PMR Youth

PMR Youth politicon

తేది:- 07-08-2025మంగళగిరి హైవేలోని సి.కె.కన్వెన్షన్ నందు పితాళ్ళ శ్రీనివాసరావు, శ్రీమతి కుసుమ గార్ల కుమార్తె లిఖితా భవాన...
08/08/2025

తేది:- 07-08-2025

మంగళగిరి హైవేలోని సి.కె.కన్వెన్షన్ నందు పితాళ్ళ శ్రీనివాసరావు, శ్రీమతి కుసుమ గార్ల కుమార్తె లిఖితా భవానీ, వంశీ సాయి త్రినాథ్ వార్ల వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మురుగుడు హనుమంతురావు గారు

పితాళ్ల  వారి  పెళ్ళి వేడుకలలోవంగవీటి రాధా గారు WITH PMR అన్న
07/08/2025

పితాళ్ల వారి పెళ్ళి వేడుకలలోవంగవీటి రాధా గారు WITH PMR అన్న

మర్యాదపూర్వకంగా కలుసుకున్న గౌరవ మంత్రి శ్రీ లోకేష్ గారు            Mastanrao Pithalla garu Srinivas garu pithalla Karan ...
19/07/2025

మర్యాదపూర్వకంగా కలుసుకున్న గౌరవ మంత్రి శ్రీ లోకేష్ గారు
Mastanrao Pithalla garu Srinivas garu pithalla Karan Teja garu

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం. సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం. రామం నిశాచర వినాశకరం నమామి.మ...
06/04/2025

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం. సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం. రామం నిశాచర వినాశకరం నమామి.

మిత్రులందరికి
శ్రీ రామనవమి శుభాకాంక్షలు 💐🙏
మీ పితాళ్ళ.మస్తాన్ రావు PMR YOUTH

31/03/2025
*నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పితాళ్ళ మస్తాన్ రావు కుటుంబ సభ్యులు.*మంగళగిరిలోని పి ఈ పి ఎల్ అధినేత, ప్రముఖ వ్యా...
25/03/2025

*నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పితాళ్ళ మస్తాన్ రావు కుటుంబ సభ్యులు.*

మంగళగిరిలోని పి ఈ పి ఎల్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నేత పితాళ్ళ మస్తాన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఐటీ విద్యా శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ను ఉండవల్లిలోని నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ యోగక్షేమాలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారని మస్తాన్ రావు తెలిపారు. పి ఈ పి ఎల్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో కటారి శ్రీను, తోట శ్యాము, తారక్ తదితరులు పాల్గొన్నారు. పితాళ్ళ మస్తాన్ రావు వ్యాపారవేత్తగా రాణిస్తూనే, ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. PMR YOUTH

కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా నూతన క్యాలెండరు ఆవిష్కరింప జేసిన PEPL. MD. P. మ...
25/03/2025

కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా నూతన క్యాలెండరు ఆవిష్కరింప జేసిన PEPL. MD. P. మస్తాన్ రావు అన్న గారు 🎉🎉 PMR YOUTH

మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారిని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసిన PEPL. MD. P. మస్తాన్ రావు అన్న గారు 🎉🎉
25/03/2025

మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారిని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసిన PEPL. MD. P. మస్తాన్ రావు అన్న గారు 🎉🎉

Address

Mangalagiri
456001

Telephone

+17036934623

Website

Alerts

Be the first to know and let us send you an email when PMR Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category