Jagananna Updates

Jagananna Updates 2029 లో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరం సిద్ధం.

03/06/2026

డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారు

డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై ఈరోజు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైయస్ జగన్ గారికి ఫిర్యాదు చేసిన డీఎస్సీ అభ్యర్థులు

అర్హత ఉన్నా తమకు ఉద్యోగం ఇవ్వకుండా.. పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన

మీ న్యాయ పోరాటాలకు వైయస్‌ఆర్‌సీపీ తోడుగా ఉంటుంది.. పార్టీకి చెందిన లీగల్‌ విభాగం మీకు సహాయపడుతుంది.. ఆ లీగల్‌ ఖర్చులను కూడా పార్టీనే భరిస్తుందని వైయస్ జగన్ గారు భరోసా

డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్‌ చేశాం.. 2029లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ-ఎంక్వైరీ చేయిస్తామని హామీ.

29/05/2026

మా నాయకుడు

29/05/2026

రాజమహేంద్రవరంలో జడలు విప్పుతున్న టీడీపీ రౌడీయిజం!

డిప్యూటీ సీఎం Pawan Kalyan సిటీలో ఉండగానే.. పెట్రేగిపోయిన టీడీపీ బ్లేడ్ బ్యాచ్ ,గంజాయి గ్యాంగ్

బ్రాకెట్ ఆట పంపకాల్లో తేడాలు రావడంతో రోడ్డుపై విచక్షణారహితంగా గొడవకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరులు. దాంతో భయాందోళనలో పరుగులు తీసిన జనం

మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసులు.. దాంతో టీడీపీ ఎమ్మెల్యే అండ చూసుకుని ఇష్టారీతిన రెచ్చిపోతున్న టీడీపీ గ్యాంగ్‌లు

29/05/2026

డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ పేపర్ లోడింగ్‌లో ఉన్నాడు.. పరీక్షల నిర్వహణలో భాగమైన వ్యక్తిని ఎలా పరీక్ష రాయనిచ్చారు?

ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్‌కు ఉద్యోగం ఇచ్చారా అంటే..? అదీ లేదు. బండారం బయటపడటంతో అతడ్ని పక్కన పెట్టారు. దాంతో అతను కోర్టుకెళ్లడంతో న్యాయస్థానం చివాట్లు పెట్టింది

డీఎస్సీలో అవకతవకలు నిజం.. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు Nara Lokesh ?

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షులు

28/05/2026

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా వైయస్‌ఆర్‌సీపీ తరఫున జెండా ఎగరవేయాలి. పోటీ చేసే అభ్యర్థులకు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యత తీసుకుని అండగా నిలవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే అది ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ వైఫల్యంగా నేను భావిస్తాను.

27/05/2026

చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో ఎలా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడో అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా అండగా నిలవాలి. విజయమైనా, పరాజయమైనా నాయకుడు మా వెంట ఉన్నాడని ప్రతి అభ్యర్థికీ అనిపించాలి. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ జెండా ఎగరేయాలి.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

Part 9

Part 8

Part 7

Part 6

Part 5

Address

Mydukur
516172

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagananna Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share