BJP4Nagari

BJP4Nagari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP4Nagari, Political organisation, Nagari.

17/05/2023
08/05/2023

పత్రికా విలేకరులు సమావేశంలో మా పార్టీ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్తలను ఖండిస్తునాం

మా దృష్టిలో ప్రభుత్వాలు వేరు వ్యక్తులు వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు , రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేయగలిగినంత మేరకు సహాయం చేస్తూనే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసే వ్యక్తులు ఆధారంగా నాడు చంద్రబాబు నాయుడు , నేడు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలకు వ్యక్తిగతంగా సహాయం చేసినట్లు కాదని గమనించాలి.

కేవలం వ్యక్తిగత అజెండాతో ఆంధ్రజ్యోతి ఉద్దేశపూర్వకంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిన్న రాజమహేంద్రవరంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాన్ని వక్రీకరిస్తూ వార్తలు రాయడం ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చడమే లక్ష్యంగా పాత్రను నిర్వర్తిస్తున్నట్లు మేము భావిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా రంగానికి విలువలు ఉండేవి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు అందజేసేవారు. కానీ ఆంధ్రజ్యోతి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసే లక్ష్యంతో వ్యక్తిగత భావజాలాన్ని ప్రజలపై రుద్దే ఈ ప్రయత్నాన్ని దురదృష్టకరంగా భావిస్తూ,ఈ రాతలు ప్రచారాల కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ తలపెట్టిన బిజెపి చార్జిషీట్ కార్యక్రమం ఏమాత్రం పలుచబడదని తెలియజేస్తున్నాము.

25/01/2023

BJP for AP President Sri Somu Veerraju garu on PressMeet Rajahmundry

నిండ్ర మండలంలో ఉదయం 10.00 గంటల కు శ్రీరాంపురం పంచాయతీ లో అదే మండలంలోని కొప్పేడు గ్రామంలో మరియు నిండ్ర గ్రామంలో వీధి పోరు...
19/09/2022

నిండ్ర మండలంలో ఉదయం 10.00 గంటల కు శ్రీరాంపురం పంచాయతీ లో అదే మండలంలోని కొప్పేడు గ్రామంలో మరియు నిండ్ర గ్రామంలో వీధి పోరు కార్యక్రమం విజయవంతంగా జరిగినది సభకు ముఖ్య అతిథులుగా గుప్తా నారాయణ స్వామి నాయుడు గారు వి రమేష్ నాయుడు గారు అధ్యక్షుడు గుణశేఖర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు కడియం బాలకృష్ణ గారు వేణు గారు భువనేశ్వర్ గారు వెంకట్రావు గారు రాఘవ రాజు గారు ఆనంద్ గారు శ్రీనివాసులు గారు పాల్గొన్నారు. రాంప్రసాద్. ........ జైహింద్ జై భారత్ జై మోడీ

Address

Nagari

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP4Nagari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share