AndhraPradesh State Commission For Women - APSCW

AndhraPradesh State Commission For Women - APSCW Andhra Pradesh women's commission focus on women safegaurds all over the state.

07/11/2022
27/10/2022
12/10/22.                                ఈరోజు విజయవాడ అంబేద్కర్ భవన్ లో 'దళిత స్త్రీ శక్తి' ఆధ్వర్యంలో నిర్వహించిన 'దళి...
12/10/2022

12/10/22.
ఈరోజు విజయవాడ అంబేద్కర్ భవన్ లో 'దళిత స్త్రీ శక్తి' ఆధ్వర్యంలో నిర్వహించిన 'దళిత ఆదివాసీ స్త్రీల పై హింసకు వ్యతిరేకంగా బహిరంగ సభ'కు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువుతో ఆడపిల్ల హక్కుల సాధన జరుగుతుందని.. ఆత్మనిబ్బరం, ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆమె పిలుపునిచ్చారు

మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ప్రధాన లక్ష్యంగా మహాత్మ జ్యోతిబా ఫూలే స్థాపించిన 'సత్యశోధక్ సమా...
24/09/2022

మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ప్రధాన లక్ష్యంగా మహాత్మ జ్యోతిబా ఫూలే స్థాపించిన 'సత్యశోధక్ సమాజ్' 150వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రిలో నిర్వహించారు. కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన ఆనం కళాకేంద్రంలో జరిగిన
' మహాత్మ ఫూలే - సత్యశోధక్ సమాజ్ - మహిళలు' అంశంపై సదస్సుకు శాసనమండలి చైర్మన్ శ్రీ మోషెన్ రాజు, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల్, రాజమండ్రి ఎంపీ శ్రీ మార్గాని భరత్, వైఎస్ఆర్ సీపీ కేంద్రకమిటీ సభ్యులు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి, శ్రీకాకుళం ఎస్పీ శ్రీమతి రాధిక, రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి, రాజమండ్రి ప్రముఖులు వివిధ ప్రజా, బీసీ సంఘాలు, మహిళా, ఉద్యోగ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు.

13/09/2022
మహిళను గౌరవిస్తూ ఒక్క వీడియో చేయండి.. లక్ష రూపాయలు ప్రైజ్ మనీ గెలవండి..ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ గొప్ప ఆఫర్..
03/09/2022

మహిళను గౌరవిస్తూ ఒక్క వీడియో చేయండి.. లక్ష రూపాయలు ప్రైజ్ మనీ గెలవండి..

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ గొప్ప ఆఫర్..

Address

Mangalagiri
522003

Website

Alerts

Be the first to know and let us send you an email when AndhraPradesh State Commission For Women - APSCW posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AndhraPradesh State Commission For Women - APSCW:

Share