Naidu's

Naidu's Verified

29/08/2021

We are going to start to help poor people in our community and will starts from sep 2 help them and support me 1rs onwords and this is my number 7036894681 gpay phone pay contact me any time to this number

https://youtu.be/FWKw9mdvS9w
14/01/2021

https://youtu.be/FWKw9mdvS9w

Power Star ’s Cast - Pawan Kalyan, Shruti Haasan, Nivetha Thomas, Anjali, Ananya NagallaDirector - Sriram VenuBanners- Sri Venk...

16/12/2020
Entire Mega Family in One Pic. 😍చాలా మందికి ఈ రోజు కడుపు మంట మామూలుగా ఉండదు.  at   Celebrations 🎊
09/12/2020

Entire Mega Family in One Pic. 😍

చాలా మందికి ఈ రోజు కడుపు మంట మామూలుగా ఉండదు.

at Celebrations 🎊

GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలలో ఉన్న కాపు - మున్నూరు కాపు అభ్యర్థులు అఖండ మెజారిటీ తో విజయం సాధించాలని కో...
30/11/2020

GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలలో ఉన్న కాపు - మున్నూరు కాపు అభ్యర్థులు అఖండ మెజారిటీ తో విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

ఈ మెసేజ్ ని హైదరాబాద్ లో ఉన్న మన కాపు - మున్నూరు కాపు బంధువులు అందరకి పంపవలసిందిగా మనవి. మాకు అందినంత సమాచారం వరకు మేము ఈ లిస్ట్ ని తయారుచేసాము. ఎవరైనా మీకు తెలిసిన మన బంధువులు పోటీ చేస్తున్నట్టు ఉంటె మాకు తెలియచేయండి.

మనం మన కోసం
కాపువెల్ఫేర్ కం టీం

👏పెద్దలు అందరికీ నమస్కారం జాతి కోసం ఒక జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని చాలామంది పెద్దలు సూచించారు.... దీనిలో భాగంగానే కా...
16/10/2020

👏పెద్దలు అందరికీ నమస్కారం జాతి కోసం ఒక జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని చాలామంది పెద్దలు సూచించారు.... దీనిలో భాగంగానే కాపు చరిత్ర సంకలన సమితి ఆ బాధ్యతను తలకెత్తుకుంది. సుమారుగా ఒక నెల పాటు సుదీర్ఘ చర్చలు వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పలువురు పెద్దలు, మేధావులు వారి వారి సూచనలు, సలహాలను అందించారు. అందరి సలహాలను,సూచనలను పరిగణలోకి తీసుకొని వివిధ రకాల పతాకాలను తయారు చేయడం జరిగింది. వాటన్నింటి లో పైన వున్న సువర్ణ గరుడ ధ్వజాన్నే మెజారిటీ కుల ప్రముఖులు ఆమోదించారు.... జాతి కోసం ఒక అర్థవంతమైన పతాకాన్ని తయారుచేయడంలో అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేసిన పెద్దలందరికీ కాపు చరిత్ర సంకలన సమితి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. పెద్దలు ఇచ్చినవన్నీ అమూల్యమైన సలహాలే... వారి వారి సలహాల మేరకు పదుల సంఖ్యలో పతాకాలు డిజైన్ చేయించడం జరిగింది. కానీ అన్ని పతాకాలను ఆమోదించడం సాధ్యం కాదు కాబట్టి మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు పై పతాకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.
పతాకం పేరు: సువర్ణ గరుడ ద్వజం
ఈ పతాకంలో మొత్తం 5 రంగులు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
1. కాషాయం : ఇది త్యాగానికి చిహ్నం. చత్రపతి శివాజీ వంటి వారు ఈ రంగు పతాకాన్నే వాడారు... ప్రాచీన భారతీయ సమాజంలో లో సనాతన ధర్మాన్ని అనుసరించిన వారు కానీ, బౌద్ధులు, జైనులు ఈ రంగును ఎక్కువగా వాడడం జరిగింది... భారతీయ సమాజం ఈ రంగును త్యాగానికి చిహ్నంగానే భావిస్తుంది.
2. ఆకుపచ్చ : ఆకుపచ్చ సంపదకు, స్వయం సమృద్ధి కి, ఆర్థిక పరిపుష్టికి చిహ్నం
3. పసుపు : పసుపు రంగు భారతీయ సమాజంలో అత్యంత శుభసూచక మైనది. భారతీయ సమాజంలోని ముత్తయిదువలకు పసుపు, కుంకుమ, గాజులు, నల్లపూసలు వంటివి అందజేయాల్సిన బాధ్యతలు బలిజ కాపులవి. వాటికి గుర్తుగా పసుపు రంగు వృత్తాన్ని తీసుకోవడం జరిగింది.
4. తెలుపు: తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నంగా పరిగణింపబడుతోంది.
5. బంగారు రంగు: సర్వ శుభాలకు, సంపదకు చిహ్నం.
6. ఇక ప్రధానమైనది 'గరుడ' ప్రపంచానికి, మానవజాతికి నాగరికత నేర్పి సంపద సృష్టించడం ఎలాగో నేర్పిన ఒకే ఒక జాతి వీర బలిజలు. భూగోళం పైన వీరు వ్యాపారం చేయని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అన్ని ఖండాలను చుట్టిన ఘనత వీరబలిజలదే... భూగోళం పైన 500 వీర శాసనాలు కలిగిన ఒకే ఒక మానవజాతి ఈ వీర బలిజలు. చరిత్రలో యోద్ధ వ్యాపారులుగా పిలువబడిన వీరు అనేక ప్రాచీన సామ్రాజ్యాలను స్థాపించారు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇంతటి ఘనకీర్తి కలిగిన జాతి మరొకటి లేదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.... నేటికీ సజీవ సాక్షాలు గా నిలిచిన దేశ విదేశాల్లోని శిలా శాసనాలు వీరి గొప్పదనం గురించి వివరిస్తాయి. ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరులుగా పిలువబడుతున్న వారు ఈ వీర బలిజల వారసులే.... గజపతి, అశ్వపతి, నరపతి సింహాసనాలతోపాటు బలిజ సింహాసనం అనే ప్రస్తావనలు శాసనాలలో ఉన్నాయి... వీరి పతాక మే 'సువర్ణ గరుడధ్వజం' మన పూర్వీకుల వారసత్వ సంపద గా వారి సంస్కృతి, సాంప్రదాయాలను ఆచరించాల్సిన బాధ్యతలు మనవి. మహోన్నత చరిత్ర కలిగిన వీర బలిజ ధర్మ పరిరక్షకులు వీర బలిజలు. వారి వారసత్వం ప్రతి ఫలించాలనే వారు వాడిన సువర్ణ గరుడ ధ్వజాన్ని జాతి జాతీయ పతాకంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ పతాకాన్ని మన సంఘీయులు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో ఉపయోగించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.👏👏👏
-అఖిలభారత కాపు చరిత్ర సంకలన సమితి.

30/05/2020

బీసీలు ఉండే గ్రామం..ఆ గ్రామంలో టీడీపి, వైసీపి పార్టీలకి నాయకులున్నారు..రాజకియాల్లో ఎప్పటి నుండో ఉన్నారు...జనసేన జెండా పట్టుకుని ఒక యువకుడు తిరిగాడు..20 మంది కుర్రోళ్ళని పోగేసుకుని గ్రామ నాయకుడు అయ్యాడు..గ్రామంలో మూడో పార్టీ జెండా పాతాడు..ఆ యువకుడే కాదు మిగతా 20 మంది ఇప్పుడు జనసేన పార్టీలో ఉండాలా లేక టీడీపీ/వైసీపీ పార్టీలలోకి వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో ఉన్నారు..

వారం కిందట ఆ గ్రామ జనసేన యువకుడు నాతో మాట్లాడిన సంభాషణ:

అన్నా మాది *** కులం..మేము జనసేన జెండా పట్టుకున్నాము, ఎన్నికల్లో మాశక్తి మేర తిరిగాము..ఓట్లు వేయించాము..5 లక్షలు డబ్బు పంచితే మిగతా పార్టీలకి సమానంగా ఓట్లు వచ్చేవి..డబ్బు పంచకపోవడం వల్ల మా ఓట్లు..మాఇళ్ళలో ఓట్లు మాత్రమే పడ్డాయి..

కులం లేకుండా రాజకీయం లేదన్నా..గ్రామస్తాయిలో కుల సమీకరణాలే కీలకం..మీకు తెలుసు..మీకు చెప్పేవాడిని కాదు...

మా చుట్టుపక్కల గ్రామాల్లో కాపులు బాగానే ఉంటారు..వాళ్ళతోనే మాకు సమస్య వచ్చింది..వాళ్ళ వల్ల మేము మా ఊరిలో జనసేన జెండా పట్టుకునే పరిస్తితిలో లేము..

కాపులు పవన్..పవన్ అంటారు..మావోడు అంటారు..సెంటర్లలో పెద్ద..పెద్ద బ్యానర్లు వేస్తారు..పవన్ బొమ్మేస్తారు..ఆ బ్యానర్లలో కాపు కులాన్ని పొగుడుతూ..రాతలు రాస్తారు..

మొన్న ఎన్నికల్లో ఈ బ్యానర్లు పెట్టిన గ్రామాల్లో కాపులు మొత్తం వైసీపీకే వేసారు..కారణాలు మాకు తెలియదు కాని టీడీపీకి వేసే గ్రామాల్లో కూడా కాపులు వైసీపీకే వేసారు...

ఓట్లు వేయరు..జనసేన జెండా పట్టుకుని తిరగరు..తిరగకపోయినా పర్వాలేదు..వారి ఓటు వారిష్టము..ఓట్లు వేయకపోయినా..జనసేనలో లేకపోయినా ఫ్లెక్సీలలో పవన్ బొమ్మేస్తు..కుల పరమైన రాతలు రాస్తున్నారు..

ఆ ఫ్లెక్సీల ఫొటోలు చూపించి మా కులం పెద్దలు చూడండ్రా.కాపులు ఎలా రాస్తునారో..మీకెందుకురా జనసేన పార్టీ..మీరెందుకు పూసుకుని తిరుగుతారు అంటున్నారు. మేము ఏమి చెప్పలేని పరిస్తితి..కొందరు కాపు కుర్రోళ్ళని పిలిచి ఫ్లెక్సీలలో పవన్ బొమ్మ వేయొద్దు..మీరు జనసేన పార్టీ కాదుగా అన్నాము..పవన్ మావోడు..మేము బొమ్మేసుకుంటాము చెప్పడానికి మీరెవరు అన్నారు..

అన్నా మేమేమి చేయాలి..పార్టీలో ఉండాలా లేక వదిలేయాలా?

నాకు ఏమి చెప్పాలో అర్దం కాలేదు..కాపులని పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుపోండి అన్నాను...

చెప్పడం సులువు అన్నా..గ్రామాల్లో పరిస్తితులు మీకు తెలుసు కదన్నా...మాకు కాపులు మీద ద్వేషం లేదన్నా..వారు ముందుకు వచ్చి జెండా పట్టుకుంటే మేముకూడా వారి వెంట నడుస్తాము..సమస్యల్లా వారు జెండా పట్టుకోరు...కులం పేరుతో పవన్ పేరు వాడుకుంటూ మిగతా కులాలని పార్టీకి దూరం చేస్తున్నారు...

ఇది సంబాషణ..

బలిజ/తూర్పుకాపు/కాపు/ఒంటరికాపు/తెలగకాపు ఈ కులాల వారికి చెప్పేది ఏమిటంటే ఉంటే జనసేనలో ఉండడి..జెండా పట్టుకుని తిరగండి అన్ని కులాలని కలుపుకుని రాజకీయం చేయండి..అందరికి ప్రాదాన్యత ఇవ్వండి..
జనసేనలో ఉండకపోతే పవన్ మీ వాడనే సంగతి మర్చిపోండి..ఫ్లెక్సీలలో మా వాడు అనే రాతలు..పవన్ బొమ్మేసి కులం పేరుతో రాతలు...పవన్ కి ప్రాణమిస్తాము..వేరే వాళ్ళకి ఓటేస్తామని దిక్కుమాలిన దరిద్రపు రాతలు మానేసి..పవన్ ని మీ శత్రువుగా చూడండి.మీరు పవన్ ని పూర్తిగా వదిలేస్తే .మిగతా కులాల వారు జనసేన జెండా మోయడానికి ముందుకు వస్తారు.

జనసేన - పవన్ లేదా పవన్ ని పూర్తిగా వదిలేయడమో ఏదో ఒకటి తేల్చుకోండి..

కుండలో కూడు కుండలో ఉండాలి..బిడ్డ దుడ్దుగా బలవాలి అంటే కుదరదు..ఓటు వేయం పవన్ సిఎం కావాలి అంటే కుదరదు..
ఎదో ఒకటి తేల్చుకోండి..మీ మీద పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితమే కాదు..జనసేన పార్టీ భవిష్యత్తు కూడా ఆదారపడి ఉంది..మీవల్ల అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అనే సమెతలా జనసేన/పవన్ కళ్యాణ్ గారి పరిస్తితి తయారయ్యింది..

Hi Naidu brothers and sistersEe kinda unna app install cheyadam valla manaki 350 rs vastay intlo kaliga unde badulu ee A...
13/05/2020

Hi Naidu brothers and sisters

Ee kinda unna app install cheyadam valla manaki 350 rs vastay intlo kaliga unde badulu ee APP install cheyandi alane money earn cheyandi

మంచి వేతన పార్ట్ టైం ఉద్యోగం. ఇంటి నుంచే Helo అప్లికేషన్ లో పని చేయండి మరియు డబ్బు సంపాదించండి
👇👇(Rs 350/- వెంటనే పొందండి, 24 గం లో గడువు ముగుస్తుంది) 👇👇
https://d.helo-app.com/BYmkyg/

Use referral code: DCMARTF

07/05/2020

విశాఖ భాధితులు ఎవరైనా మనవారు ఉంటే ఆషుష్మాన్ హాస్పిటల్ దగ్గరకు రండి ఉచితంగా సేవలు చేస్తా
హాస్పటల్ అధినేత
కర్రి స్వామి గారు ఆయన నెంబరు.
9441145312

https://youtu.be/Hvni0uNfJYM
26/12/2019

https://youtu.be/Hvni0uNfJYM

గ్రహణసమయం లో ఏ ఆధారం లేకుండా నిలబడిన రోకలి,

Address

Nanded
431802

Telephone

+917036894681

Website

Alerts

Be the first to know and let us send you an email when Naidu's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share