Team BSR

Team BSR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team BSR, Political organisation, Nandikotkur.

రేపు వైస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త *డాక్టర్ దారా సుధీర్ గారు* *ముచ్చుమర్రి పంపు హౌస్ వద్దకు వేలాది మంద...
24/01/2026

రేపు వైస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త *డాక్టర్ దారా సుధీర్ గారు* *ముచ్చుమర్రి పంపు హౌస్ వద్దకు వేలాది మంది రైతులతో ధర్నా చేయడానికి వస్తున్నారని డాక్టర్ దారా సుధీర్ గారి* నాయకత్వంలో ధర్నా కార్యక్రమము జరుగుతే కూటమి ప్రభుత్వ కూసాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో కదులుతాయి అన్ని తెలుసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాల మీద మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా కేసీ ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయడం రైతుల సమస్యల పట్ల వైస్సార్సీపీ పార్టీకీ ఉన్న నిబంధతకు నిదర్శనం అన్ని వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి గారు తెలిపారు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేఖంగా యువనాయకులు *బైరెడ్డి సిద్దార్థ రెడ్డి* గారి ఆదేశాల మేరకు *డాక్టర్ దారా సుధీర్ గారి* నాయకత్వంలో పోరాటాలు చేస్తామని తెలిపారు

26/11/2025

ప్రజలందరికీ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు..!!


మామిడి- మటాష్ అరటి- ఆరిపోయింది పత్తి-పడుకుంది పొగాకు-పాపం మొక్కజొన్న - మొరపెట్టుకుంటుంది బత్తాయి- బావురమంటుంది ధాన్యం -ద...
25/11/2025

మామిడి- మటాష్

అరటి- ఆరిపోయింది

పత్తి-పడుకుంది

పొగాకు-పాపం

మొక్కజొన్న - మొరపెట్టుకుంటుంది

బత్తాయి- బావురమంటుంది

ధాన్యం -దయనీయస్థితి

టమాటా- టాటా

ఉల్లి -ఉలిక్కిపడుతుంది………

మొత్తంగా ——- రైతులకు రక్త కన్నీరు 😢😢😢

లెగ్గు లెగ్గు మహిమ..🤔🙆

25/10/2025
13/10/2025

మొక్కజొన్న మద్దతు ధర మీద స్పందించండి

09/10/2025

ప్రజలకోసం ఎందాకైనా

తాటిపాడు గ్రామ సీనియర్‌ నాయకులు జూపాడుబంగ్లా మాజీ మండల ప్రసిడెంట్‌ పెద్దలు వంగాల శంకర్‌ రెడ్డి గారి పార్థివదేహానికి పూలవ...
07/10/2025

తాటిపాడు గ్రామ సీనియర్‌ నాయకులు జూపాడుబంగ్లా మాజీ మండల ప్రసిడెంట్‌ పెద్దలు వంగాల శంకర్‌ రెడ్డి గారి పార్థివదేహానికి పూలవేసి నివాళిఅర్పించిన వైసిపి రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గారు.

రాజానగరం మాజీ శాసనసభ్యులు,YSRCP యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష...
05/10/2025

రాజానగరం మాజీ శాసనసభ్యులు,YSRCP యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.


నందికొట్కూర్ నియోజవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు
01/10/2025

నందికొట్కూర్ నియోజవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు



Address

Nandikotkur

Website

Alerts

Be the first to know and let us send you an email when Team BSR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share