A.P.Residential Degree college

A.P.Residential Degree college It is no1 govt degree college in Andhra pradesh since 1sep 1982. It is located in Nagarjuna sagar. http://www.aprdcnagarjunasagar.ac.in

14/10/2022

శుభోదయం విశాఖ
ఈ రోజు నుండీ 4 రోజులు విశాఖలో ఉంటాను. కలవదలచిన వారు కాల్ చేయండి
98 4939 2385

12/05/2022

Tukzer 4G LTE Wireless Dongle with All SIM Network Support | Plug & Play Data Card Stick with up to 150Mbps WiFi Hotspot | 2100mAh Rechargeable Battery| SIM Adapter Included

24/04/2022

నాపుస్తకాలు కాలేజ్ లైబ్రరీలో కలవు.ఆసక్తి కలవారు చదవండి.

18/11/2021

ఇక్కడ మంచిఅధికారులు, నాయకులు తయారుచేయబడుతారు.

17/09/2021

ఆంధ్రప్రదేశ్ గురుకుల డిగ్రీ కళాశాల అంటే ఒక ఁబాండ్ నేమ్.మా పిల్లలకు ఈ ఇమేజ్ వాళ్లభుజస్కంధాలపై వేసి పంపుతాము.దానిని వాళ్లు 1982 నుండీ నిలబెట్టుకుంటూ వస్తున్నారు.ఇప్పటికీఅంతే.చాలామంది ఁపభుత్వ,ఁపైవేట్ రంగంలో మంచిపదవులలో వున్నారు చాలామంది సి.ఏ.చేసి ఁపాక్టీస్ చేస్తున్నారు. కొందరు అడ్వకేట్ లు గా వున్నారు. మరికొందరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు.బయటికివెళ్లాక బహుముఖఁపజ్ఞావంతులుగా తయారవుతున్నారు. అటువంటికశాలలో చాలామంది అధ్యాపకులు పదవీవిరమణ పొందారు. చాలా పోస్ట్ లు ఖాళీగా వున్నాయ్.ఁపమోషన్స్ ద్వారావాటిని నింప వలసిన బాధ్యత ఁపభుత్వం తీసుకోవాలి.. గత చాలాకాలంగా కొందరు కాంటాక్ట్ లెక్టరర్స్ పనిచేస్తున్నారు. యుజి.సి నార్మ్స్ అపకారం అర్హతకలవారిని రెగ్యులర్ చేయవచ్చు.ఎంతోమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నలుమూలలనుండి ఇక్కడచేరుతుంటారు. మంచి వాతావరణం, ఆటస్థలం, పక్కనే ఁపవహించే కృష్ణా నది, నాగార్జున సాగర్ డ్యాం, ఆచార్య నాగార్జునుడు నడయాడిననేల, శాతవాహనులు ఏలినఁపాంతం... అనేక విద్యాలయాలు,ఏ.పి.ఆర్.జె.సి.. సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, గిజనపాఠశాల, ఁపభుత్వఉన్నత
పాఠశాల, ఁపైవేట్ పాఠశాలలు వున్నాయ్.నాగార్జున సాగర్ బౌద్దుల మ్యూజియం, డ్యాం లో బోట్ షికార్లు... ఁపసిధ్దిచెందిన పర్యాటకకేంఁదంకూడా! ఁపభుత్వం ఈకళశాలపై దృష్టిపెట్టి అభివృద్ధి చేయవలసిందిగా అభ్యర్థన.....

24/06/2021

Trics watch

24/06/2021
08/04/2021

మిమ్మలను నిజమైన భారత పౌరులుగా,స్వచ్చమైన విద్యార్థులు గా, ఉన్నతమైన పదవులు అధిరోహించి నప్పుడు మీకవసరమైన పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ బలాన్ని నింపే గురుకుల విద్యాలయమిది.అవకాశం రావడమే మీకు వరం. మరోఆలోచనలేకుండా చేరిపొండి.మిమ్మలనుమీరు మలచుకోండి
మహాత్ములుగా... మహనీయులు గా.... భారతీయ రత్నాలుగా వెలిగిపొండి......డా.రమణ
మాజీ ఆచార్యులు

Sweet memories... Our Magazine 2013...14Editor... Dr M.V.Ramana Dept. Of Commerce
02/02/2021

Sweet memories... Our Magazine 2013...14
Editor... Dr M.V.Ramana Dept. Of Commerce

Good opportunity... Qualifications... Any Dgree/ Final year students can also apply.... Today Andhra Jyothi 16.11.2020
16/11/2020

Good opportunity... Qualifications... Any Dgree/ Final year students can also apply.... Today Andhra Jyothi 16.11.2020

01/06/2020

Last date extended upto 20.6.2020 to apply on line for APRDC.. CET 2020...2021 Academic Year.

Address

Nagarjunasagar

Alerts

Be the first to know and let us send you an email when A.P.Residential Degree college posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share