Sunder Durvasula BJP

Sunder Durvasula BJP � భారత్ మాతాకీ జై �

14/11/2025
09/11/2025
08/11/2025

భారత రాజకీయాల్లో లోహపురుషునిగా పేరుగాంచిన కరుడుగట్టిన కాషాయవాది…
రథయాత్రతో దేశ రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన మార్గదర్శి…
హిందుత్వమే రాష్ట్ర నాదమై నినదించిన క్రాంతదర్శి…
బిజెపికి జవసత్వాలనందించి పునరుత్తేజాన్నందించిన మహర్షి, భారతరత్న
శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు..

30/10/2025

అన్నదాతలకు అండగా నిలిచి, వారి ఆర్థిక పరిపుష్టికై నిత్యం కృషి చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నదాతలకు మేలు చేసేలా ఎరువులపై 2025-26 రబీ సీజన్ కు సబ్సిడీ ప్రకటించిన మోదీ ప్రభుత్వానికి యావత్ రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

25/10/2025

హిందూ బంధువులకు నాగుల చవితి శుభాకాంక్షలు.

Address

Street/8
Medchal
500083

Alerts

Be the first to know and let us send you an email when Sunder Durvasula BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sunder Durvasula BJP:

Share