CBN 4.0

CBN 4.0 Political

మంగళగిరి లో పోటి చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు  పెద్ద వీరుల్లా వాళ్ళు జాతి ఉద్దారకుల్లా ఫీలవుతుంటారు ..ఎండ...
15/04/2026

మంగళగిరి లో పోటి చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు పెద్ద వీరుల్లా వాళ్ళు జాతి ఉద్దారకుల్లా ఫీలవుతుంటారు ..

ఎండాకాలంలో కూడా కోట్లు వేసుకుని తిరిగే జడ శ్రావణ్ కుమార్ కి వచ్చిన ఓట్లు 416

పుంగనూరు పుడింగిలా పోజు ఇచ్చే రామచంద్ర యాదవ్ కి వచ్చిన ఓట్లు 373

వీళ్ళిద్దరి కి వచ్చిన ఓట్లు కలిపితే వచ్చిన ఓట్లు కంటే నోటా కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 890 ఓట్లు వచ్చాయి.

పదేళ్ల క్రితం చెయ్యవలసిన పని ఇది.ఇప్పటికైనా భూసమీకరణకు ఇవ్వని వారి భూములకు భూసేకరణ నోటీసులు ఇచ్చినందుకు  సంతోషం.
14/04/2026

పదేళ్ల క్రితం చెయ్యవలసిన పని ఇది.
ఇప్పటికైనా భూసమీకరణకు ఇవ్వని వారి భూములకు భూసేకరణ నోటీసులు ఇచ్చినందుకు సంతోషం.

01/04/2026

*ఢిల్లీ : లోక్‌సభ ముందుకు 'అమరావతి' చట్టబద్ధత బిల్లు..!*

ఏపీ రాజధానిగా 'అమరావతి'కి చట్టబద్ధత కల్పించడం కోసం 'ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026'ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.

23/03/2026

రాజకీయ ధురంధరుడు చంద్రబాబు వల్లే పెట్టుబడులు వస్తున్నాయి - పవన్ కళ్యాణ్

స్టీల్‌ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉంది – ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు - స్టీల్‌ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి - ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి - ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడులు మాలో విశ్వాసాన్ని పెంచింది - పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికల్లో చెప్పాను – లక్ష్మీమిత్తల్‌ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం - రాజకీయ ధురంధరుడు చంద్రబాబు వల్లే పెట్టుబడులు వస్తున్నాయి - ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబే కారణమని అమిత్‌షా చెప్పారు - దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్ట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది - అత్యాధునిక సాంకేతికతతో గ్రీన్‌ఫీల్ట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది - అనంతపురంలో కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి - ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత దిశాదశ మారుతుంది : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

18/12/2025
10/12/2025

కృష్ణ పుష్కరాలు- ఆగస్ట్ 13 2028 నుంచి ప్రారంభం అవుతాయి , అప్పుడు రాష్ట్రం మొత్తం ఫోకస్ కృష్ణ తీరం మీద ఉంటుంది

అప్పటికి అమరావతిలో ఐకానిక్ బిల్డింగులు మొత్తం పూర్తి చేయాలి. (బాబు గారు గట్టిగా తగులు కుంటే పెద్ద కష్టం కాదు)

రోడ్లు, LPS పనులు పూర్తి అవ్వాలి, మొదలు పెట్టిన మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాలి

అప్పటికి అన్ని పనులు పూర్తి చెయ్యగలిగితే, రాష్ట్రం నలుమూలలు నుంచి వచ్చే ప్రజలు కృష్ణమ్మ లో స్నానం చేసి రాజధానిని చూసుకుని ఇళ్ళకి వెళతారు. అమరావతి కోసం ఏ పబ్లిసిటీ చేసుకునే అవసరం ఉండదు

కృష్ణమ్మే మీకు టార్గెట్ పెట్టింది అనుకుని గట్టిగా పని చెయ్యండి

07/11/2025

కుక్కల డాక్టర్ గాడి కాయలు గజగజ వణుకుతున్నాయి..

టీడీపీ ప్రభుత్వం లో వైసీపీ కార్యకర్తలకు మేలు జరుగుతుంది అంతే గా….
02/11/2025

టీడీపీ ప్రభుత్వం లో వైసీపీ కార్యకర్తలకు మేలు జరుగుతుంది అంతే గా….

31/07/2025

Get Ready

02/11/2024

టీడీపీ ప్రభుత్వం 3 అతి పెద్ద విజయాలు

1. గత 5 ఏళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ కి ఫైనాన్సియల్ స్టెబిలిటీ తీసుకు వచ్చారు- దీనికి చంద్రబాబు గారికి, పయ్యావుల గారికి, కేంద్ర బీజేపీ కి క్రెడిట్ ఇవ్వాలి

2. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిన ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనికి కేంద్రంతో మంచి సంబంధాలు నడిపిన ముఖ్యమంత్రి గారికి, టీడీపీ ఢిల్లీ టీమ్ ఆఫ్ లావు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, మన ఎంపీ లు, కేంద్ర బిజెపి కి క్రెడిట్ ఇవ్వాలి. ఈ సారి ఎప్పుడు లేనంత మంచి ఎంపీల టీమ్ ఏపీ నుంచి వుంది

3. గత 5 ఏళ్ళుగా ఏపీ నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయి.. ఆ స్థితి నుంచి కేవలం నాలుగున్నర నెలల లోన్ పెట్టుబడుల వరద వచ్చేటట్టు చేస్తున్నరు.. క్రెడిట్ మొత్తం చంద్రబాబు, లోకేష్ కి మాత్రమే చెందుతుంది.

ఈ మూడు విషయాలలో ప్రభుత్వానికి 9/10 ఇవ్వొచ్చు

Pic of the day
01/08/2024

Pic of the day

Address

Mangalagiri
522502

Website

Alerts

Be the first to know and let us send you an email when CBN 4.0 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share