27/08/2022
https://policeportal.tspolice.gov.in/ Miryalaguda -1 town పోలీస్ స్టేషన్ పరిదిలో గణేశ్ నవరాత్రుల సందర్బంగా విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీ వారు అందరూ పైన తెలిపిన లింక్ ఒపెన్ చేసి అందులో తప్పకుండా అప్లికేషన్ ఫారం నమోదు చేసుకొని దానిని ప్రింట్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి పర్మిషన్ పొందగలరు
ఇట్లు
Miryalaguada-1 Town Police