NaraLokesh Cult

NaraLokesh Cult ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం

29/08/2026
28/05/2026
28/05/2026

త్యాగం, విశ్వాసం, అల్లాహ్ ఆజ్ఞల పట్ల సంపూర్ణ విధేయతకు ప్రతీక అయిన బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌ర‌సోద‌రీమ‌ణులంద‌రికీ శుభాకాంక్ష‌లు. హజ్రత్ ఇబ్ర‌హీం చూపిన త్యాగ భావం మానవాళికి ఆదర్శం. సమాజ శ్రేయస్సు, సోదరభావం, మానవతా విలువలు వెల్లివిరిసే బ‌క్రీద్ పండుగను ఆ అల్లాహ్ దీవెన‌ల‌తో ఆనందోత్సాహాల మ‌ధ్య జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

కూడు, గూడు, గుడ్డ నినాదంతో పేదవాడి జీవితానికి వెలుగు చూపిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ గారి 103 వ జయంతి సందర్భంగా ఆయనకి ఇవే మ...
28/05/2026

కూడు, గూడు, గుడ్డ నినాదంతో పేదవాడి జీవితానికి వెలుగు చూపిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ గారి 103 వ జయంతి సందర్భంగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా Nara Lokesh  అన్న ఎన్నుకోబడిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు ✌️💛🔥
15/04/2026

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా Nara Lokesh అన్న ఎన్నుకోబడిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు ✌️💛🔥

77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రత...
26/01/2026

77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి పాటుపడదాం.
.. నారా లోకేష్,
విద్య, ఐటి శాఖల మంత్రి.

మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరి లో అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమం......మంగళగిరిలో గొప్ప పడిపూజా కార్యక్రమం ...
29/10/2025

మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరి లో అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమం......

మంగళగిరిలో గొప్ప పడిపూజా కార్యక్రమం :
ది:04/11/2025 న మంగళవారం సాయంత్రం 6:00 గంటలకు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణం గ్రౌండ్ శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం మరియు డప్పు శీను భజన బృందం చే భజన కార్యక్రమం జరుగును
ఇట్లు
శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
భక్త బృందం, మంగళగిరి.

Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when NaraLokesh Cult posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share