MLA Nomula Bhagath Anna Unofficial

MLA Nomula Bhagath Anna Unofficial Nagarjuna Sagar By Elections
MLA Nomula Bhagath Anna
trs, kcr, ktr, bhagath Nomula

నియోజకవర్గం లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి డయాలిసిస్ సెంటర్, హాలియా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చ...
18/04/2022

నియోజకవర్గం లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి డయాలిసిస్ సెంటర్, హాలియా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసినందుకు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

TRS Party

తెలంగాణ ప్రభుత్వం 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో నోముల NL ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాలియా చైతన్య ఫంక్షన్ ...
05/04/2022

తెలంగాణ ప్రభుత్వం 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో నోముల NL ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాలియా చైతన్య ఫంక్షన్ హాల్లో సుమారు 1000 మంది యువతీ, యువకులకు పోటీ పరీక్ష పై అవగాహన సదస్సు ఏర్పాటు కల్పించి స్క్రినింగ్ పరీక్ష నిర్వహించడం జరిగింది.

కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం సీనియర్ నాయకురాలు మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం గారిని పరామర్శించడం జరిగ...
12/03/2022

కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం సీనియర్ నాయకురాలు మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం గారిని పరామర్శించడం జరిగింది.

24/08/2021

26/06/2021

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారి తండ్రి సురేష్ గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులై...
10/06/2021

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారి తండ్రి సురేష్ గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు ఈరోజు రేణిగుంట లో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది

02/06/2021
నాగార్జునసాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేసి కొవిడ్ వార్డులో ఉన్న బాధితులను పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం ...
28/05/2021

నాగార్జునసాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేసి కొవిడ్ వార్డులో ఉన్న బాధితులను పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పి భోజన సదుపాయాలు మరియు వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నాను.

అనుముల మండలం, మదారి గూడెం గ్రామానికి చెందిన TV9 రిపోర్టర్ ఆవుల గోపి కరోనాతో మృతి చెందారని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులన...
28/05/2021

అనుముల మండలం, మదారి గూడెం గ్రామానికి చెందిన TV9 రిపోర్టర్ ఆవుల గోపి కరోనాతో మృతి చెందారని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది

మాడుగుల పల్లి మండలం, కనేకల్ గ్రామానికి చెందిన సైదులు గారికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 26,000 చెక్కు అందజేత.
26/05/2021

మాడుగుల పల్లి మండలం, కనేకల్ గ్రామానికి చెందిన సైదులు గారికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 26,000 చెక్కు అందజేత.

Address

Nagarjuna Sagar
Nagarjunasagar

Website

Alerts

Be the first to know and let us send you an email when MLA Nomula Bhagath Anna Unofficial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share