I-TDP Nayudupeta

I-TDP Nayudupeta i-TDP Naidupet Official website

04/08/2026

లీడర్ చాలా ఇంపార్టెంట్..!!

ఒక లీడర్ విధ్వంసం జరగొచ్చు.. ఒక లీడర్ వికాసం రావచ్చు..!!



02/08/2026

భోగాపురంలో విమానాశ్రయానికి శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు సీఎం చంద్రబాబు గారి కృషి ఉందని.. ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.







02/08/2026

చేసిందే యాక్సిడెంటే కావొచ్చు.. పోలీసులకు లొంగిపోతే పోయేది..
ఎవరినో ఆ కేసులో ఇరికించాలని మాయలు చేయబట్టే తండ్రీకొడుకులిద్దరూ జైల్లో ఉన్నారు..

ఏ ఆడపడుచు మీద అఘాయిత్యం జరిగినా వదిలిపెట్టేది లేదని చంద్రబాబు గారు గట్టిగా అంటున్నారు..
అలాంటి మహిళా ఎస్సై మీద అఘాయిత్యం చేస్తే ఊరుకోవాలా? ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే..

02/08/2026

"ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ప్రభుత్వం... ప్రజల సేవకే అంకితమైన ప్రభుత్వం."
Nara Lokesh Rafi Shaik DrNelavala Vijaya Sree ITDP Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Vijay Chintakayala

01/08/2026

ఇక్కడికి ఎర్ర బస్సు రాదన్నోళ్లకి ఎయిర్ బస్ రప్పించి చూపించాం..




Nara Lokesh ITDP Rafi Shaik DrNelavala Vijaya Sree Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu I-TDP Nayudupeta

01/08/2026





31/07/2026

ఇది మంచి ప్రభుత్వం

31/07/2026

ప్రతి ఇంటికి అభివృద్ధి... ప్రతి కుటుంబానికి సంక్షేమం — ఆంధ్రప్రదేశ్! Nara Lokesh Rafi Shaik ITDP DrNelavala Vijaya Sree Nara Chandrababu Naidu I-TDP Nayudupeta Telugu Desam Party (TDP) Vijay Chintakayala

Address

Nayudupeta
Naidupeta

Alerts

Be the first to know and let us send you an email when I-TDP Nayudupeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share