ITDP Unguturu

ITDP Unguturu iTDP

ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్మీకు, మీ కుటుంబ సభ్యులుందరికీ  శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్ష...
04/09/2026

ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్

మీకు, మీ కుటుంబ సభ్యులుందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

బాలానందం ఉండవల్లి

   కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభంనాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణంసర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక...
04/09/2026





కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి.

మీకు, మీ కుటుంబ సభ్యులుందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!




   ఆదౌ దేవకి దేవి గర్భజననం, గోపీగృహే వర్ధనమ్మాయాపూతన జీవతాపహరణం, గోవర్ధనోద్ధారణమ్ కంసచ్ఛేదన కౌరవాదిహననం, కుంతీసుతాపాలనమ్...
04/09/2026





ఆదౌ దేవకి దేవి గర్భజననం, గోపీగృహే వర్ధనమ్
మాయాపూతన జీవతాపహరణం, గోవర్ధనోద్ధారణమ్
కంసచ్ఛేదన కౌరవాదిహననం, కుంతీసుతాపాలనమ్
ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్
మీకు, మీ కుటుంబ సభ్యులుందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు




   నిన్న రాత్రి కోట వారి పెండ్లిపిలుపు సందర్భంగా నారాయణపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవర...
04/09/2026





నిన్న రాత్రి కోట వారి పెండ్లిపిలుపు సందర్భంగా నారాయణపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులైన (లక్ష్మీ సుజాత విజయ్ కుమార్ లను స్థానిక నాయకులతో కలిసి ఆశీర్వదించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు.

నిన్న రాత్రి నల్లమాడు గ్రామానికి చెందిన ఏలూరు జిల్లా ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి అయిన సుంకవల్లి మధు గారి వివాహం సందర్భంగా వధూవరులైన మధుశేషగిరిరావు సుప్రజ గారిని స్థానిక నాయకులు, మండల నాయకులు మరియు నియోజకవర్గ నాయకులతో కలిసి ఆశీర్వదించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుగారు.



   వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్మీకు, మీ కుటుంబ సభ్యులుందరికీ శ్రీ కృష్ణాష్టమి...
03/09/2026





వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

మీకు, మీ కుటుంబ సభ్యులుందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు




   ఈరోజు భీమడోలులో రైతుసేవా సహకార సంఘం లో అధ్యక్షులు అయిన గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశ...
03/09/2026





ఈరోజు భీమడోలులో రైతుసేవా సహకార సంఘం లో అధ్యక్షులు అయిన గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహకార సంఘ సభ్యులైన వెజ్జు రాంబాబు గారు, గేదల శ్రీనివాసు గారు మరియు సొసైటి సి ఇ ఒ నాగేంద్ర, భీమడోలు డి సి సి బి మేనేజర్ వారి సిబ్బంది పాల్గొన్నారు.

133 మంది రైతులు లోన్ కు ధరఖాస్తు చేసుకోగా వారికి 1 కోటీ 30 లక్షలు విడుదలకు ఆమోదం తెలిపారు. ఇటీవల రిటైరయిన ఉద్యోగులకు హె చ్ ఆర్ పాలసీ ప్రకారం రిటైర్మెంట్ బెనిపిట్సుకు ఆమోదం తెలిపారు. ఈ సంధర్భంగా బాంక్ సి ఇ ఒ నాగేంద్ర గారు గతంలో కంటే రుణ 50% పెరిగిందని అలాగే రికవరీ శాతం 92% ఉందని తెలియజేశారు.

ఈ సంధర్భంగా గన్ని మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవాందించాలని సిబ్బందికి సూచించారు.




   చిట్టూరి వారి గృహంలో జరరుగుతున్న వివాహ వేడుకలో భాగంగా జి వి హోమ్స్ లో వదువైన మాధిరీని ఆశీర్వదించిన ఆప్కాబ్ చైర్మన్ గన...
03/09/2026





చిట్టూరి వారి గృహంలో జరరుగుతున్న వివాహ వేడుకలో భాగంగా జి వి హోమ్స్ లో వదువైన మాధిరీని ఆశీర్వదించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరంజనేయులు గారు.

నల్లమాడు గ్రామంలో ఏలూరు జిల్లా ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి అయిన సుంకవల్లి మధు గారి వివాహం సంధర్భంగా మధు గారిని నల్లమాడు వారి గృహంలో ఆశీర్వదించిన స్థానిక నాయకులు, మండల నాయకులు మరియు నియోజకవర్గ నాయకులతో కలిసి ఆశీర్వదించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుగారు.




   ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాలో తెలుగుదేశంపార్ఱీ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరి...
02/09/2026





ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాలో తెలుగుదేశంపార్ఱీ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి కుటుంబ సభ్యులు పెద్ద యెత్తున పాల్గొని కేక్ కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




   సూరప్పగూడెం గ్రామానికి  చెందిన ఆలపాటి రాము గారి కుమారుడు ఆలపాటి శివ గారి గృహప్రవేశ వేడుకకు హాజరైన ఆప్కాబ్ చైర్మన్ గన్...
02/09/2026





సూరప్పగూడెం గ్రామానికి చెందిన ఆలపాటి రాము గారి కుమారుడు ఆలపాటి శివ గారి గృహప్రవేశ వేడుకకు హాజరైన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు….




   భీమడోలు కాంపు కార్యాలయంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారి ఆద్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వ...
02/09/2026





భీమడోలు కాంపు కార్యాలయంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారి ఆద్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి కుటుంబ సభ్యులు పెద్ద యెత్తున పాల్గొని కేక్ కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




Address

Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when ITDP Unguturu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share