TRS for Telangana

TRS for Telangana BRS FOR INDIA

07/12/2024

సొమ్మొకడిది సోకొకరిది..
అన్నట్లు ఉంది.

30/07/2024
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ. 24 గంటల కరెంటు మేము ఇస్తున్నాం అన్న కాంగ్రెస్.. మా ఊరిలో సుమారు గంటన్నరకు పైన కరెంట...
29/07/2024

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ.

24 గంటల కరెంటు మేము ఇస్తున్నాం అన్న కాంగ్రెస్..

మా ఊరిలో సుమారు గంటన్నరకు పైన కరెంటు కోత..
Y Sathish Reddy
TRS మంథని నియోజకవర్గం Mohammed Shareef Arjun Reddy Real Narlagiri Ramesh TRS TRS Komedi Brs Harinath Goud Brs Brsparty Bodhan BRS Party

ఇది కుటుంబ పాలన కాదు ప్రజా పాలన 😁 #తెలంగాణదశాబ్ది                ZZptc Naranna Followersజజూపూడి ఫాలోయర్స్BBrs Harinath G...
07/06/2024

ఇది కుటుంబ పాలన కాదు ప్రజా పాలన 😁

#తెలంగాణదశాబ్ది



ZZptc Naranna Followersజజూపూడి ఫాలోయర్స్BBrs Harinath Goud Brsపపుట్ట బలగంSSatish KumarPPremalathaThirumalesha Sangishetti AndaluHHyderabad HomesBBrs Mohammed ShareefRRapolu NethaFFeroz KhanFFolk Stars TeluguTeluguBBRS Party

05/06/2024

*ఆరుద్ర పురుగు* లా BRS కనుమరుగైంది అనుకుంటే? *చలి చీమలమై* కాలనాగుల కళేబరాలు పుట్టిస్తాం😡
మిత్రులారా మేలుకుందాం - తెలంగాణ ను కాపాడుకుందాం ✊

BBRS PartyBBrs WarangalBBrs Harinath Goud Brs
BBRS NRI OFFICIAL GROUPBBRS PARTY LB NAGAR CHENETHA VIBHAGAMBBRS PARTY YELLAREDDYBBRS PARTY CM KCR
BBrs Mohammed Shareef
BBrsparty Bodhan. ZZptc Naranna FollowersBBrahmi SmartKKodam Satyanarayana
జజూపూడి ఫాలోయర్స్TTRS మంథని నియోజకవర్గంTTRS Komediబబీఆర్ఎస్ మంథని నియోజకవర్గంపపుట్ట బలగంpputtamadhannaNNarlagiri Ramesh TRS

05/06/2024

BRS పార్టీ కి 12 Mp సీట్లు వచ్చి వుంటే పరిస్తితి వేరెలా ఉంటుండే.
తెలంగాణ ప్రజలు లక్కీ ఛాన్స్ పోగొట్టుకున్నారు.

North వాళ్ళకి జ్ఞానోదయం అయ్యిoధీ కాని
మన వాళ్ళకి ఎం రోగం వచ్చింది.

మంధీ మాటలు నమ్మి మర్మానం పోతే మల్ల వచ్చే కల్ల ఇల్లు కాలిపోయింది అంట.

Zptc Naranna Followers
Brahmi Smart
Nazer Khan
Brs Warangal
Kodam Satyanarayana
BRS Party
జూపూడి ఫాలోయర్స్
Follower

03/06/2024

అందే శ్రీ అందనంత ఎత్తుకు ఎదిగావు అనుకున్న.
కానీ అమ్ముడు పోయి
అందనంత ఎత్తు నుండి కింద పడుతావు అనుకోలేదు.
రాష్ట్ర గీతానికి
రాజకీయ రంగు పూసవేందయ్యా..

Zptc Naranna Followers
BRS Party
Brs Harinath Goud Brs
Brahmi Smart
BRS ములుగు జిల్లా
BRS NRI OFFICIAL GROUP
Brs Warangal
BRS PARTY CM KCR

ధగ ధగ ధగ...గులాబి మెరుపుల్ ! తారక రాముడి గెలుపు పిలుపుల్.!!
08/05/2024

ధగ ధగ ధగ...గులాబి మెరుపుల్ !

తారక రాముడి గెలుపు పిలుపుల్.!!

16/03/2024
కాకతీయుల కళాతోరణం రాచరికం కాదు.మా ఓరుగల్లు ప్రజల రాజసం.తెలంగాణ ప్రజల, మరీ ముఖ్యంగా మన ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మన...
24/02/2024

కాకతీయుల కళాతోరణం రాచరికం కాదు.

మా ఓరుగల్లు ప్రజల రాజసం.

తెలంగాణ ప్రజల, మరీ ముఖ్యంగా మన ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ చిహ్నం కాకతీయుల కళాతోరణాన్ని ప్రభుత్వ అధికారిక చిహ్నం నుండి తొలగిస్తామని తెలంగాణ మంత్రివర్గం తీర్మానం చెయ్యడం, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కాకతీయ తోరణాన్ని రాచరిక దర్పం అన్న వ్యాఖ్యలను ఖండిద్ధాం.

మన కాకతీయులు, మన కాకతీయ కళాతోరణం. మన ఆత్మ గౌరవం, మన అస్తిత్వం.

బట్టి అన్న కుడా బట్టేబాజ్ మాటలు మాట్లాడే
16/02/2024

బట్టి అన్న కుడా బట్టేబాజ్ మాటలు మాట్లాడే

Address

Namapalli

Website

Alerts

Be the first to know and let us send you an email when TRS for Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share