Teja Mudhiraj TDP warrior

Teja Mudhiraj TDP warrior Telugu Dhesam party

28/07/2025
28/07/2025

సీబీఎన్ క్రేజ్ ఇన్ సింగపూర్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ పర్యటనకు ఊహించని, అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రవాస తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రతిబింబిస్తూ, సింగపూర్‌ గడ్డపై తెలుగు ప్రజలు పోటెత్తారు. చంద్రబాబు రాకకు రెండు గంటల ముందే, 'తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా' కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మొత్తం 1500 సీటింగ్‌తో కూడిన ఈ వేదిక ఆశావహుల కోలాహలంతో నిండిపోవడంతో, సింగపూర్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజల కోసం పక్కనే ఉన్న మరో అనుబంధ ప్రాంగణంలో అదనపు సీటింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రవాస ఆంధ్రుల ఉత్సాహం, తమ మాతృభూమి ప్రగతి పట్ల, ఆయన నాయకత్వం పట్ల వారికున్న ఆసక్తికి, నమ్మకానికి, పెట్టుకొన్న ఆశలకు ఇది నిదర్శనం!



28/07/2025

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం.



28/07/2025

ఎన్ని కష్టాలున్నా.. వేంకటేశ్వరస్వామిని తలుచుకుని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారమై పని అయిపోతుంది. ప్రతి దేశ రాజధానిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలి.


26/07/2025

వైసీపీ అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ఆధారాలతో తిప్పి కొట్టిన రాజకీయ విశ్లేషకుడు సుధాకర్..



26/07/2025

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగాఈ డిజిటల్ యుగంలో కూడా కేవలం నగదు రూపంలో మద్యం అమ్మకాలు చేసింది ఆంధ్రరాష్ట్రంలో మాత్రమేఅనుకుంటా.ఇది కేవలం రూ.3500 కోట్ల స్కాం మాత్రమే కాదు.ఇది అతి పెద్ద ఆర్థిక నేరం.దీనిపై విచారణ జరగాల్సిందే.-వైఎస్ షర్మిల



విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల మొదటి దశ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.21...
26/07/2025

విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల మొదటి దశ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.21,600 కోట్లు కాగా కేంద్రం, రాష్ట్రం సగం సగం భరిస్తాయి. ఇక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0కి ఆమోదం తెలపడంతో తిరుపతి, ఓర్వకల్లు, హిందూపూర్ లలో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ క్లస్టర్లు ఏర్పడతాయి.


దార్శనిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన 27వ ఇ-క్యాబినెట్ సమావేశంలో...  ఐటీ నుంచి ఇంధన రంగం వరకు...
26/07/2025

దార్శనిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన 27వ ఇ-క్యాబినెట్ సమావేశంలో... ఐటీ నుంచి ఇంధన రంగం వరకు... తయారీ రంగం నుంచి పర్యాటకం వరకు...రూ.80,000 కోట్ల పెట్టుబడులు, లక్షన్నరకు పైగా ఉద్యోగాలిచ్చే కంపెనీలకు కేబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మకం.


రైతులకి అండగా నిలవాలని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు సీఎం చంద్రబాబు గారు. రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్రెయిన్ జగన్ ప...
26/07/2025

రైతులకి అండగా నిలవాలని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు సీఎం చంద్రబాబు గారు. రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్రెయిన్ జగన్ పంటలు నాశనం చేయిస్తున్నాడు.



పీ4 బ్యాడ్జీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా మ...
26/07/2025

పీ4 బ్యాడ్జీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బ్యాడ్జీని అధికారులు సీఎంకు అందించారు.


24/07/2025

2019-24 మధ్య లూలు సంస్థని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించలేక పోయాం. కారణాలు ఏంటో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగానే, మమ్మల్ని ఆహ్వానించారు. త్వరలోనే విశాఖలో మా సంస్థ పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా 8 వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి : దుబాయ్ లో ప్రముఖ గ్రూప్, లులూ గ్రూప్‌ సీఎండీ యూసఫ్‌ అలీ



Address

Tadepalli
Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Teja Mudhiraj TDP warrior posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share