Bc,sc,st-Jac "NLG"

Bc,sc,st-Jac "NLG" పూలే ఆలోచనా,అంబేద్కర్ సిద్దాంతం,కాన్షీరామ్ పని విధానంతో బహుజనుల రాజ్యాధికారం లక్ష్యం జై భీమ్
(2)

21/11/2025
నేడు 06.11.2025 హైదరాబాద్ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఈ నెల 15వ తేదీన కామారెడ్డి లో జరగనున్న బీసీ రిజర్వేషన్ల  #ఆక్...
06/11/2025

నేడు 06.11.2025 హైదరాబాద్ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఈ నెల 15వ తేదీన కామారెడ్డి లో జరగనున్న బీసీ రిజర్వేషన్ల #ఆక్రోశ_సభ ప్రెస్ మీట్ మరియు పోస్టర్ ఆవిష్కరణ లో పాల్గొన్న 42% బీసీ రిజర్వేషన్ సాధన వ్యూహకర్తలు శ్రీ జస్టిస్ ఈశ్వరయ్య గారు, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ T Chiranjeevulu గారు, శ్రీ Dr-Visharadan Maharaj గారు, శ్రీ బాలరాజ్ గౌడ్ గారు మరియు బీసీ కులాల మేధావులు,వివిధ సంఘాల నాయకులు.

ప్రియమైన BC/SC/ST & అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకు నమస్సులు.. జై పూలే.. జై.. భీమ్.💐🙏🙏🙏💐📚☸️⛩️🌍  తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వ...
28/10/2025

ప్రియమైన BC/SC/ST & అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకు నమస్సులు.. జై పూలే.. జై.. భీమ్.💐🙏🙏🙏💐
📚☸️⛩️🌍

తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం & సామాజిక న్యాయం కోసం.. బీసీ,ఎస్సి,ఎస్టీ జేఏసీ_నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో..
BC/SC/ST_ JAC, ధర్మ యుద్ధ సభలో పీడిత కులాల & అగ్రకుల ప్రజాస్వామ్య మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం స్వశక్తిగా స్వధర్మంతో పాల్గొని సభని విజయవంతం చేయగలరు...

ముఖ్య అతిథి:- డా. విశారదన్ మహారాజ్ గారు
BC/SC/ST_JAC రాష్ట్ర కన్వీనర్

తేదీ:- 09.11.2025
సమయం:-04_PM
స్థలం:- శివాంజనేయ గార్డెన్ near by కత్తాల్ గూడ (నల్లగొండ జిల్లా కేంద్రం)

ప్రతీ మారుమూల గ్రామం నుండి, వందలాది, వేలాదిగా వెళదాం... మన బీసీ ల కు 42% రిజర్వేషన్ కోసం అసలైన,  #అమ్ముడిపోని,  #రాజీలేన...
22/10/2025

ప్రతీ మారుమూల గ్రామం నుండి, వందలాది, వేలాదిగా వెళదాం... మన బీసీ ల కు 42% రిజర్వేషన్ కోసం అసలైన, #అమ్ముడిపోని, #రాజీలేని #యుద్ధం_ప్రారంభం_కానుంది... ఇది మన #ఆత్మగౌరవ, #హక్కుల, #జీవనపోరాటసమస్య... స్వతంత్రంగా పాల్గొందాం.... ఒక్కొక్కొక్కరిగా బయలుదేరి... లక్షలాది సైనుకూలమవుదాం.. ఛలో #ఇందిరాపార్క్ (హైదరాబాద్).
గుర్తుంది కదా... 24-10-2025... ఉదయం 10:00 గం. ల కు...


T Chiranjeevulu Dr-Visharadan Maharaj

18/10/2025

హైదరాబాద్ లో బీసీ 42% బీసీ రిజర్వేషన్స్ కోసం విశారదన్ మహారాజ్

BC బంద్ కి మా మద్దతు🔹🔸🔹🔸🔹🔹🔸🔹రేపు శనివారం జరిగే 42% రిజర్వేషన్స్ పై జరిగే..BC బంద్ కార్యక్రమానికి మా బీసీ, ఎస్సీ , ఎస్టీ ...
17/10/2025

BC బంద్ కి మా మద్దతు
🔹🔸🔹🔸🔹🔹🔸🔹

రేపు శనివారం జరిగే 42% రిజర్వేషన్స్ పై జరిగే..BC బంద్ కార్యక్రమానికి మా బీసీ, ఎస్సీ , ఎస్టీ JAC ఉద్యమం.. సంపూర్ణ నైతిక మద్దతు ఇస్తున్నాం,మా శ్రేణులంతా బంద్ లో పాల్గనాలని కూడా పిలుపునిస్తున్నాం.బంద్ పిలుపు ఎవరిదైనా.. అది రెండు కోట్ల మంది బీసీ ల గుండె ఘోష ..ఆ ఘోష ను రగిలించిన వారిగా..ఆ నిరసన బంద్ లో మా భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటికైన రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం గా..పార్లమెంట్ 9th షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.


ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ను సందర్శించిన డా.విశారదన్ మహారాజ్.🔹🔹🔹▪️🔹🔹🔹▪️🔹 ఒక లక్ష కిలోమీటర్ల *మా ...
18/09/2025

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ను సందర్శించిన డా.విశారదన్ మహారాజ్.
🔹🔹🔹▪️🔹🔹🔹▪️🔹 ఒక లక్ష కిలోమీటర్ల *మా భూమి రథయాత్ర* లో భాగంగా నేడు (18-09-2025) జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం ఒడ్డే లింగపూర్ గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ & రాజ్యాధికార సాధన జేఏసీ కన్వీనర్ డా.విశారదన్ మహారాజ్,మరియు జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ బృందం.

నల్లగొండ జిల్లా Bc,sc,st-Jac "NLG" జిల్లా కన్వీనర్ గా నెల్లికంటే రాఘవేంద్ర యాదవ్  గారిని ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నుకోవడం జరిగ...
31/08/2025

నల్లగొండ జిల్లా Bc,sc,st-Jac "NLG"
జిల్లా కన్వీనర్ గా నెల్లికంటే రాఘవేంద్ర యాదవ్ గారిని ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది...

తేది:31-08-25 #నల్లగొండ జిల్లా BC,SC,ST-JAC సమావేశ నిర్వహించగా ఈ సమావేశానికి సభాధ్యక్షుడు కళ్యాణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ రాసాల వినోద్ యాదవ్ గారు, మరియు రాష్ట్ర కమిటీ నాయకులు బరిగల దుర్గాప్రసాద్ గార్లు హాజరై నల్లగొండ జిల్లా జేఏసీ కమిటీని ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది.

జిల్లా కో కన్వీనర్లుగా:-
నామ రాంప్రసాద్ మేరీ
కడారి గణేష్ యాదవ్ లను నియమించడం జరిగింది

జిలా కమిటీ సభ్యులుగా
★సయ్యద్ ఫారుణ్,
★నకరికంటి కళ్యాణ్ గౌడ్
★బోగోజు మహేశ్వర చారి ★వజ్రగిరి అంజయ్య
★వెంకటయ్య ఏకలవ్య,
★పుల్లెంల శంకర్
★కాసుల అజయ్
★తరిఎల్లయ్య ,
★యాతాకుల వెంకన్న,
★పీటల శంకర్
★నీలకంఠం నాయక్
★తలారి రాంబాబు గార్లని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజశేఖర్,నగేష్,శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు...

Address

Telangana
Nalgonda
508001

Website

Alerts

Be the first to know and let us send you an email when Bc,sc,st-Jac "NLG" posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share