Surya Prabha Degala

Surya Prabha Degala Member of Mandal Parishad Territorial Constituency (M.P.T.C), Medapadu Village, Elamanchili Mandal, West Godavari District// Telugu Desam Party

08/01/2026
28/05/2025









"PEOPLE'S LEADER" ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Raghu Rama Krishna Raju గా...
14/05/2025

"PEOPLE'S LEADER" ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Raghu Rama Krishna Raju గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

తెలుగుదేశం పార్టీ మేడపాడు

మన రైతు - మన రామానాయుడు కార్యక్రమంలో భామగా ఈరోజు యలమంచిలి మండలం మేడపాడు - పెనుమర్రు గ్రామాల మధ్య ఉన్న కాలువ వెంబడి సిమెం...
12/05/2025

మన రైతు - మన రామానాయుడు కార్యక్రమంలో భామగా ఈరోజు యలమంచిలి మండలం మేడపాడు - పెనుమర్రు గ్రామాల మధ్య ఉన్న కాలువ వెంబడి సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మాణం, కాలువ త్రవ్వకం పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి Dr.Nimmala Rama Naidu గారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న మేడపాడు ఎంపీటీసీ శ్రీమతి డేగల సూర్యప్రభ వెంకటేశ్వరరావు గారు.

తెలుగుదేశం పార్టీ మేడపాడు

"మన రైతు - మన రామానాయుడు" కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం అడవిపాలెం, మేడపాడు, నేరేడుమిల్లి గ్రామాల్లో రూ. 366.55 లక్ష...
12/05/2025

"మన రైతు - మన రామానాయుడు" కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం అడవిపాలెం, మేడపాడు, నేరేడుమిల్లి గ్రామాల్లో రూ. 366.55 లక్షలతో అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి Dr.Nimmala Rama Naidu గారు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న మేడపాడు ఎంపీటీసీ శ్రీమతి డేగల సూర్యప్రభ వెంకటేశ్వరరావు గారు.

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి గౌరవనీయులు Dr.Nimmala Rama Naidu గారికి మా కుటుంబ సభ్యుల తరఫున, మా గ్రామ ప్రజల తరఫున హృద...
06/05/2025

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి గౌరవనీయులు Dr.Nimmala Rama Naidu గారికి మా కుటుంబ సభ్యుల తరఫున, మా గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.

మీరు జలవనరుల శాఖ మంత్రిగా మీ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు అందిరికీ ఆదర్శం. అలాగే రాష్ట్ర ప్రగతికి కోసం మీరు చేస్తున్న అసాధారణ సేవలు ప్రతి ఒక్కరి మనసును కట్టిపడేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుండి బుడమేరు గట్ల బలోపేతం వరకు మీ అవిశ్రాంత పర్యవేక్షణ, అచంచలమైన నిబద్ధత రాష్ట్రానికి నీటి సంపదను, సుస్థిర భవిష్యత్తును అందిస్తున్నాయి.

మీ సేవాతత్పరత, ప్రజల పట్ల అపారమైన ఆప్యాయత, మరియు దూరదృష్టితో కూడిన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఒక అమూల్యమైన వరం. కోవిడ్ సంక్షోభ సమయంలో మీ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అందించిన మానవీయ సేవలు, మీ నిస్వార్థ దృక్పథానికి నిదర్శనం.


మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య సౌఖ్యాలతో, అసంఖ్యాక విజయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ప్రజా సేవలో కొనసాగాలని, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళల ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.

డేగల సూర్య ప్రభ వెంకటేశ్వర రావు.

తెలుగుదేశం పార్టీ మేడపాడు

మేడపాడు తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు చల్లా నరేంద్ర కుమార్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
29/04/2025

మేడపాడు తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు చల్లా నరేంద్ర కుమార్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

మాకు అత్యంత ఆప్తులు బోణం నాని గారి దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు. 💐
22/04/2025

మాకు అత్యంత ఆప్తులు బోణం నాని గారి దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు. 💐

Address

Medapadu
534268

Telephone

+919491111179

Website

Alerts

Be the first to know and let us send you an email when Surya Prabha Degala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share