17/11/2025
ది.19.11.2025 అనగా బుధవారం నాడు మన గౌరవ ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "జనవాణి" (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అను కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా పలు సమస్యల పరిష్కారం కోసం విచ్చేసిన ప్రజల నుండి మన ఎమ్మెల్యే ధర్మరాజు గారు స్వయంగా వినతులను స్వీకరించి వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో ప్రజా సమస్యలను తెలుసుకుంటారు.
కార్యక్రమం జరుగు సమయం : ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరుకు
కార్యక్రమం వేదిక : నారాయణపురం గ్రామంలో ఉన్న ఉంగుటూరు శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయం నందు.
కావున ఉంగుటూరు నియోజకవర్గ ప్రజానీకం, ప్రజా ప్రతినిధులు, NDA కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరై మీ సమస్యలను వినతుల రూపంలో తెలియజేసి ఈ సదావకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాము.
JanaSena Party Telugu Desam Party (TDP)