JANA SENA PARTY MUMMIDIVARAM

JANA SENA PARTY MUMMIDIVARAM For better politics and Governance

28/06/2026

*అమలాపురం పార్లమెంట్ లోని జనసేన శ్రేణులకు ఆహ్వానం*

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణలో భాగంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో సోమవారం (29/06/2026) మధ్యాహ్నం 2 గంటలకు అమలాపురం, కాపు కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేయడం అయినది.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగం అవ్వాలనుకునే జనసైనికుల నుండి అప్లికేషన్ తీసుకోవడం, వారు జతపరచవలసిన సమాచారం దాని పై ఈ మీటింగ్ లో దిశా నిర్దేశం జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమానికి పరిశీలకులు, పెందుర్తి నియోజకవర్గ MLA గౌ. శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగును.
కావున అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గత 12 సంవత్సరాలుగా పార్టీకి కృషి చేసిన జనసైనికులు, వీర మహిళలు, సభ్యత్వ నమోదు చేసిన సాధక్ లు, గ్రామ , మండల, నియోజకవర్గ సీనియర్ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వలసిందిగా మనవి.

ఇట్లు
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమచార సేకరణ కమిటీ & IT Team

జనసేన నిర్మాణ సారధుల కమిటీ మెంబెర్స్ గా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి  నియమించిన శ్రీమతి గిడ్డి రత్నశ్రీ గారికిDr. VRNB ...
28/06/2026

జనసేన నిర్మాణ సారధుల కమిటీ మెంబెర్స్ గా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి నియమించిన
శ్రీమతి గిడ్డి రత్నశ్రీ గారికి
Dr. VRNB ప్రసాద్ గారికి..
గాలిదేవర తామేష్ గారికి
ప్రెస్సింగ్ త్రిమూర్తులు గారికి...
హృదయ పూర్వక అభినందనలు 💐

Galidevara Thamesh Vrnb Prasad Ratnasri Giddi

16/06/2026

జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ - JanaSena Party Chief shri Pawan Kalyan

ప్రజలందరికీ...         _హనుమాన్ జయంతి_                    _శుభాకాంక్షలు._ఆ ఆంజనేయుని ఆశీస్సులతో మీరు..     మీ కుటుంబ సభ్...
12/05/2026

ప్రజలందరికీ...
_హనుమాన్ జయంతి_
_శుభాకాంక్షలు._

ఆ ఆంజనేయుని ఆశీస్సులతో
మీరు..
మీ కుటుంబ సభ్యులు
ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను🙏

ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు  తెలియ చేయవలసినది ఏమనగా మొన్ననే మన జనసైనికుడు వెంట్రూ ప్ర...
29/04/2026

ముమ్మిడివరం నియోజకవర్గ
జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు
తెలియ చేయవలసినది ఏమనగా మొన్ననే మన జనసైనికుడు వెంట్రూ ప్రసాద్ గారు గుండె పోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందె
ప్రసాద్ గారి కుటుంబం చాలా పేద కుటుంబం మరి ఆ కుటుంబానికి మన జనసేన పార్టీ తరఫున ఎంతో కొంత సహాయం చేద్దాం మీకు తోచిన అమౌంట్ ఈ గ్రూపులో పెట్టిన qr cod కి గాని లేదా ఫోన్ నెంబర్ కి గాని Phone pay number:6300644917ఫోన్ పే చేయవచ్చు లేదా మీ అకౌంట్ ద్వారా
పైన ఉన్న
అకౌంట్ కి వెయ్యవచ్చు
కనీసం మనమందరం కలిసి ఒక్కొక్కరు వంద రూపాయలు చొప్పున వేసిన ఆ కుటుంబానికి సాయం చేసినవాళ్ళం అవుతాం
ప్రసాద్ గారి కుటుంబానికి జనసేన పార్టీ భరోసాగా ఉంది అనే నమ్మకం ఆ కుటుంబానికి ఉంటుంది ప్లీజ్ మీకు తోచిన అమౌంట్ ఈ అకౌంట్ కి వేస్తారని కోరుకుంటూ🙏 జై జనసేన✊

Address

2019
Mummidivaram
533216

Telephone

+919848909039

Website

Alerts

Be the first to know and let us send you an email when JANA SENA PARTY MUMMIDIVARAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share