Kamkanala Mahesh Kumar -KMK

Kamkanala Mahesh Kumar -KMK Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kamkanala Mahesh Kumar -KMK, Public Service, Nagari.

09/04/2026
01/04/2026

అనేక సంక్షేమ కార్యక్రమాలను పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అయితే, తనదైన మార్కు పాలనతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి సీబీఎన్. చంద్రబాబు గారి వయస్సు 75 కానీ, ఆయన స్పీడ్ 25.

01/04/2026

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడాని...
01/04/2026

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడానికి 1982, మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. 44 ఏళ్లుగా తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు!

01/04/2026

ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి ఈ అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు, కష్టాల వల్లనే వచ్చింది.

• గతం, వర్తమానమే కాదు... భవిష్యత్తూ టీడీపీ దే.. 44వ ఆవిర్భావ దినోత్సవం లో సీఎం చంద్రబాబు   • పని చేసిన కార్యకర్తలను అధిన...
01/04/2026

• గతం, వర్తమానమే కాదు... భవిష్యత్తూ టీడీపీ దే.. 44వ ఆవిర్భావ దినోత్సవం లో సీఎం చంద్రబాబు • పని చేసిన కార్యకర్తలను అధినేత పక్కన కూర్చోబెట్టాం. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం.. 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి.. పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • 21 నెలల్లో 5.5 లక్షల పేదలకు ఇళ్లు. మలివిడత 2.5 లక్షల సామూహిక గృహప్రవేశాల సందర్భంగా నేడు సూళ్లూరుపేటలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు • పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత కారణంగా భారత్ లో లాక్ డౌన్ విధించబోతున్నారనే ఫేక్ న్యూస్ నమ్మొద్దు..కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/g5gl

2029 నాటికి ఏపీలో అందరికీ సొంత ఇల్లు ఉండాలనే చంద్రబాబు గారి లక్ష్యంతో... మొదటి విడత కింద  2025 నవంబర్ 12 వ తేదీన 3,00,19...
01/04/2026

2029 నాటికి ఏపీలో అందరికీ సొంత ఇల్లు ఉండాలనే చంద్రబాబు గారి లక్ష్యంతో... మొదటి విడత కింద 2025 నవంబర్ 12 వ తేదీన 3,00,192 ఇళ్లను పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం రెండో విడతగా ఈరోజు మరో 2,50,893 ఇళ్లను పంపిణీ చేస్తోంది.

01/04/2026

మూలపేట పోర్ట్ (అంతకు ముందు భావనపాడు పోర్ట్) పై జగన్ కుప్పి గంతులు.. జగన్ రెడ్డికి తీవ్రమైన Credit Chori Disorder (CCD)జబ్బు పై వివరిస్తూ, మూలపేట పోర్ట్ పనులు పై అసలు వాస్తవాలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు గారు.

కూటమి 21 నెలల పాలనలో పేదలకు ఐదున్నర లక్షలకు పైగా ఇళ్లను పంపిణీ చేసింది. 2025 నవంబర్‌లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను పేదల...
01/04/2026

కూటమి 21 నెలల పాలనలో పేదలకు ఐదున్నర లక్షలకు పైగా ఇళ్లను పంపిణీ చేసింది. 2025 నవంబర్‌లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను పేదలకు ఇచ్చిన ప్రభుత్వం... రెండో విడతలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను కలిపి మొతం రెండున్నర లక్షల ఇళ్ళను పంపిణీ చేస్తోంది.

నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభం అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
01/04/2026

నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభం అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.

01/04/2026

నిరుపేదలకు సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్న టిడ్కో ఇళ్లు.. సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నాయి. విజయవాడ సమీపం జక్కంపూడిలో గృహప్రవేశాలకు సిద్ధమైన టిడ్కో ఇళ్లు.

• రాష్ట్రవ్యాప్తంగా 30 చోట్ల నిర్మించిన 2,50,983 టిడ్కో,పీఏఏవై ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాం.. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ...
01/04/2026

• రాష్ట్రవ్యాప్తంగా 30 చోట్ల నిర్మించిన 2,50,983 టిడ్కో,పీఏఏవై ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాం.. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు • సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపి పేదల జీవన ప్రమాణాలను పెంచడమే "పీ -4"లక్ష్యం.. పద్మావతి యూనివర్సిటీలో "పీ -4"వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు • రాష్ట్ర అభివృద్ధి ,ప్రజా సంక్షేమం కోసం కూటమి స్ఫూర్తి వివరించిన మీకు కృతజ్ఞతలు.. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ • నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు సాధ్యం.. భీమవరంలో "డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్" ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర • ప్రజారాజధాని అమరావతి నిర్మాణం పై వైసీపీ నేతలకే క్లారిటీలేక ,ఎవరికి తోచిన అబద్ధాలు వాళ్లు మాట్లాడుతున్నారు.. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/reGzC

Address

Nagari

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamkanala Mahesh Kumar -KMK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category