Police Station Wazeedu

Police Station Wazeedu POLICE STATION IN WAZEEDU

06/06/2024
Good evening all I was awarded the Antrik Suraksha Seva Medal (2022) for contributing my Service in Left wing Extremist ...
02/06/2024

Good evening all
I was awarded the Antrik Suraksha Seva Medal (2022) for contributing my Service in Left wing Extremist affected Area

And today on the eve of Telangana formation day I received it from The Kind Superintendent Police Mulugu District.

Good morning allNews on 27-04-2024.
27/04/2024

Good morning all
News on 27-04-2024.

Good Morning All*PRESS NOTE* నిన్న మధ్యహన్నాం 14.30 గంటలకు వాజేడు మండలం లోని గుమ్మడిదొడ్డి గ్రామ శివారు లోని శ్మశాన వాటి...
27/04/2024

Good Morning All
*PRESS NOTE*

నిన్న మధ్యహన్నాం 14.30 గంటలకు వాజేడు మండలం లోని గుమ్మడిదొడ్డి గ్రామ శివారు లోని శ్మశాన వాటిక వద్ద గల స్క్రాప్ సెగ్రిగేషన్ షెడ్ వద్ద ప్రభుత్వ నిషేదిత గంజాయి తీసుకవచ్చి త్రాగుతున్నారనే నమ్మదగిన సమాచారంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అక్కడికి వెళ్ళగా, ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించగ, వారు మమ్మల్ని చూసి పారిపోవు ప్రయత్నం చేయగా, మేము అట్టి వ్యక్తులని అదుపులోకి తీసుకొనివారి వివరాలు అడగగా
1)కారం జయంత్,
2) కారం పవన్,
3)బోధెబోయిన వినయ్,
4)కారం కృష్ణ మనోహర్,
5)కారం శ్రీ రామ్, ,
6)మడకం పవన్.
అని తెలిపినారు. వారిని తనికి చేయగా, వారి వద్ద సుమారు 1kg గంజాయి దొరికింది. ఈ ఆరుగురికి గంజాయి త్రాగే అలవాటు ఉందని అది త్రాగుట ద్వారానే అందరూ స్నేహితులు అయ్యారని, వారి ఆర్ధిక అవసరాలు తీర్చుకొనుటకు గాను అప్పుడప్పుడు గంజాయి అధిక ధరకు అమ్మేవారు అని తెలుపినారు.
వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరములు
1) సుమారు 1kg గంజాయి విలువ రూ. 25000/-
2) నీలి రంగు Redmi స్మార్ట్ ఫోన్లు-02 విలువ రూ 20,000/-
3) ఎరుపు రంగు Realme స్మార్ట్ ఫోన్-01 విలువ 10,000/-
మొత్తం స్వాదీనం చేసుకున్న వస్తువుల విలువ:
*55000/--.*
*పోలీస్ వారి సందేశం*
యువత చేడువ్యసనలకు బానిశాలై బంగారు భావిశాత్తు పాడుచేసుకోవద్దు గంజాయి వంటి మత్తు పదార్ధాలు సరపరా చేసిన, సేవించినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటాము.
*ఇట్లు*
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
వెంకటాపురం

Good afternoon allNews on 21-04-2024
21/04/2024

Good afternoon all
News on 21-04-2024

Good morning all News on 20-03-2024
20/03/2024

Good morning all
News on 20-03-2024

Good evening allఈ రోజు ఉదయం ముర్ముర్ కాలనీ గ్రామ శివారు అటవీ ప్రాంతం లో ప్రభుత్వనిషేధిత గుడుంబా తయారు చేయుచున్నారన్న నమ్...
19/03/2024

Good evening all
ఈ రోజు ఉదయం ముర్ముర్ కాలనీ గ్రామ శివారు అటవీ ప్రాంతం లో ప్రభుత్వనిషేధిత గుడుంబా తయారు చేయుచున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు నేను మా సిబ్బంది తో వెళ్లి తనికీలు నిర్వహించగా అక్కడ గుడుంబా తయారుచేస్తున్న
1)తెల్లం హరీష్ S/o లక్ష్మయ్య
2)చింత సమ్మయ్య S/o రామయ్య
3)తాటి శుక్రమ్ S/o నారాయణ
4)నక్క చంద్రశేఖర్ S/o గణపతి
5)తెల్లం లక్ష్మయ్య S/o భీంయ్య
6)కురసం శ్రీను S/o బాలయ్య

అను వ్యక్తులు అక్కడ గుడుంబా తయారు చేస్తూ మా పోలీస్ పార్టీ ని చూసి వారు తయారు చేసిన అందాదా 40 లీటర్ల గుడుంబా కలిగిన క్యాన్, బాటిల్ లను పట్టుకొని పారిపోవుటకు ప్రయతించగా మా సిబ్బంది సహాయంతో అట్టి ఆరుగురు వ్యక్తులను పట్టుకొని వారి దగ్గర ఉన్న గుడుంబా ని స్వాధీనం చేసుకొవడం జరిగింది. పోలీస్ పార్టీ ని దూరం నుండి గమనించి కొంతమంది పారిపోవడం జరిగింది. అనంతరం అక్కడ చుట్టూ వెతకగా అందాదా 50 లీటర్ల డ్రమ్ములు 42, 100 లీటర్ల డ్రమ్ములు 20 మొత్తం 62 డ్రమ్ములు నిండా బెల్లం పానకం అందాదా 4100 లీటర్ల బెల్లం పానకం కనిపించగా అట్టి దాని గురించి ప్రశ్నించగా కొంత భాగం వీరిది గాను మిగిలినది వారి గ్రామానికి చెందిన పారిపోయిన, గ్రామం లో ఉన్న మరికొంత మందిది గా తెలియజేసినారు. వెంటనే అట్టి గ్రామానికి చెందిన యువత సహకారం తో అట్టి బెల్లం పానకం పారబోసి, అట్టి డ్రమ్ములను, గుడుంబా తయారీ కి సంబందించిన సామాన్లను ద్వoసం చేయడం జరిగింది.

అనంతరం అట్టి నిందితులను పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.

మండల ప్రజల ఎవరైనా గుడుంబా తయారు చేసిన, బయట నుండి తెచ్చి అమ్మటం చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలియజేస్తున్నాము. ఇట్టి గుడుంబా గురించి సమాచారం తెలిసినట్లైతే పోలీస్ వారికి తెలియజేసి సహకరించి వలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
వాజేడు పోలీస్.

PRESS NOTEఈరోజు ఉదయం 10 గంటలకు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత గంజాయి తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేర...
07/03/2024

PRESS NOTE

ఈరోజు ఉదయం 10 గంటలకు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత గంజాయి తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వాజేడు మండలం లోని జగన్నదపురం Y జుంక్షన్ వద్ద SI వాజేడు వారి సిబ్బంది తో వాహన తనికీలు నిర్వహిస్తుండగా బోపలపట్నం వైపు నుండి వెంకటాపురం వైపు వెళ్తున్న ఒక బస్సు CG 17 KR 2636 ను SI గారు సిబ్బంది సహాయం తో ఆపి తనికి చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవుటకి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకొని వారి వివరాలు అడగగా బోనగిరి సాయి కుమార్, తాటి రఘు అని తెలిపినారు. వారిని తనికి చేయగా, 0. 5 kg ల గంజాయి దొరికింది. ఈ ఇద్దరికీ గంజాయి త్రాగే అలవాటు ఉందని అది త్రాగుట ద్వారానే అందరూ స్నేహితులు అయ్యారని, తర్వాత సేవించడానికి గంజాయి కొద్ది రోజులుగా దొరకకపోవడం తో బీజాపూర్ కి ప్రైవేట్ బస్ లో వెళ్ళి అక్కడ గంజాయి కొనుక్కొని తిరిగి వస్తుండగా ఈ రోజు ఉదయం 11:00 గంటలకి వస్తుండగా జగన్నాదపురం వై జక్షన్ వద్ద వీరిద్దరి ని పట్టు కోవడం జరిగింది. ఇట్టి వ్యక్తుల పై కేసు నమోదు చేసి వెంకటాపురం CI గారు remand పంపించడం నిమిత్తం కోర్టు లో హాజరు పరచడం జరిగింది.

అట్టి పట్టుకున్న నిధితుల పేరు :
A1). బోనగిరి సాయి కుమార్ తండ్రి శ్రీరామమూర్తి, వయస్సు: 23 సం.లు, కులం: BC(రజక), వృత్తి: ఆటో డ్రైవరు, R/o కమలాపూర్ గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా

బాల నేరస్తుడు :
తాటి రఘు తండ్రి లక్ష్మయ్య, వయస్సు: 17 సంవత్సరాలు, వృత్తి: కూలీ, R/o శాంతినగర్ కాలనీ, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా.

వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరములు
1).సుమారు (500 గ్రాములు) 1/2 KGS గంజాయి బరువు.
2) Realme C55 స్మార్ట్ ఫోన్

మొత్తం స్వాదీనం చేసుకున్న వస్తువుల విలువ:
11750/- రూపాయలు మరియు ఫోనులు-1

పోలీస్ వారి సందేశం
యువత చేడువ్యసనలకు బానిశాలై బంగారు భావిశాత్తు పాడుచేసుకోవద్దు గంజాయి వంటి మత్తు పదార్ధాలు సరపరా చేసిన, వినియోగించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటాము.

సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
వాజేడు పోలీస్ స్టేషన్.

Good morning allNews on 14.01.2024
14/01/2024

Good morning all
News on 14.01.2024

Good Afternoon all
13/01/2024

Good Afternoon all

Good Afternoon all *వాజేడు మహిళ పై హత్యానేరం కేస్ లో ముద్దాకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 18 వేల జరిమానా* నిన్న అనగ...
13/01/2024

Good Afternoon all

*వాజేడు మహిళ పై హత్యానేరం కేస్ లో ముద్దాకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 18 వేల జరిమానా*

నిన్న అనగా 12.01.2024 నాడు వాజేడు పోలీస్ స్టేషన్ కి చెందిన ఒక కేస్ నెంబర్ 13/2021 లో విచారణ అనంతరం ముద్దాయి కి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 18 వేల రూపాయల జరిమానా విధించడం జరిగింది.

ఇట్టి కేసుకు సంబంధించి 2021 లో ప్రియదురాలు పిర్యాదు చేయగా అప్పటి si శ్రీ N రాము గారు కేసు నమోదు చేయగా అప్పటి CI వెంకటాపురం శ్రీ శివప్రసాదు గారు పరిశోధన అనంతరం నెరస్థుడు అయిన గొంది శ్రీకాంత్ S/o దామోదర్ నివాసం మహితపురం ను అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ప్రస్తుత CI వెంకటాపురం శ్రీ. బండారి కుమార్ గారి పర్యవేక్షణ లో ప్రస్తుత వాజేడు si శ్రీ చవల్ల వెంకటేశ్వరరావు గారు కోర్ట్ లైజన్ ఆఫీసర్ శ్రీ కమలాకర్ గార్ల సహాయం తో కోర్ట్ పీసీ శ్రీ నాగరాజు సాక్షులను ప్రవేశ పెట్టగా అట్టి కేస్ ను Addl PP శ్రీ Ch సత్యనారాయణ గారు అట్టి కేసును వాదించిగా ఇట్టి కేసును విచారించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీమతి పి.లలితాశివజ్యోతి గారు అట్టి కేస్ యొక్క పరిశోధన సరిగా ఉండి సాక్షులను కూడా సరి అయిన సమయం లో ప్రవేశ పెట్టి కేస్ యొక్క పూర్వ పరాలనును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లన అట్టి ముద్దాయి కి 10 సం వత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు 18 వేలు జరిమానా విధించడం జరిగింది.

కావున ప్రజలందరూ చట్టం పై మరియు పోలీస్ లపై పూర్తి నమ్మకం తో ఉండాలని , తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని CI వెంకటాపురం గారు తెలియజేయనైనది.

ఇట్లు
SI వాజేడు
News on 13.01.2024

Address

Wazeedu
Mulugu
507136

Telephone

+918712670096

Website

Alerts

Be the first to know and let us send you an email when Police Station Wazeedu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Police Station Wazeedu:

Share

Category