Telugu Desam Party : Muthukur Mandal

Telugu Desam Party : Muthukur Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Desam Party : Muthukur Mandal, Political Party, Muthukur.

21/02/2025

చంద్రబాబు గారి జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో 25 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు, 75 శాతం మేర కొనుగోలుకు కేంద్రం అంగీకారం. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు అంగీకరించిన కేంద్రం. మార్కెట్ ధర-ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించనున్న కేంద్రం. ఏపీ మిర్చి అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతులపైనా కేంద్రం హామీ.


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది. నాట...
18/12/2024

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది. నాటి పాదయాత్రలో యువనేతకు అండగా నిలిచి సహకరించిన కార్యకర్తలు, నేతలు, ప్రజలు... ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.




సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000 ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కోసం ...
13/11/2024

సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000 ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కోసం బడ్జెట్లో 4500 కోట్లు కేటాయించారు.



13/09/2024

Address

Muthukur

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Muthukur Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share