Madhu Yashki Followers

Madhu Yashki Followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhu Yashki Followers, Political organisation, Metpally.

ఈరోజు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సిద్దరామయ్య గారిని కలిసి శుభాకాoక్షలు తెలియజేసిన మధు యాష్...
20/05/2023

ఈరోజు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సిద్దరామయ్య గారిని కలిసి శుభాకాoక్షలు తెలియజేసిన మధు యాష్కీ అన్న...

17/05/2023
14/05/2023

ఒక రాష్ట్రం గెలిచినట్టు కాదు
మొత్తం దేశమే గెలిచిన అనుభూతి కలుగుతోంది
ఒక జెండా ఎగిరిన ఫీలింగ్ కాదు
ఈ దేశపు గుండె రెపరిపలాడిన ఫీలింగ్ కలుగుతోంది
ఒక పార్టీ గెలిచినట్టు కాదు
నిలువెత్తు ప్రేమ గెలిచిన ఫీలింగ్ కలుగుతోంది
దేశం గుండెల్లో నిండిన విషాన్ని
హిమాలయమంత ప్రేమతో కడిగేస్తున్న ప్రేమమూర్తి ని ఈ దేశం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది...

14/05/2023

దేవున్ని,మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటూ,దేశాన్ని మతం పేరుతొ చీల్చుతున్న గుజరాత్ ఉన్మాదుల్ని గుడ్డలూడదీసి రాక్షస సామ్రాజ్యపు పునాదులు పెకిలించి సౌత్ ఇండియా బార్డర్ లో పాతిపెట్టిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు...
జై శ్రీరామ్
ఓం నమ: శివాయ

తలుపులు వేసుకుని తొడలు కొట్టే రకం అని ఇన్నాళ్ళు వినటమే గానీ ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నా ముందు ఇండియా కి రా రా లుచ్చా
30/03/2023

తలుపులు వేసుకుని తొడలు కొట్టే రకం అని ఇన్నాళ్ళు వినటమే గానీ ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నా

ముందు ఇండియా కి రా రా లుచ్చా

ఆ కుటుంబ నరాల్లో ఉరకలెత్తేది రక్తం కాదు ధైర్యంఅందుకే ఆ కుటంబాన్ని చంపగలిగారు కానీ ఆ కుటుంబ ధైర్యాన్ని మాత్రం చంపలేకపోయార...
25/03/2023

ఆ కుటుంబ నరాల్లో ఉరకలెత్తేది
రక్తం కాదు ధైర్యం
అందుకే ఆ కుటంబాన్ని చంపగలిగారు కానీ ఆ కుటుంబ ధైర్యాన్ని మాత్రం చంపలేకపోయారు

అక్కడ ఎవడో జాతి సంపదను లూటి చేస్తాడు .!ఇక్కడ మనం మన హీరోలకు ప్లేసక్సిలు కట్టడంలో తన్నుకూట్టాం.!అక్కడ ఎవడో రాష్ట్ర ఖజానా ...
11/02/2023

అక్కడ ఎవడో జాతి సంపదను లూటి చేస్తాడు .!

ఇక్కడ మనం మన హీరోలకు ప్లేసక్సిలు కట్టడంలో తన్నుకూట్టాం.!

అక్కడ ఎవడో రాష్ట్ర ఖజానా ఖాళీ చేస్తాడు.!
ఇక్కడ మనం రాజకీయ నాయకుల కోసం తన్నుకుంట్టాం.!

అక్కడ ఎవడో బ్యాంక్ ఖజానా లూటి చేసి విదేశాలకు పారిపోతారు.
ఇక్కడ మనం మతం పేరుతో తన్నుకు చస్తాం.!

అక్కడ మైనర్ బాలికల మీద లైంగిక దాడులు జరిగితే అది న్యూస్ కాదు.
ఇక్కడ ప్రముఖ హీరోహిని కాషాయం బీకినీ
దరిస్తే సంచలన న్యూస్.!

అక్కడ దోచుకున్నడే హీరో.
ఇక్కడ ప్రశ్నించే వాడే ద్రోహి....!

04/02/2023

1948 ఫిబ్రవరి 4న ఇదే రోజు సర్దార్ పటేల్
దేశ హోంమంత్రిగా
ఆరెస్సెస్ సంస్థపై
నిషేధం విధించారు.❤️

బిజెపి వాళ్లు అంబెడ్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారో చెప్పరు..అంబేద్కర్ గారు 5 లక్షల మందితో కలిసి హిందూయిజాన్ని ...
04/02/2023

బిజెపి వాళ్లు
అంబెడ్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారో చెప్పరు..
అంబేద్కర్ గారు 5 లక్షల మందితో కలిసి హిందూయిజాన్ని వదిలి బౌద్ధం ఎందుకు స్వీకరించారో చెప్పరు..
శివాజీ గురించి గొప్పగా తమకు అనుగుణంగా చెప్తాడు కానీ, శివాజీ శూద్రుడని చెప్పి బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం ఎందుకు చేయలేదో చెప్పరు..
విదేశీ స్వదేశీ అంటూ దేశ భక్తి గురించి చెప్తారు కానీ మన స్వదేశంలో సొంత ప్రజలనే(SC/ST/BC) శూద్రులనుగా చేసి అంటరానివారిగా పంచములుగా అస్పృశ్యులుగా ఊరవతల ఉంచిన విషయం చెప్పరు..
వేదాలు చదివితే నాలుకలు కోసిన విషయం, వింటే చెవుల్లో సీసాలు పోసిన విషయం, ఆడవారిని చదువుకు దూరం చేసిన విషయం, భర్త చనిపోతే భర్తతోపాటు భార్యను తగులబెట్టిన విషయం చెప్పరు..
జోగిని వ్యవస్థ గురించి చెప్పరు..
పాజిటివులు చెప్తాడు నెగెటివ్ చెప్పరు..
ఏమన్నా అంటే ప్రతీ హిందువు నా బంధువు అంటారు.. కానీ కుల వ్యవస్థ ఉండాలి అంటారు.!
దక్షిణ భారతదేశ సమస్యల గురించి మాట్లాడితే దక్షిణం లేదు ఉత్తరం లేదు మనమంతా భారతీయులం అంటాడు కానీ నార్త్ ఇండియన్ నాయకులు మన సౌత్ ఇండియా పట్ల ఎంత పార్షియాలిటి చూపిస్తారో ఎంత అన్యాయపు బడ్జెట్ కేటాయిస్తారో మాత్రం చెప్పరు(మనమంతా భారతీయులం అని మనం అనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా అనుకోవాలి)
వీళ్ళకు ఎవరైనా రైతులకు మద్దతుగా మాట్లాడినట్లు కనబడితే ఉగ్రవాది అని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రహి అని, ముస్లింలకు సపోర్ట్ ఇస్తే పాకిస్థానీ అని బిరుదులు ఇవ్వడం అలవాటు.!
అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటారు కానీ రాజ్యాంగాన్ని మార్చేసే ప్లాన్ వేస్తుంటారు.!!
అవసరానికి అంబేద్కర్... లోపలంతా మనువాదం..

తన తండ్రిని తల కూడా దొరకకుండా చంపేసిన శత్రువులనే ప్రేమించిన గొప్ప గుండె అదితనని కేవలం పప్పూ అని అవమానించిన దేశాన్ని ప్రే...
30/01/2023

తన తండ్రిని తల కూడా దొరకకుండా చంపేసిన శత్రువులనే ప్రేమించిన గొప్ప గుండె అది
తనని కేవలం పప్పూ అని అవమానించిన దేశాన్ని ప్రేమించలేదా?
దేశం తలలో నిండిన ద్వేషాన్ని కడిగేయటం కోసం,దేశం కంటే ఎత్తుకు ఎదిగిన ప్రేమ హిమాలయం అతను

Address

Metpally
505325

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhu Yashki Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share