BJP - Medchal Rural

BJP - Medchal Rural Nation First, Party Next and Self last..

శ్రీ గౌరవనీయులైన ప్రధానమంత్రి  గారి, మరియు వారి తల్లిపై   నిండు సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  #రాహుల్గాంధీ బహిరం...
31/08/2025

శ్రీ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి, మరియు వారి తల్లిపై నిండు సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా #రాహుల్గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లో బిజెపి అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు నంద్యాల శ్రీనివాస్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు k సుధాకర్ నాయక్ గారు, జిల్లా IT&SM సోషల్ మీడియా కన్వీనర్ రవిందర్ రెడ్డి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు పరమేష్ గౌడ్, కార్యదర్శి హనుమంతు, జగన్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్, సుధాకర్, అరుణ్, సత్యనారాయణ, ఆగమయ్య మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు..

nandala.567

ప్రజల మీద పడి దోచుకోవడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం ఖాన్ గ్రెస్ నాయకులకు ముందు నుండి ఉన్న లక్షణమే..
23/07/2025

ప్రజల మీద పడి దోచుకోవడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం ఖాన్ గ్రెస్ నాయకులకు ముందు నుండి ఉన్న లక్షణమే..

*వికసిత భారత్ అమృతకాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు..*11 ఏళ్ల  గారి  పాలనపై.. మల్కాజిగిరి ఎంపీగా శ్రీ...
20/06/2025

*వికసిత భారత్ అమృతకాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు..*

11 ఏళ్ల గారి పాలనపై.. మల్కాజిగిరి ఎంపీగా శ్రీ గారి ఏడాది పాలనపై.. #ఎగ్జిబిషన్ మరియు #సంకల్ప_సభ

తేదీ : జూన్-22-2025.
సమయం : ఉదయం 10 గంటలకు,
వేదిక: డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రాంగణం,ఇంపీరియల్ గార్డెన్, జ్యువెల్ గార్డెన్స్, సిక్ విలేజ్ రోడ్, సికింద్రాబాద్.

BJP వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

*వికసిత భారత్ అమృతకాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు..*11 ఏళ్ల Narendra Modi  గారి  పాలనపై.. మల్కాజిగి...
20/06/2025

*వికసిత భారత్ అమృతకాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు..*

11 ఏళ్ల Narendra Modi గారి పాలనపై.. మల్కాజిగిరి ఎంపీగా శ్రీ Eatala Rajendar గారి ఏడాది పాలనపై.. #ఎగ్జిబిషన్ మరియు #సంకల్ప_సభ

తేదీ : జూన్-22-2025.
సమయం : ఉదయం 10 గంటలకు,
వేదిక: డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రాంగణం,ఇంపీరియల్ గార్డెన్, జ్యువెల్ గార్డెన్స్, సిక్ విలేజ్ రోడ్, సికింద్రాబాద్.

BJP వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

13/05/2025
09/05/2025
భారతీయ జనతా పార్టీ  మేడ్చల్  రూరల్ జిల్లా అధ్యక్షులుగా  నియమితులైన బుద్ధి శ్రీనివాస్  గారికి హృదయపూర్వక  శుభాకాంక్షలు......
02/02/2025

భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బుద్ధి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు... 💐💐💐💐

Srinivas Buddi

Address

Medchal
500078

Website

https://instagram.com/bjpformedchal?r=nametag

Alerts

Be the first to know and let us send you an email when BJP - Medchal Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share