిలాని సమూన్ ఐఏఎస్ గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం లో *ఈ -పంట* లో రైతులే స్వయ...
31/01/2026

ఈ రోజు వ్యవసాయ సంచాలకులు శ్రీ డా మనజీర్ జిలాని సమూన్ ఐఏఎస్ గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం లో *ఈ -పంట* లో రైతులే స్వయముగా తమ పంట సాగు వివరాలను నమోదు చేసుకునే అంశాన్ని రైతులతో కలిసి పర్యవేక్షించారు .

ఈ రోజు వ్యవసాయ సంచాలకులు శ్రీ డా మనజీర్ జిలాని సమూన్ ఐఏఎస్ గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం  వెనిగండ్ల  గ్రామంలో  మట్ట...
31/01/2026

ఈ రోజు వ్యవసాయ సంచాలకులు శ్రీ డా మనజీర్ జిలాని సమూన్ ఐఏఎస్ గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో మట్టి నమూనాలను సేకరించే విధానం ,వాటి వివరాలను నమోదు చేసుకునే అంశాన్ని రైతులతో కలిసి పర్యవేక్షించారు .

Today  Village of Krishna Dt ,Hble Minister of Agriculture Sri K.Atchannaidu garu made household visit as in the part of...
24/11/2025

Today Village of Krishna Dt ,Hble Minister of Agriculture Sri K.Atchannaidu garu made household visit as in the part of *Rythanna -Meekosam* programme & detailed the farming community on CM Sir Message on Panchasutralu ,Initiatives taken by the NDA govt towards development & welfare of the farmers .The Spl CS EO Agri & Coop Sri B Rajasekhar IAS ,Director of Agrl Sri Dr Manazir Jeelani Samoon IAS ,Sr officials of line depts & MLA Sri Mandali Buddaprasad ,other public reps participated in this programme.

Submit that today the Spl CS (A&C)EO Sri B.Rajsekhar IAS garu made field visit to cyclone affected  paddy fields and to ...
31/10/2025

Submit that today the Spl CS (A&C)EO Sri B.Rajsekhar IAS garu made field visit to cyclone affected paddy fields and to assess the process of eneumeration on realtime basis in the *Punadhipadu* Village of Kankipadu Mdl in Krishna Dt .
The DAO Smt N.Padmavathi & agrl team attended in the programme .Spl CS interacted with the farmers in detail .
---------------------------------- ది.31/10/25 న ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వ్యవసాయ & ఈఓ శ్రీ బుడితి రాజశేఖర్ ఐఏఎస్ గారు కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, పునాదిపాడు గ్రామంలో తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు .వారు తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని, రియల్ టైమ్‌లో ఎన్యూమరేషన్ పంట నష్ట అంచనా నమోదు ప్రక్రియ ఎలా జరుగుతోందో పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎన్. పద్మావతి మరియు ఇతర వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో స్పెషల్ సీఎస్ గారు సుదీర్ఘంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, మరియు తుఫాన్ ప్రభావం, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు.

Address

AP AGRICULTURE OFFICE
Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when AP Agriculture posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP Agriculture:

Shortcuts

Share