Hindu Foundation

Hindu Foundation save the sanathan darma

read the bhagvat geetha...
change the life...

08/03/2026
*హిందూ ఫౌండేషన్, నల్గొండ జిల్లా* (దైవం - ధర్మం - దేశం)జిల్లా అధ్యక్షురాలు: *ఉమాభారతి* *గోమాత దేవస్థానం - గోశాల* (వారాహిద...
26/02/2026

*హిందూ ఫౌండేషన్, నల్గొండ జిల్లా*
(దైవం - ధర్మం - దేశం)
జిల్లా అధ్యక్షురాలు: *ఉమాభారతి*

*గోమాత దేవస్థానం - గోశాల*
(వారాహిదేవి,దక్షిణామూర్తి ఆలయాలు)
అనేశ్వరమ్మగుట్ట(దేవభూమి) నల్గొండ

*జుంజూరి కోటయ్య లింగమ్మ (శివశంకర్ స్వీట్స్) గార్లు దేవాలయ నిర్మాణానికి రూ. 10,116/- (పదివేల నూటపదహార్లు) ఆర్థిక విరాళం అందించారు*

వీరి కుటుంబానికి గోమాత, వారాహిదేవి, దక్షిణామూర్తి స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, చారిత్రాత్మక రాతి కట్టడంమైన ఈ దేవస్థానమునకు విరాళమిచ్చి భగవంతుని కృపకు పాత్రులు కాగలరు.
*-కాటేఘర్ సరిత,* నగరాధ్యక్షురాలు
🐄🕉️🐄🕉️🐄🕉️🐄
గోపూజితం - జగత్ క్షేమం

నల్గొండ జిల్లా హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు...
03/12/2025

నల్గొండ జిల్లా హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు...

హిందూ ఫౌండేషన్, (దైవం - ధర్మం - దేశం)హిందు బంధువులు, సామాజిక సేవా తత్పరులు,  ధర్మ రక్షకులు హిందూ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ స...
25/03/2025

హిందూ ఫౌండేషన్, (దైవం - ధర్మం - దేశం)

హిందు బంధువులు, సామాజిక సేవా తత్పరులు, ధర్మ రక్షకులు హిందూ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సిరిప్రోలు రమేష్ నేత, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఉమాభారతి గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు,,,

భగవంతుని ఆశిస్సులతో ఇరువురు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సామాజిక సేవలో ఉండాలని కోరుతూ....

బొమ్మపాల కవిత, నగర అధ్యక్షురాలు,
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కృష్ణం వందే జగద్గురుమ్ః

*హిందూ ఫౌండేషన్,* నల్గొండ జిల్లా (దైవం - ధర్మం - దేశం)జిల్లా అధ్యక్షురాలు: *సిరిప్రోలు ఉమాభారతి*  *భగవద్గీత గ్రంథంల పంపి...
12/02/2025

*హిందూ ఫౌండేషన్,* నల్గొండ జిల్లా
(దైవం - ధర్మం - దేశం)
జిల్లా అధ్యక్షురాలు: *సిరిప్రోలు ఉమాభారతి*

*భగవద్గీత గ్రంథంల పంపిణీకి అందజేత...*

*తేది. 12.02.2025 బుధవారం...

*తేది 17.02.2025 రోజున నల్గొండ నగరం దేవరకొండ రోడ్ లో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టన సందర్భంగా హిందూ ఫౌండేషన్ చీఫ్ రమేష్ నేత నుండి శ్రీమధ్బగవద్గీత గ్రంథములను ఉచిత పంపిణీ నిమిత్తం అందుకుంటున్న ఆలయ ప్రతినిధి బుర్రి లింగారెడ్డి గారు...*
ఈ కార్యక్రమంలో సభ్యులు రేణుక, పద్మ, కవిత తదితరులు పాల్గొన్నారు...

*బొమ్మపాల కవిత* నల్గొండ కన్వీనర్
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*కృష్ణం వందే జగద్గురుమ్ః*

**హిందూ ఫౌండేషన్,* నల్గొండ జిల్లా (దైవం - ధర్మం - దేశం) *ఘనంగా గణతంత్ర దినోత్సవం...* తేది 26.01.2025 ఆదివారం ఉదయం నల్గొం...
26/01/2025

**హిందూ ఫౌండేషన్,* నల్గొండ జిల్లా
(దైవం - ధర్మం - దేశం)

*ఘనంగా గణతంత్ర దినోత్సవం...*

తేది 26.01.2025 ఆదివారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రం హిందూ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు..

*పతాకావిష్కరణ అనంతరం చైర్మన్ రమేష్ నేత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరూ తమ హక్కులను వినియోగించు కోవాలన్నారు.. అలాగే ప్రతి ఒక్కరూ హిందూ రాష్ట్రస్థాపనకు కృషి చేయాలన్నారు..*

ఈ కార్యక్రమంలో నల్గొండ నగర సభ్యులు పర్వతం నరేంద్రబాబు, నల్ల రవీందర్రెడ్డి, కంభంపాటి నగేష్, రమణ, చిట్టిపోలు వెంకటపతి, ఓరుగంటి పరమేష్, అక్కేనపల్లి రేణుక, కర్నాటి పద్మ, పగిళ్ల పద్మ, రాపోలు సావిత్రమ్మ, గుర్రం జయ, బైరెడ్డి మమతారెడ్డి, బొమ్మపాల మహేశ్వరి, కొత్తపల్లి సుమలత, కొత్తకొండ లక్ష్మి, మిర్యాల గిరిజ అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు...

*-బొమ్మపాల కవిత*
ఆఫీస్ ఇన్చార్జ్ & నల్గొండ నగర కన్వీనర్
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*కృష్ణం వందే జగద్గురుమ్ః*

**హిందూ ఫౌండేషన్,* నల్గొండ జిల్లా (దైవం - ధర్మం - దేశం) *ఫౌండేషన్ తిప్పర్తి మండల కన్వీనర్ గా రాపోలు ఉపేంద్ర నియామకం...* ...
08/01/2025

**హిందూ ఫౌండేషన్,* నల్గొండ జిల్లా
(దైవం - ధర్మం - దేశం)

*ఫౌండేషన్ తిప్పర్తి మండల కన్వీనర్ గా రాపోలు ఉపేంద్ర నియామకం...*

తేది 07.01.2025 మంగళవారం...
*తిప్పర్తి మండల కన్వీనర్ గా రాపోలు ఉపేంద్రను నియామకం చేసిన జిల్లా అధ్యక్షురాలు ఉమా భారతి...*

*జిల్లా అధ్యక్షురాలు ఆదేశాలతో తిప్పర్తి మండల కన్వీనర్ రాపోలు* *ఉపేంద్రకు నియామక పత్రం అందజేస్తున్న కార్యాలయ ఇన్చార్జ్, నగర కన్వీనర్ శ్రీమతి బొమ్మపాల కవిత.*

వీరి పదవీ కాలం 2 సం.ల పాటు ఉంటుందన్నారు..
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*కృష్ణం వందే జగద్గురుమ్ః*

*హిందూ ఫౌండేషన్...* (దైవం-ధర్మం-దేశం) *మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం*  *ఇటీవల మృతి చెందిన* *ఐతరాజు కొండయ్య* *కుటుంబాని...
25/12/2024

*హిందూ ఫౌండేషన్...* (దైవం-ధర్మం-దేశం)

*మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం*

*ఇటీవల మృతి చెందిన* *ఐతరాజు కొండయ్య* *కుటుంబానికి దాతలద్వారా సమకూర్చిన రూ. 13,000/- లను హిందూ ఫౌండేషన్ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది...*

ఫౌండేషన్ పిలుపుమేరకు స్పందించి ఆర్థిక సహాయం అందించిన దాతలకు ధన్యవాదములు...
ఈ కార్యక్రమంలో సభ్యులు చిలుకూరి రాజ్యలక్ష్మి, కొత్తకొండ లక్ష్మి, బైరెడ్డి మమత, బొమ్మపాల కవిత లు పాల్గొన్నారు..

*-ఉమాభారతి* , కన్వీనర్,నారీదళ్, నల్గొండ.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
పేదలను ఆదుకోండి-మానవత్వాన్ని చాటండి

*సహాయం అందించిన వారు*

2,000/- ఉమా భారతి రమేష్ నేత
2,000/- చిలుకూరి రాజ్యలక్ష్మి సురేష్
500/- దేవులపల్లి సుదర్శన్ చారి జ్యోతి
501/- ఔరేశి అనిల్-రమాదేవి
1,000/- నక్క వేణుమాధవ్-జ్యోతి, hyd
500/- కట్లకుంట్ల మధునాథ్-పావని
500/- సొల్లేటి లక్ష్మణ్ -లలిత
501/- గుర్రం నరేందర్ - ఉష, Hyd.
1000/- తవిటి విజయలక్ష్మి మురళి
500/- పి. నరేందర్ బాబు విజయలక్ష్మి
1000/- చేపూరి KM దంపతులు
516/- నక్క యాదయ్య పద్మజ, Hyd
216/- శ్రీపాద మనోహరాచారి జ్యోతి
500/- పక్కీరు V.R.
500/- గార్లపాటి ఉపాకర్ రెడ్డి(VHP)
201/- పాలాది కరుణాకర్
500/- బండారు ప్రకాష్ రావు, చీపురుపల్లి
500/- తాటి సత్యవతి, నకిరేకల్.
-------------
12,935/- మొత్తం

Address

Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindu Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category