DFO MULUGU DISTRICT

DFO MULUGU DISTRICT PRADEEP KUMAR SETTY IFS / DISTRICT FOREST OFFICER MULUGU.

ఫేక్ వీడియోలు పెడితే చర్యలు:- జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి.- పులి సంచరిస్తున్న నేపథ్యంలో పాత వీడియోలు వై...
15/11/2021

ఫేక్ వీడియోలు పెడితే చర్యలు:- జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి.

- పులి సంచరిస్తున్న నేపథ్యంలో పాత వీడియోలు వైరల్ చేయరాదు.

- పులి సంచరిస్తున్న అటవీ సమీప గ్రామస్తులను ఇప్పటికే అప్రమత్తం చేశాం.

- పులి కదలికలు గుర్తించడానికి ప్రత్యేక బృందం పగలు,రాత్రి పనిచేస్తున్నారు.

పులి సంచారం పై ఫేక్ వీడియోలు పోస్ట్ చేయరాదు : జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి.
14/11/2021

పులి సంచారం పై ఫేక్ వీడియోలు పోస్ట్ చేయరాదు : జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి.

ములుగు జిల్లాలోని పలు ప్లాంటేషన్ లు పరిశీలించిన : వరంగల్ సీసీఎఫ్ ఆశ గారు.
09/07/2021

ములుగు జిల్లాలోని పలు ప్లాంటేషన్ లు పరిశీలించిన : వరంగల్ సీసీఎఫ్ ఆశ గారు.

అబ్బాపురం బీట్ ప్లాంటేషన్ పరిశీలిస్తున్న డీ.ఎఫ్.వో ప్రదీప్ కుమార్ శెట్టి ఐ.ఎఫ్.ఎస్
09/07/2021

అబ్బాపురం బీట్ ప్లాంటేషన్ పరిశీలిస్తున్న డీ.ఎఫ్.వో ప్రదీప్ కుమార్ శెట్టి ఐ.ఎఫ్.ఎస్

లక్నవరం ఎకో పార్క్,జలాశయం పరిసర ప్రాంతాలు,తూముల ప్రదేశాన్ని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు ములుగు జ...
03/07/2021

లక్నవరం ఎకో పార్క్,జలాశయం పరిసర ప్రాంతాలు,తూముల ప్రదేశాన్ని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు ములుగు జిల్లా కలెక్టర్ గారు,వరంగల్ సీ.సీ.ఎఫ్ గారు,డీ.ఎఫ్.వో గారు,తదితరులు అధికారులతో కలసి సందర్శించారు.ట్రెక్కింగ్ లో పాల్గొన్నారు.లేక్ వ్యూ సఫారీలో ప్రయాణించారు.

సమస్త రుగ్మతలకు కారణమయ్యే కాలుష్యాన్ని హరించి మానవాళికి మేలు చేసే మంచి కార్యక్రమం హరితహరమని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్...
03/07/2021

సమస్త రుగ్మతలకు కారణమయ్యే కాలుష్యాన్ని హరించి మానవాళికి మేలు చేసే మంచి కార్యక్రమం హరితహరమని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.లక్నవరం ఎకో పార్క్ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు.ఆమె వెంట కలెక్టర్ గారు,డీ.ఎఫ్.వో గారు,తదితరులు ఉన్నారు.

బోగత జలపాతం అందాలు అధ్బుతంగా ఉన్నాయని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు అన్నారు.ములుగు జిల్లా కలెక్టర్...
03/07/2021

బోగత జలపాతం అందాలు అధ్బుతంగా ఉన్నాయని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు అన్నారు.ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారితో కలిసి శుక్రవారం ఆమె బోగత జలపాతాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా జలపాతం విశేషాలను డీ.ఎఫ్.వో ప్రదీప్ కుమార్ శెట్టి గారిని అడిగి తెలుసుకున్నారు.జలపాతం వద్ద అభివృద్ధి పనుల గురించి వివరించారు.

 #ములుగు జిల్లాలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారి పర్యటన.
02/07/2021

#ములుగు జిల్లాలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారి పర్యటన.

బోగత జలపాతం సందర్శించిన : జిల్లా అటవీ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి ఐ.ఎఫ్.ఎస్
23/06/2021

బోగత జలపాతం సందర్శించిన : జిల్లా అటవీ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి ఐ.ఎఫ్.ఎస్

తుపాకులగూడెం బ్యారేజీ సందర్శన : వరంగల్ సీసీఎఫ్ ఆశా
12/06/2021

తుపాకులగూడెం బ్యారేజీ సందర్శన : వరంగల్ సీసీఎఫ్ ఆశా

ములుగు ఎఫ్.డీ. వో గా విధులు నిర్వర్తించి కామారెడ్డి డీ.ఎఫ్.వో గా బదిలీ పై వెళ్తున్న శ్రీమతి. బి నిఖిత ఐ. ఎఫ్.ఎస్ గారిని ...
08/06/2021

ములుగు ఎఫ్.డీ. వో గా విధులు నిర్వర్తించి కామారెడ్డి డీ.ఎఫ్.వో గా బదిలీ పై వెళ్తున్న శ్రీమతి. బి నిఖిత ఐ. ఎఫ్.ఎస్ గారిని ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి ఘనంగా సన్మానించారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత - జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి ఐ.ఎఫ్.ఎస్
06/06/2021

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత - జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి ఐ.ఎఫ్.ఎస్

Address

Mulugu
506343

Alerts

Be the first to know and let us send you an email when DFO MULUGU DISTRICT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share