YSRCP Social MEDIA Nandikotkur

16/06/2024

నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దార సుధీర్‌ గారు ప్రెస్ మీట్...

• ప్రజల తీర్పును గౌరవిస్తాము..

• వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 80 వేల ఓట్లను అందించిన నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నా జన్మంత రుణపడి ఉంటాను..
• ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ దార సుధీర్‌ గారు..

• పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి గారు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని అన్నారు.
• ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
• టీడీపీ నేతలు దాడులకు, ప్రలోభాలకు పాల్పడితే సహించేది లేదు.
• ప్రతి కార్యకర్త మనో ధైర్యంతో ఉండండి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
• రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చకపోతే ప్రజల తరుపున పోరాడుతామన్నారు.
• వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేశారు.
-----------------------------------------------------
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌ రెడ్డి, జెడ్పీటిసి పోచా జగదీశ్వర రెడ్డి, టౌన్‌ ప్రసిడెంట్‌ మన్సూర్ అహ్మద్‌, మాజీ మార్కెట్ యార్ఢ్‌ చైర్మన్‌ తువ్వ శివరామకృష్ణారెడ్డి, మాజీ సొసైటి చైర్మన్ లు తమిదల నాగ తులసిరెడ్డి, వాడాల క్రిష్ణారెడ్డి, మండల కన్వినర్‌ లు తువ్వ లోకేశ్వర రెడ్డి, దుద్యాల సుధాకర్‌ రెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, జెసిఎస్ కన్వినర్‌లు నాగార్జున రెడ్డి,TNR నాగరాజు,రమేష్‌ నాయుడు,ఓంకార్‌రెడ్డి,పి. నాగలక్ష్మిరెడ్డి,ఉమ్మడి కర్నూలు జిల్లాల మైనారిటీ సెల్‌ రీజినల్‌ కో ఆర్ఢినేటర్‌ అబూబక్కర్‌, వైసిపి సీనియర్‌ నాయకులు జబ్బార్‌, ఉస్మాన్‌ బేగ్‌,వైస్‌ ఎంపిపి సింగారం రంగా, బూసిరెడ్డి, ముసలమడుగు మాబాషా, నారాయణ రెడ్డి, రహాంతుల్లా, నరసింహా యాదవ్‌, పుల్లయ్య, కౌన్సిలర్లు నాయబ్‌,హమీద్‌,అశోక్‌,రావుఫ్ ,అల్లురి కృష్ణ, చెరుకు సురేష్‌, లాలు ప్రసాద్, డి.రమేష్‌, శాలిభాష, బొల్లెద్దుల రామకృష్ణ, రమేష్‌, రజిని కుమార్ రెడ్డి, శ్రీను, శివనాగిరెడ్డి, చౌట్కూరు గోపాల్‌రెడ్డి, సామిరెడ్డి, మహానందిరెడ్డి, పుల్లారెడ్డి,బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏసురత్నం, సురేష్‌, సురేష్‌ యాదవ్‌, నాగేశ్వరరావు, ఫణిభూషన్‌ రెడ్డి పోగుల వెంకటేశ్వర్లు, కమలాకర్‌, రవి, నాగసామి, నాగశేనారెడ్డి, మహ్మాద్‌, మహానందిరెడ్డి, అచ్చిరెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ...
07/06/2024

నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకట స్వామి, వైసిపి యువనాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్...

ప్రజలు ఇచ్చిన తీర్పును మా పార్టీ స్వాగతిస్తుంది.

పేద ప్రజలకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అండగా ఉంటారు.

చంద్రబాబు హామీలు నెరవేర్చకపోతే మా పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తాం.... బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, వైసిపి నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి.

నందికొట్కూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్రెస్ మీట్.

- 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును మా పార్టీ స్వాగదిస్తున్నామని అన్నారు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే. లబ్బివెంకటస్వామి....
- రాష్ట్రంలో పేద ప్రజల కోసం జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ ఎక్కడ ఓడిపోయామనేది మేము విశ్లేషణ చేసుకుంటామని అన్నారు.
- రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అధైర్య పడకండి...ప్రతి కార్యకర్తకు అండగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటారని అన్నారు.
- ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని,కానీ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే మా పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారని,టీడీపీ నేతలు మా కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదు...
- ప్రతి కార్యకర్త మనోధైర్యంతో ఉండండి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
- రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చకపోతే ప్రజల తరుపున పోరాడుతామని అన్నారు.
- మా పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఎప్పుడూ కూడా టీడీపీ నేతలపై దాడులు చేయలేదని,కానీ నేడు టీడీపీ నేతలు మళ్ళీ దాడులకు తెగబడ్డారని,వారి దాడులకు ఇక్కడ ఎవరు బెదిరిపోయే పరిస్థితి లేదని అన్నారు.
- రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏబియం పాలెం నందు మున్సిపల్ చైర్మన్ *శ్రీ దాసి సుధాకర్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో ఎన్నిక...
05/05/2024

నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏబియం పాలెం నందు మున్సిపల్ చైర్మన్ *శ్రీ దాసి సుధాకర్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం...

నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి *డాక్టర్ దార సుధీర్* గారి తరపున ఆయన సతీమణి *డాక్టర్ పులి శ్రీలత రెడ్డి* గారు, మేన కోడలు *పులి వందన రెడ్డి* గారు గడప గడపకు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పాలన అందించిన జగనన్నను మళ్ళీ సీయంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

- ప్రజా శ్రేయస్సు కోసం విద్యా మరియు వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏకైక సీయం జగన్ గారేనని అన్నారు.
- మంచి చేసిన జగనన్నకు మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు.

- నందికొట్కూరు అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని...ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయం అన్నారు.

- నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి *డాక్టర్ దార సుధీర్* గారికి మరియు నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి *పోచా బ్రహ్మనంద రెడ్డి* గారిని గెలిపించాలని కోరారు.

- ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
----------------------------------------
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి గారు, పట్టణ అధ్యక్షులు మన్సూర్, ఉపాధ్యక్షులు చింతా విజ్జి, ఉపేంద్ర రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ లు ఉస్మాన్ బేగ్, సులోచనమ్మ, కౌన్సిలర్ కాటెపోగు చిన్నరాజు, నియోజకవర్గ ఎస్సీ సెల్ బొల్లెద్దుల రామక్రిష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, కౌన్సిలర్ లు చాంద్ భాష, షేక్ అబ్దుల్ హమీద్, అబ్దుల్ రవూఫ్, షేక్ నాయబ్, అల్లూరి క్రిష్ణ, బోయ శేఖర్, గోవింద రెడ్డి, సన అబ్దుల్లా, ఆర్ట్ శ్రీను, వి.ఆర్ శ్రీను, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, లాలు ప్రసాద్, పి.రమేష్, మనపాడు అశోక్, బ్రహ్మయ్య ఆచారి, కురువ శ్రీను, డాక్టర్ యస్.యం.డి రఫీ, చెరుకు సురేష్, రైతు సంఘం బాబు, గోవింద రెడ్డి, జి.లక్ష్మిరెడ్డి, డి.రమేష్, కోకిల రమణారెడ్డి, ధర్మారెడ్డి, బలుస భార్గవ తేజ, పాణ్యం నాగరాజు, బరగొడ్ల బాబు, మహమ్మద్, పి.శ్రీధర్ రెడ్డి, ఎక్స్ ఆర్మీ కిషోర్ కుమార్ రెడ్డి, జి.లక్ష్మిరెడ్డి, ఆశాం, గౌండ మాలిక్, వార్డు వైసిపి నాయకులు, కార్యకర్తలు తదీతరులు పాల్గొన్నారు.

ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి - డాక్టర్ పులి శ్రీలత రెడ్డి-----------------------------------------నందికొట్కూరు మున్సిపాలిట...
03/05/2024

ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి - డాక్టర్ పులి శ్రీలత రెడ్డి
-----------------------------------------
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పగిడ్యాల రోడ్డు బైరెడ్డి నగర్ 24,3వ వార్డుల నందు...

మున్సిపల్ చైర్మన్ శ్రీ దాసి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్ గారి తరపున ఆయన సతీమణి డాక్టర్ పులి శ్రీలత రెడ్డి గారు, మేన కోడలు పులి వందనా రెడ్డి గారు గడప గడపకు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా...
- వైద్యులుగా ప్రజలకు మంచి సేవలు అందించిన డాక్టర్ దార సుధీర్ గారు.

- పూర్తిగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో.. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారని...

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో...శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

సంక్షేమాభివృద్ధిలో 99% హామీలు అమలు చేసిన ఏకైక సీయం జగన్ గారేనని అన్నారు.

మీ అందరి సహకారంతో ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు.

ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి డాక్టర్ దార సుధీర్ గారిని, నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మనంద రెడ్డి గారిని గెలిపించాలని కోరారు.
----------------------------------------
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్, కౌన్సిలర్ చాంద్ భాష, అల్లురి క్రిష్ణ, ఉపాధ్యక్షులు చింతా విజ్జి, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, వైసిపి నాయకులు కోకిల రమణారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, డా ఎస్.ఎం.డి రఫీ, వార్డు నాయకులు కె.స్వాములు, బాబు, శంకర్, కౌన్సిలర్ అబ్దుల్ హమీద్, షేక్ అబ్దుల్ రవూఫ్, షేక్ నాయబ్, మనపాడు అశోక్, లాలు ప్రసాద్, రజిని కుమార్ రెడ్డి, చెరుకు సురేష్, మందడి రవీంద్రా రెడ్డి, సన అబ్దుల్లా, కాటెపోగు చిన్న రాజు, బి.సి నాయకులు కాళ్ళూరి శివ ప్రసాద్, రైతు సంఘం బాబు, జగన్ రఫీ, శాలి ఫైల్వాన్, పి.రమేష్, బ్రహ్మయ్య ఆచారి, కురువ శ్రీను, బలుస భార్గవ తేజ, యం.డి ఫయాజ్, ఆశాం, బాండ్స్ శ్రీను, చింత నాగేంద్ర తదీతరులు పాల్గొన్నారు.

72 మంది వాలంటీర్లు రాజీనామా-----------------------------------------నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 72 మంది వాలంటీర్లు...
22/04/2024

72 మంది వాలంటీర్లు రాజీనామా
-----------------------------------------
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 72 మంది వాలంటీర్లు స్వచ్చందంగా రాజీనామా చేశారు.

- రాజీనామా పత్రాలను మున్సిపల్ కమీషనర్ టి.సుధాకర్ రెడ్డి కి అందజేశారు.

మంచి చేసిన జగనన్నను మళ్ళీ గెలిపించండి - దాసి సుధాకర్ రెడ్డి------------------------------------------నందికొట్కూరు మున్సి...
22/04/2024

మంచి చేసిన జగనన్నను మళ్ళీ గెలిపించండి - దాసి సుధాకర్ రెడ్డి
------------------------------------------
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సి.యస్.ఐ పాలెం (23వ వార్డు) నందు శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు...మున్సిపల్ చైర్మన్ శ్రీ దాసి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్ గారి సారధ్యంలో కౌన్సిలర్ చెరుకు సురేష్ గారి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మనంద రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్ గారి గెలుపునకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగనన్న ప్రభుత్వం 99 శాతం సంక్షేమ పథకాలు అమలు చేశారని..
- పేద ప్రజలు బాగుండాలంటే మళ్ళీ జగనన్నే సీయం కావాలని..
- నందికొట్కూరు పట్టణంలో జరిగిన అభివృద్ధి ని పాంఫ్లెట్ ద్వారా వారికి వివరిస్తూ..ఇంకా మంచి చేసే ఏకైక సీయం జగనన్నే అని అన్నారు.
- చెప్పినవే కాకుండా చెప్పినివి కూడా అమలు చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారే నని అన్నారు.
- మే నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి డాక్టర్ దార సుధీర్ గారిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మనంద రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరారు.
-----------------------------------------
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు చింతా విజ్జి, ఉపేంద్ర రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, మైనారిటీ జోనల్ ఇంఛార్జి అబూబక్కర్, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, కౌన్సిలర్ లు చెరుకు సురేష్, జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, మందడి రవింద్రా రెడ్డి, కోకిల రమణారెడ్డి, రజిని కుమార్ రెడ్డి, కాటెపోగు చిన్నరాజు, అబ్దుల్ రవూఫ్, మనపాడు అశోక్, లాలు ప్రసాద్, అల్లురి క్రిష్ణ, ఎక్స్ ఆర్మీ కిషోర్ కుమార్ రెడ్డి, కురువ శ్రీను, నియోజకవర్గ ఎస్సీ సెల్ బొల్లెద్దుల రామక్రిష్ణ, పట్టణ ఎస్సీ సెల్ చరణ్ తేజ, జి.గోవింద రెడ్డి , నాగసేన రెడ్డి, ల్యాబ్ రవి, బాండ్స్ శ్రీను, పక్కిలిగారి శ్రీధర్ రెడ్డి, ఆర్ట్ శ్రీను, ఆయిల్ శెఫీ, బద్రి, పి.రమేష్, తదీతరులు పాల్గొన్నారు.


Address

Nandikotkur
Nandyal
518401

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Social MEDIA Nandikotkur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share