Kamma Corporation Andhra Pradesh

Kamma Corporation Andhra Pradesh డబ్బు సమస్యతో ఎవరు చదువుకు దూరం అవ్వకూడదు... ప్రతి ఒక్కరు చదువుకోవాలి అదే మన కార్పొరేషన్ లక్ష్యం...

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప...
12/08/2026

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మదనపల్లి తాలూకా పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తెలుగు యువత నాయకుడు మహబూబఖాన్, ప్రవీణ్ రాయల్

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప...
12/08/2026

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నందిగామ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి సుదర్శన్ నాయుడు గారు

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప...
10/08/2026

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని గుంటూరు SP Vakul jindal గారిని కలిసి కంప్లైంట్ చేసిన సివిల్ కాంట్రాక్టర్ సాయికిరణ్...

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప...
10/08/2026

గత కొన్ని రోజులుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్యం పైన వారి కుటుంబ సభ్యుల పైన నీచమైన ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నందిగామ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అజయ్ సజ్జ

ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని తాడేపల్లిలోని ఆయన న...
08/08/2026

ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు గారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బ్రహ్మం చౌదరిని పరామర్శించిన నారా లోకేష్  కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర...
22/07/2026

బ్రహ్మం చౌదరిని పరామర్శించిన నారా లోకేష్

కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. మణిపాల్ ఆసుపత్రికి వచ్చిన మంత్రి.. బ్రహ్మం చౌదరిని కలిశారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. బ్రహ్మం మాట్లాడుతూ ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. మణిపాల్ వైద్యులతో లోకేష్ మాట్లాడగా బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకున్నారని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేతతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

స్పృహలోకి వచ్చి చికిత్సకు స్పందిస్తున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ 'బ్రహ్మం చౌదరి'. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వెల్ల...
17/07/2026

స్పృహలోకి వచ్చి చికిత్సకు స్పందిస్తున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ 'బ్రహ్మం చౌదరి'. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వెల్లడించిన మణిపాల్ ఆస్పత్రి వైద్యులు, మరో 48 గంటలు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్న వైద్య బృందం

నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన మణిపాల్ హాస్పిటల్..
16/07/2026

నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన మణిపాల్ హాస్పిటల్..

16/07/2026

మీ అందరి ఆశీస్సులతో బ్రహ్మం చౌదరి అన్న కోలుకుంటున్నారు దయచేసి ఎవరు హాస్పటల్ వద్దకు రావద్దని వేడుకుంటున్నాము..

Address

Thadepalli
Mangalagiri
522502

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamma Corporation Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share