అంబట్ పల్లి

అంబట్ పల్లి "అంబట్ పల్లి" ప్రగతి పథ గ్రామంగా లక్ష్యం

శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన గ్రామంలో రక్తదానం చేసిన వారు. 1) సంగిశెట్టి రామకృష్ణ s/o శ్రీరా...
19/02/2026

శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన గ్రామంలో రక్తదానం చేసిన వారు.

1) సంగిశెట్టి రామకృష్ణ s/o శ్రీరాములు
2) పిట్టల నాగరాజు s/o పాండు.
3) జాగ మల్లేష్ s/o రాముడు
4) కే. మల్లేష్ s/o వెంకటయ్య.
5) సి. దివాకర్ గౌడ్ s/o వెంకటయ్య
6) సూగురు రవీందర్ s/o కృష్ణయ్య
7) సి. శివ గౌడ్ s/o వెంకటయ్య
8) బింగి నాగరాజు s/o కృష్ణయ్య
9) జి. మల్లేష్ s/o లక్ష్మయ్య
10) జి కే. రాజు s/o రాములు
11) టి. ఉసెందర్ s/o రేనయ్య
12) దేషెట్టీ దుర్గా ప్రసాద్ s/o రామ చంద్రయ్య
13) సల్కుటీ నరేందర్ రెడ్డి s/o బంగార్ రెడ్డి
14) జి. వెంకటేష్ s/o రాములు
15) జి. ఈశ్వర్ s/o వెంకటయ్య
16) గౌరమొని ఆంజనేయులు s/o కొండయ్య
17) యాతం శ్రీకాంత్ s/o భగవంతు
18) పిట్టల సాయి ప్రకాష్ s/o రాజశేఖర్.
19) ఎండి. మహమ్మోద్ s/o మహేముద్ మియ
20) ఎం. రాజు s/o కృష్ణయ్య
21) ఎం.పరమేష్ s/o గోవింద్
22) పి.నగేష్ s/o చిన్న వెంకట య్య
23) సైదుబాబు s/o. పర్వతాలు
24) పి. సాయి S/o. ఈశ్వరయ్య
25) టీ. మధు s/o. లింగస్వామి
26) వై. బాబు సాగర్ s/o. రవి
27) ఎస్. కృష్ణ S/o. కురుమయ్య


రక్తదానం చేసిన యువకులందరికీ ప్రత్యేక ధన్యవాదములు .
~ ఛత్రపతి శివాజీ యువజన సంఘం

మన గ్రామంలో ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా గ్రామప్రజలకు ఉచిత దంత వైద్య శిబిరం మరియు ...
18/02/2026

మన గ్రామంలో ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా గ్రామప్రజలకు ఉచిత దంత వైద్య శిబిరం మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు మన గ్రామ యువకుల రక్తదానం కార్యక్రమాలు నిర్వహించబడును.
అంతకు ముందు ఉదయం 8.00 గంటలకు శాయిన్ పేట x రోడ్ దగ్గర శివాజీ విగ్రహ భూమి పూజ మహోత్సవం జరుపబడును.. కావున గ్రామ యువకులు, మిత్రులు, గ్రామ పెద్దలందరూ హాజరుకాగలరు..!
ఈ రోజు మనం స్మరించేది
ఒక మహారాజును కాదు… ఒక మహాస్ఫూర్తిని..!
ఆయనే ధైర్యానికి నిర్వచనం..
ఆయనే స్వాభిమానానికి ప్రతిరూపం…
ఆయనే హైందవ స్వరాజ్య స్థాపకుడు ..
"ఛత్రపతి శివాజీ మహారాజ్ " ❤️
జై భవానీ... జై భారత్ ✊

17/12/2025

నూతన సర్పంచ్ శ్రీమతి జంబుల హన్మంత్ రెడ్డి గారికి అంబట్ పల్లి గ్రామ యువత హృదయ పూర్వక శుభాకాంక్షలు. . మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం..!!

భారీ వర్షాలు  .. అప్రమత్తంగా ఉందాం ..!!
29/10/2025

భారీ వర్షాలు .. అప్రమత్తంగా ఉందాం ..!!

04/09/2024

నిన్న జరిగిన బోనాల పండగ 😍

05/08/2024

గత ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ అటకెక్కింది. . ఇప్పటి ఎమ్మెల్యే గారు కూడా ఇదే హామీతో వచ్చిన విషయం తెల్సిందే... ఇప్పటికైనా అంబట్ పల్లి మండల కేంద్రం ఏర్పాటు మోక్షం ఉందో లేదో...!?

Address

AmbatPally Village
Nagarkurnool
509401

Alerts

Be the first to know and let us send you an email when అంబట్ పల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category