AP Deputy CM Official 2024

AP Deputy CM Official 2024 Andhrapradhesh deputy Chief Minister Gari Thaluka

11/08/2024

బరువు చూచే వాడికి తెలియదు మిత్రమా.....




Hon'ble Deputy Chief Minister, EFS&T Minister sri  Reviewed Final Draft of Revised State Action Plan on Climate Change (...
08/08/2024

Hon'ble Deputy Chief Minister, EFS&T Minister sri Reviewed Final Draft of Revised State Action Plan on Climate Change (SAPCC) 2030

The Hon’ble Minister also stressed the importance of establishing a robust institutional mechanism and engaging top experts in climate change knowledge creation and dissemination. This approach aims to ensure that the benefits of these efforts reach the masses effectively.







24/07/2024

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆస్ట్రేలియా హై కమిషనర్ శ్రీ ఫిలిప్ గ్రీన్ గారు బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ ఫిలిప్ గ్రీన్ గారిని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ శ్రీ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ శ్రీ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు. 🤝🙏❤ !!



రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ..
24/07/2024

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ..

24/07/2024

DAY - 3 ఏపీ అసెంబ్లీలో విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై మాట్లాడిన || ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు



జస్ట్ 4️⃣0️⃣డేస్ టు గొ అడ్వాన్స్ హ్యాపీ బర్తడే అన్నయ్య 🅳︎🅿︎🅲︎ గారు 💟🎂✡️🚩
24/07/2024

జస్ట్ 4️⃣0️⃣డేస్ టు గొ అడ్వాన్స్ హ్యాపీ బర్తడే అన్నయ్య 🅳︎🅿︎🅲︎ గారు 💟🎂✡️🚩

23/07/2024
And Amaravati rises from Ashes!Just because one man  prioritised getting funds to AP over Cabinet Berths & Seats."అమరావత...
23/07/2024

And Amaravati rises from Ashes!

Just because one man prioritised getting funds to AP over Cabinet Berths & Seats.

"అమరావతికి 15000 కోట్ల కేంద్ర సాయం. పోలవరం, Vizag - Chennai industrial corridor, వెనుకబడిన జిల్లాలకు నిధులు"

Big thanks to
sir 🫡🔥

Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Deputy CM Official 2024 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share