Naveen Battu

Naveen Battu Official page of Naveen Battu
FREELANCE SOCIAL MEDIA EXPERT
| Social Worker | jagruthi
(28)

నల్లగొండ జిల్లా పోలీస్ అసోసియేషన్   మా ఆత్మీయ సోదరుడు సిహెచ్ వినోద్ బాబు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...
06/09/2026

నల్లగొండ జిల్లా పోలీస్ అసోసియేషన్ మా ఆత్మీయ సోదరుడు సిహెచ్ వినోద్ బాబు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

నికార్సయిన తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ శ్రీ జిట్టా బాలకిష్టా గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము ...
06/09/2026

నికార్సయిన తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ శ్రీ జిట్టా బాలకిష్టా గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏

-యువజన సంఘాల సమితి నల్లగొండ జిల్లా

05/09/2026

*MRPS నిర్మాణాల్లో*
*మా నిబద్ధత ఇలాగే ఉంటుంది.*

నల్లగొండ పానగల్ బైపాస్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఘన స్వాగతం పలికిన నల్లగొండ PA...
05/09/2026

నల్లగొండ పానగల్ బైపాస్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఘన స్వాగతం పలికిన నల్లగొండ PACS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, హైకోర్టు అడ్వకేట్ లోడంగి గోవర్ధన్.....

ఏడు రకాల వడ్లకే రూ. 500 బోనస్ : నల్లగొండ ఏవో....!
05/09/2026

ఏడు రకాల వడ్లకే రూ. 500 బోనస్ : నల్లగొండ ఏవో....!

04/09/2026

Nalgonda District SP Sharath Chandra Pawar IPS

👉విద్యార్థులలో  కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.   ...
03/09/2026

👉విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు.

MP లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి MRPS తరఫున ప్రశ్నపల్నాడు జిల్లాలో మీ గెలుపు కోసం MRPS శక్తివంచన లేకుండా పనిచేసింది.అలా...
02/09/2026

MP లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి MRPS తరఫున ప్రశ్న

పల్నాడు జిల్లాలో మీ గెలుపు కోసం MRPS శక్తివంచన లేకుండా పనిచేసింది.
అలాంటి MRPSను నిరుద్యోగ రాజకీయ నాయకులతో పోల్చడం ఎంతవరకు సమంజసం?

జాతి హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం MRPS చేసిన పోరాటాలను అవమానకరంగా మాట్లాడటం బాధాకరం.

MRPS ఎవరి మెప్పు కోసం పుట్టిన సంస్థ కాదు…
అధికారం కోసం పుట్టిన సంస్థ కాదు…
జాతికి న్యాయం జరిగే వరకు పోరాడటానికి పుట్టిన ఉద్యమం.

పల్నాడు జిల్లాలో మీ విజయానికి అండగా నిలిచిన MRPS కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు.

రాజకీయాల్లో గెలుపు–ఓటములు సహజం. కానీ ప్రజల కోసం పోరాడే ఉద్యమాలను అవమానించడం మాత్రం రాజకీయంగా మీకు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

భవిష్యత్‌లో పల్నాడు జిల్లా ప్రజలు, MRPS కార్యకర్తలు ఎవరు తమను గౌరవిస్తారు… ఎవరు అవమానిస్తారు… అన్నది తప్పకుండా గుర్తుంచుకుంటారు.

MRPSను అవమానిస్తే — సమాధానం మాటల్లో కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పుతో ఉంటుంది.

02/09/2026

#ఎమ్మెల్యే_కోమటిరెడ్డి_రాజగోపాల్_రెడ్డి_సంచలన_వ్యాఖ్యలు..
1.తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ రాజ్యం తీసుకొస్తాం.
2.కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన వారు పార్టీని కబ్జా చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం.
3.నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాడుతా.
4."మా ఇంట్లోకి వచ్చి.. మమ్మల్నే వెళ్లగొడతాం అంటే ఊరుకోo.." కొత్త నేతలకు పరోక్ష హెచ్చరిక.
5.రాజశేఖర్ రెడ్డి యుగం మళ్లీ రావాల్సిన అవసరం ఉంది.
6.వైఎస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతా.
7.తాను అనుకున్న సమయం వచ్చినప్పుడు తన రాజకీయ లక్ష్యాలను ఎవరూ అడ్డుకోలేరని, చివరకు "బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..".

హైదరాబాద్ :- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం గారి మాతృమూర్తి   కీ.శే. శ్రీమతి వసంత రాణి గారు ఇటీవల మరణించారు....
02/09/2026

హైదరాబాద్ :-
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం గారి మాతృమూర్తి కీ.శే. శ్రీమతి వసంత రాణి గారు ఇటీవల మరణించారు. నేడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు వారి నివాసానికి వెళ్లి వసంత రాణి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు .

Address

Nalgonda
508001

Telephone

+919542324338

Website

Alerts

Be the first to know and let us send you an email when Naveen Battu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naveen Battu:

Shortcuts

Share

Category