03/09/2026
పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా
ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు.
#ఉత్తరాంధ్రసుజలస్రవంతి