Janasena Mania

Janasena Mania Stay tuned for more latest happening news of Janasena Varahi Yatra and Pawan Kalyan Stylish Adda

08/03/2024
భారతదేశపు వెండితెర మెగాస్టార్, "పద్మ విభూషణ్", శ్రీ కొణిదెల చిరంజీవి గారికి జనసైనికులు, వీర మహిళల తరపున హృదయ పూర్వక అభిన...
26/01/2024

భారతదేశపు వెండితెర మెగాస్టార్, "పద్మ విభూషణ్", శ్రీ కొణిదెల చిరంజీవి గారికి జనసైనికులు, వీర మహిళల తరపున హృదయ పూర్వక అభినందనలు..



మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం 2014 నిలబడ్డాం2019 బలపడ్డాం2024 బలంగా కలబడదాం ✊🏼
18/01/2024

మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం

2014 నిలబడ్డాం
2019 బలపడ్డాం
2024 బలంగా కలబడదాం ✊🏼


జనసేన మ్యానిఫెస్టో అజెండా *"ప్రతీ చేతికి పని - ప్రతీ చేనుకీ నీరు"*• ఉద్యోగ కల్పన• ఉపాధి అవకాశాలు• స్వయం ఉపాధి ప్రోత్సాహక...
11/01/2024

జనసేన మ్యానిఫెస్టో అజెండా
*"ప్రతీ చేతికి పని - ప్రతీ చేనుకీ నీరు"*

• ఉద్యోగ కల్పన
• ఉపాధి అవకాశాలు
• స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు
• పారిశ్రామిక అభివృద్ధి
• వ్యవసాయానికి పెద్దపీట
• సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
• రైతుల సంక్షేమం, సాగునీటి సమస్య నివారణ
• కౌలు రైతుల భద్రత

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరి...
11/01/2024

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య గారు అభిలషించారు.

జనసేన పార్టీలో చేరిన పెందుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ శ్రీ కంచిపాటి కాశీవిశ్వనాథ్ నాయుడు గారు 👍
11/01/2024

జనసేన పార్టీలో చేరిన పెందుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ శ్రీ కంచిపాటి కాశీవిశ్వనాథ్ నాయుడు గారు 👍

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ  గారితో ఈ రోజు ప్రముఖ క్రికెటర్  భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం శ్రీ రాయుడుకి శ్రీ పవన్ కళ్...
10/01/2024

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గారితో ఈ రోజు ప్రముఖ క్రికెటర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం శ్రీ రాయుడుకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు.

రాష్ట JanaSena Party  పార్టీ ప్రధాన కార్యదర్శి, Trouble shooter, అభిమానులకు వారధి, అభిమానులకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్ప...
29/10/2023

రాష్ట JanaSena Party పార్టీ
ప్రధాన కార్యదర్శి,
Trouble shooter,
అభిమానులకు వారధి,
అభిమానులకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే మెగా బ్రదర్ శ్రీ Naga Babu కొణిదెల గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ... 🎉🎂🎉

28/09/2023
09/08/2023

పద్మభూషణ్, మాజీ కేంద్రమంత్రి వర్యులు చిరంజీవి గారు ఒక్కరే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ చేయాలని ఆనాడు కేంద్రమంత్రిగా ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదు - ఉండవల్లి

వారాహి విజయ యాత్ర, విశాఖపట్నం.రేపు (ఆగష్టు 10) సాయంత్రం 5 గంటలకు  విశాఖ నగరం, జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభ..
09/08/2023

వారాహి విజయ యాత్ర, విశాఖపట్నం.

రేపు (ఆగష్టు 10) సాయంత్రం 5 గంటలకు విశాఖ నగరం, జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభ..


Address

JanaSena Central Office
Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when Janasena Mania posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Janasena Mania:

Share