Mangalagiri TV

Mangalagiri TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mangalagiri TV, Political Party, Mangalagiri.

02/03/2026

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు

30/01/2026

Mana Koneru Gurinchi Meku yem teluso kinda Comment Cheyandi ✨🤝💬

For More Interesting Content Follow and

28/01/2026

Nara Lokesh Birthday Special Song Now on YouTube ⚡️🥁

Watch Full Video Song : Link in Story. ✨

26/01/2026

నిడమర్రు ZPHS మోడల్ స్కూల్ | Nara Lokesh Developed Nidamarru ZPHS as an International Model School

మంగళగిరి నియోజకవర్గం లోని నిడమర్రు ZPHS పాఠశాల మంత్రి నారా లోకేష్ గారి చొరవ తో ఆధునిక సదుపాయాలతో సమగ్రంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆధునిక ల్యాబొరేటరీలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన క్రీడా సదుపాయాల ఏర్పాటు ద్వారా విద్యార్థుల అభ్యాసానికి అవసరమైన సదుపాయాలు రానున్నాయి.




AndhraPradesh

25/01/2026

Shri Nara Lokesh’s Birthday Special Song 🎧 🥁 | Crazy Response From Crowd ⚡️🔥

మంగళగిరి MLA గా నారా లోకేష్ పరిపాలనపై అద్భుతమయిన వీడియో సాంగ్ | Nara Lokesh Birthday Special Song ⚡️
23/01/2026

మంగళగిరి MLA గా నారా లోకేష్ పరిపాలనపై అద్భుతమయిన వీడియో సాంగ్ | Nara Lokesh Birthday Special Song ⚡️

మన మంగళగిరి లో , మన లొకేషన్న సాంగ్ | మంగళగిరి MLA గా నారా లోకేష్ పరిపాలనపై అద్భుతమయిన వీడియో సాంగ్ Lyrics : మన మంగళగిరి లో...

23/01/2026

ఎందరో రాజకీయనాయకులకు వారి నియోజకవర్గం లో ఇల్లు ఉందొ లేదో తెలియదుగాని... నియోజకవర్గాన్ని తన ఇల్లు గా మార్చుకొని , మంగళగిరిని ఘనతలదరి పట్టిస్తున్నాడు లోకేశుడు.. ఇది మంగళగిరి , లోకేశుడి లోగిలి..

దశాబ్దాలుగా ఉన్న, ఇళ్ల పట్టాల సమస్యని ఇట్టే సరి చేసి... రాజకీయనాయకుడు నుండి ప్రజానాయకుడయ్యాడు..

ఇదే మంగళగిరి నుండి శాసనసభ్యుడిగా కొనసాగుతూ... ఇక్కడి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గా పరిరక్షిస్తూ , పైకి తెస్తూ.. పరిపాలించాలని మా మంగళగిరి ప్రజలందరి కోరిక..

జై నరసింహ స్వామి !! జై నారా సింహం !!

- బన్నీ నాయుడు

21/01/2026

మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ -4 విజేతగా వల్లభనేని వెంకటరావు యూత్ జట్టు

ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సిజన్-4 పోటీలలో వల్లభనేని వెంకటరావు యూత్ జట్టు విజేతగా నిలిచింది. సీకే వారియర్స్ వర్సెస్ వల్లభనేని వెంకటరావు యూత్ జట్ల మధ్య ఎంతో ఉత్కంత బరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వల్లభనేని వెంకటరావు యూత్ జట్టు గెలుపొందింది.విజేతలకు బహుమతులు అందజేసిన భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, ఎంపీ సానా సతీష్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, ఎం.ఎస్ రాజు, కాకర్ల సురేష్, ముత్తుమల అశోక్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడు,కూటమి నాయకులు

21/01/2026

మంత్రి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మంగళగిరి లో ఈనెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్

*మంగళగిరి లో అతిపెద్ద మెగా మ్యూజికల్ నైట్, సంగీతప్రేమికులు,సంగీతాభిమానులు, ఈ మ్యూజిక్ కాన్సెర్ట్ కు మీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనండి*

ప్లేస్ - మంగళగిరి బైపాస్ కొండపనేని టౌన్ షిప్, బోగి ఎస్టేట్ లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం లో (ఉచిత ప్రవేశం)



Address

Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when Mangalagiri TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share