Juvvadi Narsing Rao

Juvvadi Narsing Rao 2023 Korutla Congress Party MLA Contestant

22/08/2026
        Indian National Congress Telangana Congress
20/08/2026

Indian National Congress Telangana Congress

Indian National Congress Telangana Congress
20/08/2026

Indian National Congress Telangana Congress

తేదీ :20-08-26*జగిత్యాల జిల్లా కేంద్రం లో రేపు 21-08-26 రోజున తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ.గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొం...
20/08/2026

తేదీ :20-08-26

*జగిత్యాల జిల్లా కేంద్రం లో రేపు 21-08-26 రోజున తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ.గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గార్లతో కలిసి కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
మీ జువ్వాడి నర్సింగ్ రావు,
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చేర్మెన్,
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పెద్ద ఎత్తున మొక్కలు న...
20/08/2026

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది.
మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా, వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. చెట్లు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి .
మెట్‌పల్లి పట్టణాన్ని పచ్చదనంతో, పరిశుభ్రమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి.

మీ జువ్వాడి నర్సింగ్ రావు,
రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్,
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక పధకాలే నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి. మీ జువ్వాడి...
20/08/2026

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక పధకాలే నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి.
మీ జువ్వాడి నర్సింగ్ రావు,
రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇంచార్జ్.

      Indian National Congress Telangana Congress
20/08/2026

Indian National Congress Telangana Congress

      Indian National CongressTelangana Congress
17/08/2026

Indian National CongressTelangana Congress

09/08/2026

ప్రజలకు అందుబాటులో ఉంటే అభివృద్ధికి మొదటి అడుగు వేసినట్టే
మీ జువ్వాడి నర్సింగ్ రావు - రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల ఇంచార్జ్

Address

Metpally

Telephone

+919999999999

Website

Alerts

Be the first to know and let us send you an email when Juvvadi Narsing Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share