kandula Vigesh reddy tdp

kandula Vigesh reddy tdp �youth leader�
ᴋᴀɴᴅᴜʟᴀ ᴠɪɢɴᴇꜱʜ ʀᴇᴅᴅʏ

మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు, తమ బిడ్డలను సరైన దారిలో నడిపిస్తూ, అహర్నిశలు బిడ్డల భవిష్యత్తు కోసం, తమ జీవితాన్ని త్యాగం...
10/05/2026

మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు, తమ బిడ్డలను సరైన దారిలో నడిపిస్తూ, అహర్నిశలు బిడ్డల భవిష్యత్తు కోసం, తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

సంపదలకు మూలం కార్మికుల స్వేదం శ్రామికుల సంక్షేమమే ధ్యేయం కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు.
01/05/2026

సంపదలకు మూలం కార్మికుల స్వేదం శ్రామికుల సంక్షేమమే ధ్యేయం కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట దైవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..  ...
20/04/2026

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట దైవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

అక్షరాల్లో రాయలేని ఒక మహా ప్రస్థానం.. చంద్రబాబు గారి జీవితం!అభివృద్ధి అనే పదానికి, సంక్షేమం అనే సంతకానికి ఆయనొక నిలువెత్...
19/04/2026

అక్షరాల్లో రాయలేని ఒక మహా ప్రస్థానం.. చంద్రబాబు గారి జీవితం!

అభివృద్ధి అనే పదానికి, సంక్షేమం అనే సంతకానికి ఆయనొక నిలువెత్తు సాక్ష్యం... తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడి జన్మదినం.. మనందరికీ పర్వదినం...పుట్టిన రోజు శుభాకాంక్షలు CBN గారు….🙏

✌️🔥


💪
🚲😍

 promise kept.  Punarvika’s injectoin done ✅ today Live a 100 years bangaru thalli 💖🙏……  ❤️
18/04/2026

promise kept.

Punarvika’s injectoin done ✅ today

Live a 100 years bangaru thalli 💖🙏……
❤️

మార్కాపురం జిల్లా ప్రజలందరికీ నమస్కారం🙏🙏🙏. ఈనెల ఏప్రియల్ 20వ తేదీన సోమవారం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, మన ...
16/04/2026

మార్కాపురం జిల్లా ప్రజలందరికీ నమస్కారం🙏🙏🙏.
ఈనెల ఏప్రియల్ 20వ తేదీన సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా నూతన మార్కాపురం జిల్లాలోని మార్కాపురం పట్టణంలోని సప్తగిరి సెంటర్లో ఉన్న బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మరియు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లాలో మునుపెన్నడు లేని విధంగా ఉదయం 9:00 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన soft ware మల్టీ నేషనల్ కంపెనీలు capemini, zenpact, tech mahindra, L&T తదితర కంపెనీలు ఫార్మా రంగంలో విశ్వవిఖ్యాతిగాంచిన అరబిందో ఫార్మా, హేట్రో డ్రగ్స్, అపోలో ఫార్మసీ ఆటోమొబైల్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన కియా మోటార్స్ తదితర 67 మల్టీ నేషనల్ కంపెనీలు ఈ నెల 20 తేదీన మార్కాపురం రానున్నాయి. ఈ జాబ్ డ్రైవ్ లో ఎంసీఏ, ఎంటెక్, బీటెక్,ఎంబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్, యం కం,బి ఏ ఎం ఫార్మసీ, బి ఫార్మసీ మరియు ఏదైనా డిగ్రీ, ఐటిఐ, టెన్త్ క్లాస్ వరకు ఉద్యోగాలు ఇచ్చే వివిధ రకాల 67 కంపెనీలు మార్కాపురానికి రానున్నాయి.
ఈ జాబ్ మేళాలో 4 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా వివిధ కంపెనీలు రెడీగా ఉన్నాయి.
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో ఎంతో శ్రమ కోర్చి వెనుకబడిన ఈ ప్రాంతంలో ఉద్యోగ పరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించి ఈ మెగా ఉద్యోగమేళ నిర్వహిస్తున్నారు.
కావున ప్రతి ఒక్కరూ తమ తమ biodata (or)resume మరియు తమ తమ మార్కుల లిస్టులతో విచ్చేయగలరు.
*మునిపెన్నడూ లేని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు మనవి.
* మీడియా సోదరులు తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయ ప్రార్థన.

బలహీన వర్గాలకు రాజ్యాంగ చొక్కా తొడిగిన మహనీయులు దేశ సమగ్రతకై ఉక్కు పిడికిలి బిగించిన దార్శనికులు విద్యావంతులు రాజ్యాంగ న...
14/04/2026

బలహీన వర్గాలకు రాజ్యాంగ చొక్కా తొడిగిన మహనీయులు దేశ సమగ్రతకై ఉక్కు పిడికిలి బిగించిన దార్శనికులు విద్యావంతులు రాజ్యాంగ నిర్మాత పేదల గుమ్మాల్లో జ్ఞాన దీపాలు వెలిగించిన

డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులు.

సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరు చేసి, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన..మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి ...
11/04/2026

సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరు చేసి, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన..

మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా వారికివే నా వందనాలు.

సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఏదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది..అదే ఈస్చర్ మనకు నేర్పే పాఠం....
05/04/2026

సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఏదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది..అదే ఈస్చర్ మనకు నేర్పే పాఠం... క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ

ఈస్టర్ శుభాకాంక్షలు...

Address

Markapur

Website

Alerts

Be the first to know and let us send you an email when kandula Vigesh reddy tdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share