Podem Krishna Prasad

Podem Krishna Prasad | గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు.

               #🇮🇳
15/08/2023

#🇮🇳

11/08/2023

At adivasi komurambheembhavan
08/07/2023

At adivasi komurambheembhavan

   #మేడారం . ....
07/07/2023

#మేడారం . ..
..

హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్  Christina Z.Chongthu గారికి కృతజ్ఞతలు తెలిపిన మంగపేట ప్రజా సంఘాల నాయకులు.
06/07/2023

హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ Christina Z.Chongthu గారికి కృతజ్ఞతలు తెలిపిన మంగపేట ప్రజా సంఘాల నాయకులు.

ఏండ్లు గడిచినా...న్యాయమే గెలిచిందిఆదివాసి సంఘాల నేతల హర్షం. మంగపేట - ములుగుఏండ్లు గడిసిన న్యాయమే గెలిసిందని ఆదివాసి సంఘా...
06/07/2023

ఏండ్లు గడిచినా...

న్యాయమే గెలిచింది

ఆదివాసి సంఘాల నేతల హర్షం. మంగపేట - ములుగు

ఏండ్లు గడిసిన న్యాయమే గెలిసిందని ఆదివాసి సంఘాల నేతలు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ఆదివాసీ గిరిజన సంకతిక సంఘం కన్వీనర్ మంకిడి బుచ్చయ్య, గిరిజన ఉద్యోగుల గౌర అధ్యక్షుడు పొదేం కష్ణ ప్రసాద్, ఏఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్, బిసి సంఘలా నాయకులు ముంజల భిక్షపతి గౌడ్, తాడ్వాయి మండల మాజీ జడ్పీటిసి పులుసం పురుషోత్తం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతం కాదని 1973లో గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించటం జరిగిందని, 1950 డిసెంబర్ 7 నుండి 1973 సంవత్సరం వరకు ఆదివాసీలు అప్పుడప్పుడే రాజ్యాంగ బద్దంగా విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో ఉపయోగించుకుంటున్న సమయంలో ఆంధ్ర వలసగిరిజనేతరులు మంగపేట మండలం షెడ్యూల్ ప్రాంతాల్లో లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2006వ సంవత్సరం వరకు ఆదివాసీలు రాజ్యాంగ బద్దంగా దక్కాలిసిన విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. 2006 సంవత్సరంలో ఆదివాసీ ప్రజలకు అండగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అను కూలంగా తీర్పును ఇవ్వటం జరిగిందని, 2006 నుండి 2011 వరకు మంగపేట మండలంలోని 23 షెడ్యూల్ రెవెన్యూ గ్రామ పంచాయితీలు కొంత మేరకు రాజ్యాంగ అవకాశాలను అందిపుచ్చుకునే సమయంలోనే మరల గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకు వచ్చి నేటివరకు 23 షెడ్యూల్ గ్రామ పంచాయితీలలో నేటికి ఎన్నికలు జరగక మండల అభివద్ధి అటకెక్కిందని, అదేవిదంగా విద్య, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోవటం జరిగిందన్నారు. ఏండ్లు గడిసిన కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదివాసీల పక్షాన రాజ్యాంగ బద్దంగా అనుకూలమైన తీర్పును ఇవ్వటం వలన జిల్లా వ్యాప్తంగా మంగపేట మండలంలోని ఆదివాసీ ప్రజలు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ విద్యార్థి ఉద్యోగ కార్మిక కర్షక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

06/07/2023

గౌ: గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి తో...
25/06/2023

గౌ: గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి తో...

ఈరోజు తేదీ 21-06-2023 బుధవారం రోజున కి.శే:జగదీష్ అన్న గారి 11వ, రోజు (దశ.దిన కర్మ)  కార్యక్రమానికి  హాజరై , చిత్రపటానికి...
21/06/2023

ఈరోజు తేదీ 21-06-2023 బుధవారం రోజున కి.శే:జగదీష్ అన్న గారి 11వ, రోజు (దశ.దిన కర్మ) కార్యక్రమానికి హాజరై , చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొదేం కృష్ణప్రసాద్ గారు మరియు BRS సీనియర్ నాయకులు , తదితరులు.

   Yoga for Vasudhaiva Kutumbakam.
21/06/2023

Yoga for Vasudhaiva Kutumbakam.

బీజేపీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం గారి సతీమణి దశ దిన ఖర్మ కు హాజరైన శ్రద్ధంజలి ఘటించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప...
19/06/2023

బీజేపీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం గారి సతీమణి దశ దిన ఖర్మ కు హాజరైన శ్రద్ధంజలి ఘటించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొదెం కృష్ణప్రసాద్,ACMO వరంగల్ లింగాల శ్రీరాములు,GCC Director పులసం pursotham మరియు పేసా కో ఆర్డనేటర్ కొమురం ప్రభాకర్ నివాలర్పించినారు.

Address

మంగపేట
Mulugu
506165

Telephone

+919490135036

Website

Alerts

Be the first to know and let us send you an email when Podem Krishna Prasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category