SFI Nalgonda

SFI Nalgonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SFI Nalgonda, Political organisation, Nalgonda.

30/10/2023
తప్పు తేలితే.... శిక్ష తప్పదు
14/10/2023

తప్పు తేలితే.... శిక్ష తప్పదు

ప్రినిస్పల్, ఉపాధ్యాయురాలి అవినీతి ఆరోపణలపై విచారణ
14/10/2023

ప్రినిస్పల్, ఉపాధ్యాయురాలి అవినీతి ఆరోపణలపై విచారణ

పిర్యధులు పరిష్కరించనిది గ్రీవెన్స్ ఎందుకూ
10/10/2023

పిర్యధులు పరిష్కరించనిది గ్రీవెన్స్ ఎందుకూ

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించడం హర్షనీయం
08/10/2023

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించడం హర్షనీయం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టిక ఆహారం  అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం .... *ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడడివిజన్ అధ్యక్ష...
05/10/2023

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం .... *ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడడివిజన్ అధ్యక్షులు మూడవత్ జగన్ నాయక్ డిమాండ్ చేశారు*

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తుంగపాడు మోడల్ పాఠశాలలో సర్వే నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం అందించే పేరుకు సన్న బియ్యం అయినా పురుగుతో కూడిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు ఈ తరుణంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు నెలకొన్నాయి అలాగే ఇలాంటి అన్నాన్ని తినకుండా ఉండడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కేంద్ర లెక్కల ప్రకారం విద్యార్థినిలకు రక్తహీనతతో బాధపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్య వ్యతిరేక విధానాలపై , విద్యార్థులకు న్యాయమైన భోజనం పోస్ట్ కి ఆహారం అందింతవరకు పోరాడుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి నాగేష్ కనక మోహన్ నాగరాజు పాల్గొన్నారు

01/10/2023
,,*SC సంక్షేమ హాస్టల్  ‌ సూర్యాపేట జిల్లా నుండి నల్గొండ జిల్లా నిడమారుకు వచ్చిన HWO డిప్యూటేషన్ రద్దు చేయాలి* . *మిర్యాల...
29/09/2023

,,*SC సంక్షేమ హాస్టల్ ‌ సూర్యాపేట జిల్లా నుండి నల్గొండ జిల్లా నిడమారుకు వచ్చిన HWO డిప్యూటేషన్ రద్దు చేయాలి* .

*మిర్యాలగూడ RDOకార్యాలయం లో‌ D.A.O రాధ మెడంకి వినతి పత్రం అందజేశారు* *
*అన్ని హాస్టల్ లో ట్యాటర్లును నిరమించాలి.*
**ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదా నాయక్* *

29/09/2023

Address

Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Nalgonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share